గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఫలక్‌నుమా స్టాపుల కుదింపు

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ ప్రభావంతో రైల్వేశాఖ కొన్ని రైళ్ల స్టాపేజీల్ని కుదించింది. సికింద్రాబాద్‌-హావ్‌డా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (నెం.02703, 02704)కు ఒడిశాలోని బలుగాం, బ్రహ్మపూర్‌ స్టేషన్లలో స్టాపేజీని గురువారం నుంచి తొలగించింది. సీఎస్‌టీ ముంబయి-భువనేశ్వర్‌-సీఎస్‌టీ ముంబయి మధ్య నడిచే కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌(నెం.01019, 01020)కు బ్రహ్మపూర్‌, ఛత్రపూర్‌, బలుగాం స్టేషన్లలో స్టాపేజీలను తొలగించింది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని