నవ్వుల జల్లులు

Updated : 10/02/2021 02:28 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌!

చంటి: ఏంటి అలా ఉన్నావ్‌ బంటీ!
బంటి: మొన్నటి వరకు మనకు ఆన్‌లైన్‌క్లాసులు జరిగాయి కదా!
చంటి: ఇప్పుడు స్కూళ్లు తెరిచేశారుగా.. ఇంకేం!
బంటి: అవును.. కానీ ఇప్పుడు మా టీచర్‌ ఆన్‌లైన్‌ పేరెంట్స్‌ మీటింగ్‌ పెడుతున్నారు రోజూ..!
చంటి: అయ్య బాబోయ్‌.. అవునా!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని