ఈరోజు (19-04-2024)

ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో పూర్తిచేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి ముందుకు సాగాలి. గిట్టనివారు మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలను అందుకుంటారు. శ్రీవేంకటేశ్వర సందర్శనం ఉత్తమం.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

 అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు.  అదృష్టం వరిస్తుంది . ఆర్ధికంగా అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాల వల్ల మంచి జరుగుతుంది. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. గృహ,వాహన యోగాలు ఉన్నాయి.  దగ్గరివారి సహకారంతో మేలైన ఫలితాలను పొందుతారు. ఇష్టదైవారాధన చేస్తే మంచిది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని