నవ్వుల జల్లులు

Updated : 18/02/2021 03:28 IST
నవ్వుల్.... నవ్వుల్ !

మర్చిపోయా టీచర్‌

టీచర్‌: బాబూ కూర్చో.. ఏంటి అలానే నిల్చొని ఉన్నావ్‌..
చంటి: లేదు టీచర్‌.. నేను వెళ్లిపోతా..!

టీచర్‌: లాక్‌డౌన్‌ వల్ల దాదాపు సంవత్సరం తర్వాత ఇప్పుడే బడులు ప్రారంభమయ్యాయి. ఇలా వచ్చావో లేదో.. అలా వెళ్లిపోతావా?
చంటి: సారీ టీచర్‌! నేను మరిచిపోయి ఈ స్కూలుకు వచ్చా.. నేను వెళ్లాల్సిన స్కూలు పక్క వీధిలో ఉంది!
ఇంతకీ ఏం చెప్పాలి?


అంకుల్‌: ఏమ్మా పింకీ బాగున్నావా..
పింకి: ఓ.. బాగున్నా అంకుల్‌.

అంకుల్‌: ఇంతకీ ఏం చదువుతున్నావ్‌?
పింకి: ఏమో అంకుల్‌.. లాక్‌డౌన్‌ కదా.. మరిచిపోయా! ఉండండి.. ఇప్పుడే అమ్మను అడిగి చెబుతాను.  

అంకుల్‌: ఆఁఁ!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని