Published : 15/05/2021 00:17 IST
సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

నీకోసం... నిమిషమొక యుగంలా  నిరీక్షిస్తున్నా!
నీవొచ్చాక... యుగమొక నిమిషమై విచారిస్తున్నా!
కాలం ఆగిపోయి కౌగిలి మిగిలిపోతే ఎంత బాగుండు ప్రియా!

- శ్రీరాజు, పాల్వంచ

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని