ఈరోజు (16-04-2024)

దైవానుగ్రహంతో పనులు పూర్తవుతాయి. స్వల్పప్రయత్నంతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది.  శ్రీమహాలక్ష్మి సందర్శనం  శుభప్రదం.

ఈవారం (14-04-2024 - 20-04-2024)

సకాలంలో పనులు పూర్తవుతాయి.  దైవానుగ్రహంతో చక్కటి శుభాలు ఉన్నాయి. భవిష్యత్తు లాభదాయకంగా ఉంది.  మీ మీ రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతి ఉంటుంది. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై విషయంలో అవసరం. స్వస్థాన ప్రాప్తి ఉంది . ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని