నవ్వుల జల్లులు

Published : 12/04/2021 01:04 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌!

ఇదీ నిజమేగా!


టీచర్‌: నందూ.. గ్యాస్‌ గురించి రెండు వాక్యాలు చెప్పు?
నందు: ఏముంది టీచర్‌.. గ్యాస్‌ మన ఇంట్లో ఉంటే మన కడుపు నిండుతుంది. మన ఒంట్లో ఉంటే డాక్టర్‌ జేబు నిండుతుంది.

- సి.హెచ్‌.వి.వి.ఎస్‌.మూర్తి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని