నవ్వుల జల్లులు

Updated : 25/02/2021 00:34 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఎంత తెలివో..

బంటి: ఏంటి చంటి..! ఎప్పుడు చూసినా దేవుణ్ని ఏదో ఒకటి కోరుకుంటూనే ఉంటావు. ఎందుకు ఆయన్ను అలా ఇబ్బంది పెడతావ్‌?
చంటి: నువ్వన్నది నిజమే.. ఇకపై ఆ సమస్య ఉండదు.
బంటి: ఏ.. ఎందుకు?  
చంటి: ‘స్వామీ.. నీ శక్తులు, మహిమలన్నీ నాకు ఇవ్వు. ఇంకెప్పుడూ ఏదీ అడగను’ అని ఇప్పుడే దేవుణ్ని కోరుకున్నా..
బంటి:  ఆ..!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని