ఈరోజు (27-04-2024)
మీ మీ రంగాల్లో అనుకూలఫలితాలు ఉన్నాయి. మీరు ఊహించినదాని కన్నాఅధిక ధనలాభాలను పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు పడుతుంది. శత్రువుల మీద విజయం సాధిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.
ఈవారం (21-04-2024 - 27-04-2024)
ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. భక్తిశ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో బాధ్యతలను పూర్తిచేయాలి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. హనుమ ఆరాధన శుభప్రదం.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
- 262 సరిపోలేదు.. టీ20ల్లోనే పంజాబ్ రికార్డు ఛేజింగ్
- బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
- అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
- అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
- అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
- భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
- కావ్యా మారన్‌పై మీమ్స్.. విరాట్‌పై సోడా బాటిల్ జోక్స్
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- పవన్‌ను ఓడించేందుకు భారీగా డబ్బు, మద్యం పంపిణీ : వర్మ