నవ్వుల జల్లులు

Published : 03/04/2021 00:57 IST
నవ్వుల్‌ నవ్వుల్‌!

అందుకే ఇలా!
టీచర్‌: రామూ! పక్కవాళ్ల దాంట్లో చూసి రాయకూడదని చెప్పానా?
రాము: అందుకే టీచర్‌ ఎదుటివాళ్ల దాంట్లో చూస్తున్నా!
ముత్యాల్లా ఉండాలంటేనూ!

సువర్ణ: చింటూ! నోట్‌బుక్‌ నిండా అన్నీ సున్నాలే ఉన్నాయేంటీ?
చింటు: నువ్వేకదమ్మా! అక్షరాలు ముత్యాల్లా ఉండాలన్నావ్‌!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని