నవ్వుల జల్లులు

Updated : 21/02/2021 00:32 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌..!

ఆంటీ: ఏంటి పింకీ.. అలా ఉన్నావ్‌?
పింకి: ఏం లేదు ఆంటీ.. మాకు ఇంకా స్కూళ్లు తెరవలేదు.
ఆంటీ: అయితే ఆనందంగా ఉండాలి కదా!
పింకి: ఏం ఆనందం ఆంటీ.. స్కూల్‌లో అయితే టీచర్‌ ఎప్పుడో ఒకసారి

కోప్పడతారు.. ఇంట్లో ఉంటే అమ్మానాన్న ఎప్పుడూ కోప్పడటమే..

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని