ఈతరం

Published : 08/05/2021 00:29 IST
సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

నా నయనాల్లో నీ రూపం...
కళ్లు మూసినా, తెరిచినా పదిలం...
నేను కనుమరుగయితేనే సమాప్తం

నీపై ప్రేమని చిరు పదాలతో అక్షరీకరించాను...
వెనుదిరిగి చూద్దును కదా...
అదొక ప్రేమ కావ్యమైంది

- సింగిరెడ్డి అనిల్‌రెడ్డి, సదాశివపల్లె

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని