ఈరోజు (24-04-2024)

ముఖ్యమైన కార్యక్రమాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం మంచిది.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

శుభకాలం నడుస్తోంది.  మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్వస్థానప్రాప్తి ఉంది. అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తవుతుంది. మీ మీ రంగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. ఒక వార్త  మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ పేరుప్రతిష్టలు పెరుగుతాయి.  దగ్గరివారి ప్రోత్సాహం ఉంటుంది.  శ్రీలక్ష్మీ ఆరాధన  శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని