గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

తెలంగాణలో కొత్తగా 1410 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్‌ ప్రభావం కొనసాగుతోంది. ఇవాళ 1410 కేసులు నమోదు కాగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 918 కేసులు గుర్తించారు. గతంలో పోల్చుకుంటే జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త కేసుల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. మరోవైపు రంగారెడ్డి పరిధిలో 125, మేడ్చల్‌లో 67, సంగారెడ్డిలో 79 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ఇవాళ కరోనాతో మరో ఏడుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 331కి చేరింది. రాష్ట్రంలో మొత్తం 30,946 పాజిటివ్‌ కేసులకు గానూ..12,423 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 18,192 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని