గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

ఏపీ : ఒక్కరోజే 1608 కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో 1608 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 1576 కాగా.. 32 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,422కి చేరింది.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొవిడ్‌తో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అనంతపురం జిల్లాలో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ఇద్దరు ఉండగా.. నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో డిశ్చార్జి అయినవారి సంఖ్య 13,194గా ఉండగా.. 11,936 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని