నవ్వుల జల్లులు

Published : 13/04/2021 00:52 IST
నవ్వుల్‌... నవ్వుల్‌!

అదన్నమాట ఆలోచన!
సువర్ణ: బిట్టూ! గంట నుంచీ ఏ పనీ చేయకుండా ఆలోచిస్తున్నావెందుకు?
బిట్టు: సమయాన్ని వృథా చేయకుండా ఎలా ఉండాలోనని ఆలోచిస్తున్నానమ్మా!
అవును.. నిజమే మరి!

టీచర్‌: రామూ! మీ తరగతి గది మొత్తంలో టైం ప్రకారం నడుచుకునే వారెవరు చెప్పు?
రాము: గడియారం టీచర్‌!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని