నవ్వుల జల్లులు

Published : 06/04/2021 01:03 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌..

చింటు: మా పిల్లి పేరు క్యాటీ.. మీ పిల్లి పేరేంటి?
చంటి: మ్యావ్‌.. మ్యావ్‌..
చింటు: అదేం పేరు..?
చంటి: ఏమో నాకేం తెలుసు.. దాన్ని ఎప్పుడు నీ పేరేంటి అని అడిగినా అది మ్యావ్‌.. మ్యావ్‌.. అనే చెబుతోంది.
చింటు: ఆఁ!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని