నవ్వుల జల్లులు

Published : 08/02/2021 00:34 IST
నవ్వుల్‌... నవ్వుల్‌!

అవును చేయాల్సిందే!
లల్లి: రేపట్నుంచి నేను ధర్నా చేయాలనుకుంటున్నా!
లిల్లి: ధర్నానా..? ఎందుకు లల్లీ!
లల్లి: మొన్నటి వరకు ఆన్‌లైన్‌ క్లాసులంటూ నాకు స్మార్ట్‌ఫోన్‌ ఇచ్చిన అమ్మానాన్న.. ఇప్పుడు బడులు ప్రారంభం కాగానే ఫోన్‌ ముట్టుకుంటే చాలు.. చేతులు విరిచేస్తా అంటున్నారు!
లిల్లి: అయితే పద లల్లీ...
లల్లి: ఎక్కడికి?
లిల్లి: ఆ ధర్నా ఏదో.. ఇద్దరం కలిసే చేద్దాం!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని