గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

రాయని పరీక్షకు మార్కులు..!

కేయూ క్యాంపస్‌, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం ఎంబీఏ విద్యార్థికి జారీ చేసిన మార్కుల జాబితాలో తప్పులు దొర్లాయి. బూర రమేశ్‌ ఎంబీఏ ప్రథమ సెమిస్టర్‌లో బిజినెస్‌ లా పరీక్షకు హాజరయ్యారు. గత నెలలో ఫలితాలు వచ్చాయి. తాను రాయని పరీక్షలో తనకు మార్కులు వేశారని రమేశ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తాను పరీక్ష రాసిన బిజినెస్‌ లా సబ్జెక్టుకు బదులుగా ఇన్నోవేషన్‌ క్రియేటివిటీ పేపర్‌కు మార్కులు వేశారన్నారు. అధికారులు ఈ విషయాన్ని గమనించి తనకు న్యాయం చేయాలని కోరారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని