ఈరోజు (02-05-2024)

ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి, అన్నీ మంచి ఫలితాలే పొందుతారు. బంధు,మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది.

ఈవారం (28-04-2024 - 04-05-2024)

ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తి గడిస్తారు. మీరు  కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. శత్రువులు దూరం అవుతారు.  మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు ఉంటాయి. బంధు,మిత్రులతో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. నవగ్రహ ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?