శుక్రవారం, అక్టోబర్ 30, 2020

Published : 28/09/2020 00:39 IST
నవ్వుల్‌.. నవ్వుల్‌..

రాజు : అరే రాము.. మీ తమ్ముడు నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నాడంట. ఎందుకు?

రాము : మరేం లేదురా.. నిన్న ఆన్‌లైన్‌ క్లాస్‌లో మా టీచర్‌ వాళ్ల ఇంట్లో డైనోసర్‌ బొమ్మ చూశాడు..

రాజు : ఆ.. చూస్తే..!!

రాము : అది తనకు కావాలంటూ ఒకటే గొడవ..

రాజు : ఆ..!!

- రేఖశ్రీ, ఖమ్మం

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని