మంగళవారం, జూన్ 02, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

సీఎం సహాయనిధికి కొనసాగుతున్న విరాళాలు

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. కరోనా నివారణ చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు పలువురు ముఖ్యమంత్రి సహాయనిధికి శుక్రవారం విరాళాలు అందజేశారు. ప్రగతిభవన్‌లో సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ రూ.50లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ రూ.3కోట్ల చెక్కును కేటీఆర్‌కు ఇచ్చారు. దీంతో పాటు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి రూ.1.22కోట్లు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి డ్యూక్‌ బిస్కెట్‌ సంస్థ ప్రతినిధులు రమేశ్‌ అగర్వాల్‌, రాజేందర్‌ అగర్వాల్‌ రూ.25లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందించారు.

కామెంట్స్‌
కామెంట్‌ చేయండి!

లాగిన్ ద్వారా నమోదు చేయండి

మీ వివరాలు తో నమోదు చేయండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)