నవ్వుల జల్లులు

Updated : 05/02/2021 01:09 IST
నవ్వుల్‌... నవ్వుల్‌!

బంటి: ఏంటి చంటీ..! నీకు తక్కువ మార్కులు వస్తున్నా.. ఈ మధ్య నిన్ను మీ నాన్న ఏమీ అనడం లేదు..?
చంటి: ఓ.. అదా.. నాకు ఆ మధ్య మా నాన్న ఏడోతరగతి మార్కుల లిస్టు దొరికింది. దాన్ని మా నాన్నకు చూపించా!
బంటి: చూపిస్తే.. నిన్ను తిట్టడం ఎందుకు మానేశారు?
చంటి: అందులో మా నాన్నకు అన్నీ నా కన్నా తక్కువ మార్కులే ఉన్నాయి మరి.
బంటి: ఆఁఁ!!

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని