మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరీంనగర్‌లో మరో 4 కరోనా కేసులు

కరీంనగర్‌: కరీంనగర్‌లో కొత్తగా నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు డీఎంహెచ్‌వో సుజాత వెల్లడించారు. దిల్లీలోని మర్కజ్‌ వెళ్లొచ్చిన వారిలో ముగ్గురికి, ఇండోనేసియా వారితో సన్నిహితంగా  తిరిగిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని తెలిపారు. కరోనా సోకిన బాధితులను సికింద్రాబాద్‌ గాంధీ, కింగ్‌ కోఠి ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. కరీంనగర్‌ నుంచి దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన 19 మందిని గుర్తించామని, వారిలో 11 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చిందని డీఎంహెచ్‌వో తెలిపారు. మరో ఐదుగురికి సంబంధించి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందన్నారు.

కరీంనగర్‌లో మొత్తం ఇప్పటి వరకు 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్‌ నిర్ధారణ అయిన వారిలో 10 మంది ఇండోనేసియా వాసులు ఉన్నారని డీఎంహెచ్‌వో చెప్పారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)