నవ్వుల జల్లులు

Updated : 07/04/2021 01:42 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌..

ఆ విషయం దానికి తెలియదు కదా!

కిట్టు: ఏంటి బంటీ.. నడుచుకుంటూ వస్తున్నావు. నీకు సైకిల్‌ ఉందిగా.. దాని మీద రావొచ్చుగా!
బంటి: ఏం లేదు కిట్టూ.. పెట్రోల్‌ రేట్లు పెరిగాయి కదా.. అందుకే!
కిట్టు: పెట్రోల్‌ రేట్లు పెరిగితే నీకేంటి? సైకిల్‌కు పెట్రోల్‌తో పనిలేదు కదా!
బంటి: ఆ విషయం నీకు తెలుసు.. నాకు తెలుసు.. సైకిల్‌కు తెలుసో.. తెలియదో అని..
కిట్టు:  ఆఁ!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని