నవ్వుల జల్లులు

Published : 28/03/2021 01:32 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌..

టీచర్‌: చిన్నూ... దేవరహస్యం అంటే ఏంటో చెప్పు?
చిన్ను: అమ్మో.. చెప్పకూడదు టీచర్‌. చెబితే కళ్లు పోతాయి. అసలే అది దేవునిరహస్యం!
టీచర్‌: ఆఁ!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని