ఈరోజు (29-03-2024)
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగిస్తాయి. అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. గణపతి స్తోత్రం చదవండి, మంచి జరుగుతుంది.
ఈవారం (24-03-2024 - 30-03-2024)
శుభకాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా శుభఫలితాలు ఉన్నాయి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా మేలు జరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. కాలాన్ని మంచి కార్యక్రమాల కోసం సద్వినియోగం చేయండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని పెంచుతుంది. ఇష్టదైవ నామస్మరణ మేలు చేస్తుంది.
మీ రాశి
ఇవి చూశారా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
- రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
- భాజపాలో చేరిన భారత సంపన్న మహిళ.. అదే బాటలో సీనియర్ ఎంపీ
- ఆ మాజీ సీఎం తనయుడి ఆస్తి ₹700 కోట్లు.. సొంత వాహనం లేదు!
- వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
- తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్‌కు వాటా
- మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
- Manchu Vishnu: తెలుగు సినిమా ఘన కీర్తిని చాటేలా వేడుక నిర్వహిస్తాం: మంచు విష్ణు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు!
- పసిడి పసుపు!