నవ్వుల జల్లులు

Published : 30/03/2021 01:34 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌..

చింటు: నాన్నా.. అర్జంటుగా మీరు నా చదువు కోసం స్డడీ లోన్‌ తీసుకోండి.
నాన్న: ఆ అవసరం లేదు చింటూ.. అయినా నువ్వు చదివే మూడో తరగతికి స్టడీ లోన్‌ ఎందుకు?
చింటు:  మీరు లోన్‌ తీసుకొని కారు కొన్నారుగా..! ఈ మధ్య వాయిదాలు సరిగా కట్టడం లేదని బ్యాంకు వాళ్లు కారు తీసుకెళ్లారుగా..
నాన్న: (కాస్త బాధగా..) అవును చింటూ..
చింటు:  అలాగే.. ఇప్పుడు స్టడీలోన్‌ తీసుకుని వాయిదాలు కట్టకుంటే బ్యాంకు వాళ్లు నా పుస్తకాలు, బ్యాగు తీసుకెళ్తారని..
నాన్న: ఆఁ!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని