ఈరోజు (26-04-2024)

బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనా ధోరణికి, ముందుచూపునకు ప్రశంసలు లభిస్తాయి. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లలితా సహస్రనామ పారాయణ చేయాలి.

ఈవారం (21-04-2024 - 27-04-2024)

కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రదానం అన్న వాక్యాన్ని దృష్టిలో  ఉంచుకోవాలి. మీ మీ రంగాల్లో అవగాహనతో ముందుకు సాగాలి.  ముఖ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.  కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో  జాగ్రత్త అవసరం. కలహ సూచన ఉంది కాబట్టి ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. నవగ్రహ ధ్యానం శుభప్రదం.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

డియర్ వసుంధర

మరిన్ని