అమ్మ : కమల్.. ఈరోజు నుంచే బడి తెరుస్తున్నారు. త్వరగా రెడీ అవ్వమంటే.. ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావేంటి? కమల్ : ఏంలేదమ్మా.. ఎండలు పెరుగుతున్నాయి కదా!అమ్మ : ఆ అయితే.?కమల్ : ఒక్క పూట బడులు ఎప్పటి నుంచి ప్రారంభిస్తారా అని..అమ్మ : ఆ..!!