ఈరోజు (28-03-2024)

మంచి సమయం నడుస్తోంది. వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  ఈశ్వర సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

ఈవారం (24-03-2024 - 30-03-2024)

ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేయండి,శుభఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో  పనిచేసి లక్ష్యాన్ని చేరుతారు. ఆచార,సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ ప్రతిభతో గౌరవ సన్మానాలను పొందుతారు.  మనోబలం కలదు. ఆదాయానికి తగినట్టు వ్యయం ఉంటుంది. దైవబలం రక్షిస్తోంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యంగా వ్యవహరించాలి. సూర్య ఆరాధన మరింత శుభాన్ని ఇస్తుంది.


మీ రాశి

AP Districts
TS Districts

ఇవి చూశారా?

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని