నవ్వుల జల్లులు

Updated : 11/02/2021 01:56 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌!

టీచర్‌కే పరీక్ష పెట్టాలని..

టీచర్‌: ఏంటి లల్లీ..! నేను క్లాస్‌ చెబుతుంటే సెల్‌ఫోన్‌ చూస్తున్నావు. అసలు క్లాసుకు సెల్‌ఫోన్‌ ఎందుకు తెచ్చావ్‌?
లల్లీ: మా సిలబస్‌ అంతా యూట్యూబ్‌లో ఉంది టీచర్‌. మీరు సరిగ్గానే చెబుతున్నారో లేదో అని క్రాస్‌ చెక్‌ చేస్తున్నా.
టీచర్‌: ఆఁ!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని