ఈరోజు (29-03-2024)

 కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. ముందుచూపుతో వ్యవహరించాలి.  బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి  సందర్శనం శుభప్రదం.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

గ్రహబలం తక్కువగా ఉంది. ప్రారంభించిన పనిలో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేరనీయకండి. ఆరోగ్యం విషయంలో   నిర్లక్ష్యం తగదు. ఆత్మీయుల సహకారం అవసరం. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇబ్బంది పెట్టేవారి నుంచి దూరంగా ఉండాలి. కీలక వ్యవహారాల్లో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని