శుక్రవారం, మే 29, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

కరోనా వేళ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అత్యవసర సేవల చట్టం (ఎస్మా)ని తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల పాటు ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సర్వీసులు, డాక్టర్లు, నర్సులు, ఆరోగ్య సిబ్బందిని ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా పనిచేసేందుకు నిరాకరించిన వారిని శిక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోలో పేర్కొంది. వైద్య, పారిశుద్ధ్య సిబ్బంది, వైద్య పరికరాల కొనుగోలు, నిర్వహణ, రవాణా సిబ్బంది, మంచినీరు, విద్యుత్‌ సరఫరా, భద్రతా సిబ్బంది, ఆహార సరఫరా, బయో మెడికల్‌ వ్యర్థాల తరలింపు, మందుల కొనుగోలు, రవాణా, తయారీ, అంబులెన్స్‌ సర్వీసులను ఎస్మా పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)