నవ్వుల జల్లులు

Published : 13/02/2021 01:08 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌

టీచర్‌ : రాకీ.. ‘2కె’ అంటే ఎంతో చెప్పు?
రాకీ : ‘కె’ అంటే మూడు సున్నాలు కాబట్టి రెండు వేలు టీచర్‌..
టీచర్‌ : కరెక్ట్‌.. అయితే, ఆరును ఏడుతో గుణిస్తే ఎంత వస్తుందో తెలుసా?
రాకీ : 42
టీచర్‌ : సరే.. మరి, ఏడును ఆరుతో గుణిస్తే?
రాకీ : 24.. అంకెలను రివర్స్‌ చేస్తే.. చెప్పలేమనుకున్నారా టీచర్‌.!
టీచర్‌ : ఆ..!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని