టెక్ అప్డేట్స్
-
గూగుల్ @ iOS: త్వరలో మరింత ప్రైవసీసరికొత్త ఫీచర్‌ని గూగుల్ తాజాగా తన బీటా వెర్షన్ (ప్రయోగాత్మక) ద్వారా యాపిల్ యూజర్లకు పరిచయం చేస్తోంది.
-
నకిలీలను పట్టేయండి.. యూట్యూబ్ యాప్ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒకటే టాపిక్. కొవిడ్-19 టీకా. మన దేశంలోనూ విడతలవారీగా టీకా వేస్తున్నారు. మరైతే, ఎక్కడెక్కడ ఏయే సెంటర్లలో....
-
రెండు సెల్ఫీ కెమెరాలు.. కొత్త లుక్‌లో అమెజాన్మార్కెట్లోకి వస్తున్న ఎక్కువ శాతం స్మార్ట్‌ఫోన్‌ల్లో సెల్ఫీ కెమెరా ఒక్కటే ఉంటుంది. అయితే, మోటొరోలా మాత్రం..
-
స్టూడెంట్స్ స్పెషల్... కొత్త ర్యాంక్స్స్నానాల గదిలో పాటలు పాడడం మనకి కొత్తేం కాదు. బాత్రూమ్ సింగర్లూగా అలాంటి వారికి మంచి పేరుంది. ఆ జోష్ని మరింత పెంచేలా ‘షవర్ స్పీకర్’ తోడైతే. అంతేనా.. షవర్ నుంచి..
-
క్రోమ్ 88లో పాస్వర్డ్లు పదిలం..తక్కువ మెమొరీతో నిక్షిప్తమై వెబ్ విహారాన్ని సులభతరం చేసిన గూగుల్ క్రోమ్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో ...
-
ఫోన్ కెమెరా @ 2020స్మార్ట్ ఫోన్ కొందాం అనుకుంటే ముందుగా ఆలోచించే వాటిల్లో కెమెరా స్పెసిఫికేషన్ కచ్చితంగా ఉంటుంది. గత కొన్నేళ్లుగా డిజిటల్ కెమెరాకి పోటిగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ మొబైల్ ప్రియుల్ని అలరిస్తోంది. ఫొటోగ్రఫీపై పెద్దగా అవగాహన లేనివారు కూడా అదిరే ఫొటోలు,
-
స్మార్ట్ ఇంటి కోసం..వాడుతున్న గ్యాడ్జెట్లనే కాదు. నివసించే ఇంటిని కూడా స్మార్ట్‌గా మార్చేస్తున్నారు. ఫ్యాన్.. ఫ్రిడ్జ్.. వాషింగ్మెషీన్లతో మొదలు వండుకునే పాత్రలు వరకూ అన్నీ ఐఓటీ సందుపాయాన్ని నిక్షిప్తం చేసుకుంటున్నాయి. దీంతో ఇంటర్నెట్కి అనుసంధానమై
-
110 అంగుళాలు..స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఎవరి ఇంట్లో చూసినా స్మార్ట్ టీవీలే. అందుకేనేమో అంతకంతకూ పరిమాణాన్ని మార్చుకుంటూ టీవీలు హోం థీయేటర్లుగా మారిపోతున్నాయి. కావాలంటే శామ్సంగ్ రూపొందించిన నెక్స్ట్ జనరేషన్ టీవీని చూడండి.
-
ఈ రంగులు మాసిపోవు!ఏ వస్తువు రంగైనా కాలం గడిచేకొద్దీ మాసిపోతుంటుంది. వేడి, తేమ, రేడియేషన్ వంటివన్నీ రంగులు వెలసిపోయేలా చేస్తుంటాయి. మరి ఇవి ఎప్పటికీ మాసిపోకుండా అలాగే ఉండిపోతే..! అదెలా సాధ్యమనేగా మీ
-
వాటిల్లో ఆగిపోతుంది..కొత్త ఏడాది మొదటి రోజు నుంచి వాట్సాప్ కొన్ని ఫోన్లలో పని చేయదు. ఏయే ఫోన్లలో తెలుసా? ఐఓఎస్ 9తో పని చేయనివి.. అలాగే, ఆండ్రాయిడ్ 4.0.3 వెర్షన్‌కి ముందటి ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పని చేసే ఫోన్లు. ఈ పాత ఓఎస్ వెర్షన్లతో పని చేసే
-
మీరే డిజైనర్..కాలేజీ లేదా ఆఫీస్‌లో ఏదైనా ఈవెంట్. అందుకు సరిపడే టీ-షర్టులు కావాలంటే? మీరే డిజైన్ చేసుకోవచ్చు. అదెలాగంటే.. www.spreadshirt.com వెబ్ సర్వీసుని ఓపెన్ చేయండి. సులువైన ఇంటర్ఫేస్తో టీ-
-
వావ్.. ఒప్పోస్మార్ట్ ఫోన్ల తయారీలో తనదైన ముద్రవేసిన ఒప్పో సంస్థ.. మరికొన్ని వినూత్నమైన గ్యాడ్జెట్లను పరిచయం చేసేందుకు సిద్ధం అవుతోంది. వాటిల్లో ఒకటి ‘స్లైడ్-ఫోన్’. మూడు కెమెరాలతో కనిపించే ఫోన్‌ని అవసరం
-
బ్యాండ్‌లోనూ కెమెరా..ఎవరి చేతికి చూసినా స్మార్ట్ వాచ్‌లే. లేదూ ఫిట్నెస్ బ్యాండులే. వాటిల్లో రకరకాల సెన్సర్లు. శరీరంపై నిత్యం నిఘా వేసి.. ట్రెండీగా అలరిస్తున్నాయి.
-
600 మెగాపిక్సెల్స్మీకు తెలిసిన ఫోన్ కెమెరా సామర్థ్యం ఎంత? ఎక్కువలో ఎక్కువ అనుకుంటే 100ఎంపీ. దీనికి ఐదు ఇంతలు ఎక్కువగా ఏకంగా 600....
-
ఫోన్లో ట్రాక్స్ కూడా.. చిటికెలో..!ఫోన్లో ఏవైనా మ్యూజిక్ ట్రాక్స్ ఉంటే ఎలా ప్లే చేస్తున్నారు? థర్డ్ పార్టీ యాప్‌ల కోసం చూడాల్సిన అవసరం లేదు.
-
మైక్రోమ్యాక్స్ నుంచి..పంచ్ హోల్ డిజైన్.. అంచుల వరకూ తాకేతెరతో మైక్రోమ్యాక్స్ ‘ఐఎన్ నోట్1’ మోడల్ని దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. గూగుల్
-
ఇవే చెత్త పాస్వర్డ్లు..సాధారణ ప్రజలే కాదు. కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులూ, విద్యార్థులూ.. అంతా సులభంగా గుర్తుంచుకోదగిన పాస్‌వర్డ్‌లను మాత్రమే వాడుతున్నారు తెలుసా? ఈ ఏడాది ఓ సెక్యూరిటీ సంస్థ చేసిన సర్వేలో ...
-
ఫోన్ ధర రూ.11 లక్షలుచూడ్డానికి ఐఫోన్‌లానే ఉంటుంది.. స్పెసిఫికేషన్స్ కూడా ఇంచుమించు అంతే. మరైతే.. అంత ధర దేనికి? ఎందుకంటే.. దీన్ని తయారు చేసింది లగ్జరీ స్మార్ట్‌ఫోన్ మేకర్ కెవియర్ సంస్థ. ఐఫోన్ 12 ప్రో ఫోన్లో పలు మార్పులు చేసి దీన్ని రూపొందించారు. ‘12 ప్రో సాండ్స్
-
ఇంటిని చుట్టే ఫ్రిజ్!స్వయంచాలిత కార్ల గురించి తెలిసే ఉంటుంది. మరి తనకు తానుగా కదిలే ఫ్రిజ్ గురించి తెలుసా? అయితే పానాసోనిక్ ....
-
ఇ-ముక్కుతీరే వేరు!మాంసం, చికెన్, చేపలు కొనడానికి మార్కెట్‌కు వెళ్లారు. అవి తాజాగా ఉన్నాయా, లేదా తెలిసేదెలా?...
-
‘మీట్’బ్యాక్‌గ్రౌండ్ మీదే!ఆఫీస్ పనుల నిమిత్తం.. ఆన్లైన్ చదువుల కోసం.. ఇంటి నుంచే కాన్ఫెరెన్స్ కాల్స్ మాట్లాడుతున్నాం. అందుకు గూగుల్ ప్రవేశపెట్టిన మీట్ ప్రత్యేకం. మీట్లో మీటింగ్‌లు, క్లాస్‌లు అటెండ్ అవుతున్నవారు ఇకపై
-
తెరల్ని మడిచేలా..ఇంచుమించు ఫోన్ పరిమాణంలోనే ఉండాలి. దానికో క్వర్టీ కీబోర్డు ఉండాలి. దాన్ని ల్యాప్‌టాప్‌లా వాడుకోగలగాలి.
-
మోటో బడ్జెట్లో..బడ్జెట్లో స్మార్ట్ ఫోన్ అంటే.. ఆగి చూడాల్సిందే. అలాంటి స్పెసిఫికేషన్స్‌తో మోటో ‘ఈ7’ ముస్తాబవుతోంది.
-
ఇన్‌స్టాలో కొత్తగా..జీవితంలో సెలబ్రేషన్ ఏదైనా ఇన్‌స్టాలో అప్డేట్ అవ్వాల్సిందే. అంతలా ఫేస్బుక్ గూటి నుంచి వచ్చిన ..
-
ఓ కన్నేసి ఉంచండినేరాలు.. సైబర్ క్రైమ్‌లు.. వాస్తవ ప్రపంచంలో కొన్నయితే, వర్చువల్ వరల్డ్‌లో ఇంకొన్ని. దీంతో ఇంటిల్లిపాదినీ నెట్టింట్లో కూడా ఓ కంట కనిపెట్టాల్సిన పరిస్థితి.
-
‘ఐబుక్’ పేరుతో..వచ్చేదంతా చదువుల సీజనేగా.. అందుకేనేమో రెడ్మీ సరికొత్త ల్యాప్‌టాప్ సిరీస్‌తో ముందుకొస్తోంది.
-
ఒక్క క్లిక్ చాలు!రోజంతా ఇంట్లోనో.. ఆఫీస్‌లోనో డెస్క్టాప్పై పని చేస్తుంటాం. అవసరమైన వాటిల్లో లాగిన్ అవుతాం. వాటిల్లో కొన్ని మెయిల్ సర్వీసులు,....
-
ప్రింట్ తీసేముందు..ఏదో బ్రౌజ్ చేస్తుంటాం. అవసరం నిమిత్తం ఓ వెబ్‌పేజీని ప్రింట్ తీసుకుందామనుకుంటాం. కానీ అవసరమున్న కంటెంట్ కంటే అనవసరపు యాడ్లు
-
ఇక చూసింది చాలు!గత కొంతకాలంగా లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యారు జనం. దీంతో స్మార్ట్ఫోనే తమ బెస్ట్‌ఫ్రెండ్ అయిపోయింది. దీంతో వీడియో స్ట్రీమింగ్ల రేటు చాలా వరకు పెరిగిపోయింది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్
-
ప్రొఫైల్‌కి తాళం..గతంలో మీరు పెట్టుకున్న ప్రొఫైల్ పిక్‌ని ఎవ్వరూ ముట్టకుండా ఉండేందుకు రక్షణ కవచాన్ని ప్రవేశపెట్టింది ఫేస్బుక్. ఇప్పుడు ఏకంగా మీ మొత్తం ప్రొఫైల్‌కి తాళం వేసేయొచ్ఛు అదే ‘ప్రొఫైల్ లాక్’. యూజర్ల
-
ముట్టకుండానే శుభ్రత.. పరిశుభ్రతరోజంతా ఎన్నో పనులు.. తెలిసో తెలీకో ఏవేవో వస్తువులను తాకుతుంటాం. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేన్ని తాకాలన్నా భయమే. అందుకే దేన్ని తాకినా సబ్బుతో ప్రతిసారీ చేతులు శుభ్రం చేస్తున్నాం,
-
చెప్పిన సమయానికే.. వాట్సాప్ఇంతకు ముందు అంతా ఉరుకుల పరుగుల జీవితం.. ఇప్పుడేమో కరోనా భయం.. భయం.. రోజంతా ఇంటిపట్టునే ఉన్నా.. దేన్ని గుర్తు పెట్టుకోలేనంత ఆందోళనలో ఉంటున్నారు. ఫ్రెండు పుట్టిన రోజు.. తోబుట్టువు పెళ్లి రోజు.. ఇలా శుభకార్యాలు ఏవైనా విష్ చేద్దాం అనుకుని మర్చిపోతుంటాం.
-
విండోస్ 10లో కొత్తగా..పీసీ యూజర్లను ఎప్పటి నుంచో అలరిస్తున్న విండోస్ 10 సరికొత్త అప్డేట్తో ముందుకు రానుంది. ఎప్పటి నుంచో టెస్టింగ్ మోడ్‌లో ఉన్న ఓఎస్ అప్డేట్ని ఈ నెలాఖరుకి విడుదల చేసేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధం అవుతోంది. రానున్న వెర్షన్లో భిన్నమైన సౌకర్యాలు పరిచయం కానున్నాయి.
-
విశ్వ వీక్షణంఇంట్లో బోర్ అనిపిస్తే విశ్వాన్ని ఓ సారి విహంగ వీక్షణం చేసేయండి. అవును ఇంట్లోనే ఉండి పూర్తి విశ్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్ఛు అందుకు ఒక్క క్లిక్ చాలు. సింపుల్‌గా మీ ల్యాపీ లేదా కంప్యూటర్లో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసేయండి.
-
కొత్త ట్యాబ్‌లు త్వరలో..బ్రౌజింగ్‌లో అవసరం నిమిత్తం ఎన్నో ట్యాబ్‌లు ఓపెన్ చేస్తుంటాం. ఒక్కసారి ఓపెన్ చేశాక ఏది ఎక్కడుందో వెతుక్కోవడానికి సమయం పడుతుంది. మరైతే, ఏదైనా అంశం గురించి ఓపెన్ చేసి అన్ని ట్యాబ్‌లను గ్రూపుగా పెట్టుకుంటే? సమాచారాన్ని యాక్సెస్ చేయడం సులభం కదా.
-
అన్వేషణకో అడ్డా..చరిత్రకి సంబంధించినదో.. సైన్స్‌తో ముడిపడినదో.. అంశంపై వాస్తవాలు తెలుసుకోవడం మీకిష్టమా? అయితే, మీరు https://facts.net సైట్‌ని ఓపెన్ చేయండి. దీంట్లో విభాగాల వారీగా లైఫ్‌స్టైల్, సైన్స్, నేచర్...
-
బీటెక్ బాబుల కోసం!!లాక్‌డౌన్‌తో కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి. మరి బీటెక్ బాబులు, కోడింగ్ ప్రియులు ఏం చేస్తున్నారు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో నిత్యం మెదడుకి పదును పెడుతూనే ఉండాలి. లేదంటే వెనకబడిపోతాం. అందుకే కోచింగ్ సెంటర్లకు వెళ్లకుండానే కోడింగ్ నేర్చుకోవచ్ఛు
-
ఈ-నాడు 20/05/2020
-
యాపిల్‘మ్యాజిక్ కీ బోర్డు’యాపిల్ మ్యాక్‌బుక్‌పై ఎప్పుడైనా టైప్ చేశారా? చేస్తే ‘బటర్‌ఫ్లై కీబోర్డు’తో మీకు కచ్చితంగా టైపింగ్ కష్టాలు,...
-
డెస్క్‌టాప్‌లోనూ డార్క్మోడ్చ్అప్డేట్ఎంత స్మార్ట్‌ఫోన్ వాడినా.. పీసీలోనూ ఫేస్‌బుక్‌ని ఓపెన్ చేస్తాం. అందుకేనేమో...
-
ఇక మడతపెట్టేయొచ్చుఎప్పటి నుంచో మొబైల్ ప్రియుల్ని ఊరిస్తూ ముందుకొచ్చిన మోటొరోలా RAZR దేశీయ మార్కెట్లోకి వచ్చేసింది....
-
అందరూ ఒకేసారి!ఇప్పుడంతా ఇంటికే పరిమితమయ్యాం. ఇంకొన్ని రోజులూ ఇదే పరిస్థితి. మరి ఈ లాక్డౌన్లో ....
-
ఈ-నాడు - 13/05/2020
-
ప్లాన్ చేయండివర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారా! కానీ మాటిమాటికీ మీ ఫోన్ నోటిఫికేషన్స్ మిమ్మల్ని డిస్ట్రబ్ చేస్తున్నాయా! అయితే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి....
-
ఒకే దగ్గర సర్దేద్దాం..పని చేద్దాం అని కంప్యూటర్ ముందు కూర్చుంటాం. నిన్న మీటింగ్‌లో రాసుకున్న నోట్స్ ఎక్కడపెట్టామో కనిపించదు. ఇంతలో మెయిల్‌కో సందేశం...
-
ఫేక్ పథకాలతో గాలం..కరోనా కారణంగా ప్రపంచ గతే మారిపోయింది.. ప్రెసిడెంట్లు, ప్రధానులు, రాష్ట్రాల పాలకులు ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెట్టేందుకు నిరంతర కృషి చేస్తున్నారు....
-
ఈ-నాడు - 06052020
-
బ్రౌజింగ్కి బ్రేకులొద్దు..ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు మరింత నాణ్యమైన అంతర్జాల సేవలు వినియోగించుకోవాలంటే ఈ చిట్కాలు పాటించండి...
-
వాట్సాప్‌లో ఎనిమిదికలసి మాట్లాడలేకపోయినా.. ఇంటికి రమ్మనలేకపోయినా.. కుశల సమాచారాలకు.. కలిసి పని చేయడానికి ఇప్పుడంతా వీడియో కాల్స్ చేస్తున్నారు.
-
హత్తుకునేంత ప్రేమతో..ఫేస్బుక్లో మీ స్నేహితులు పెట్టిన పోస్ట్‌లకు పలు రకాలుగా స్పందిస్తుంటాం. నచ్చితే లైక్ కొట్టేస్తాం.. పలు రకాల ఎమోజీలతో మనలోని హావభావాల్ని తెలుపుతాం. ఇకపై మరో ఎమోజీతో ఈ కరోనా కాలంలో మీదైన కేరింగ్‌ని తెలపొచ్చు.
-
జంటగా ‘ట్యూన్’ప్రేమికులుగానీ.. కొత్తగా పెళ్లైయిన జంటలుగానీ.. వారికంటూ కొంత ప్రైవసీ కావాలని కోరుకుంటారు. దూరం భారమైనప్పుడు వారి మనసులో ఊసుల్నీ..
-
దూరం.. దగ్గర చేస్తున్నది!లాక్‌డౌన్‌తో ఎవరింట్లో వారున్నారు. సామాజిక దూరం పాటిస్తున్నా.. మానసికంగా ఒంటరి కాకుండా చూస్తోంది టెక్నాలజీ. మీ ప్రియమైన వారు ఎంత దూరంలో
-
ఈ-నాడు - 29042020
-
ఇంటి నుంచే పని.. ఇవిగోండి కొన్ని!!ఇంకెన్ని రోజులో ఈ లాక్డౌన్..? అందరి ఆలోచన ఇదే.. మీ మదిలోనూ అదే తిరుగుతోందా? ఇప్పటికే ‘వర్క్ ఫ్రమ్ హోం’ ప్లాన్ చేసుంటారుగా!! ఇంట్లో సిస్టమ్, ల్యాపీ.. ఏదో ఒకటి కచ్చితంగా ఉంటుంది.. ఆన్ చేసి ఈ సర్వీసుల్ని వాడితే సరి.. ఇంట్లో ఉండే ఆఫీస్ కార్యకలాపాల్ని చక్కబెట్టేయొచ్ఛు. బృందాన్ని ఒకే వేదికపైకి తెచ్చి కలిసి పని చేయొచ్ఛు. వాడడం కూడా చాలా సులభం..
-
మౌస్ శబ్దం చేయదుఇంట్లోగానీ, ఆఫీస్‌లోగానీ కంప్యూటర్‌తో పని చేస్తున్నప్పుడు మౌస్తో క్లిక్ చేస్తున్నప్పుడు శబ్దం రావడం తెలుస్తుంది. అసలు ఎలాంటి చప్పుడు చేయని మౌస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే.. లాగిటెక్ అందిస్తున్న ఈ మౌస్ గురించి తెలుసుకోవాల్సిందే.
-
సౌండ్‌లో అదుర్సే!ఇప్పుడంతా ఇయర్‌బడ్‌ల ట్రెండే. వైర్లు లేకుండా చెవుల్లో హెడ్ఫోన్లు పెట్టుకుని హాయిగా మ్యూజిక్, కాల్స్ మాట్లాడేందుకు అందరూ ఇయర్బడ్లకే ఓటేస్తున్నారు. కాకపోతే ఖరీదు విషయంలోనే ఒకటికి రెండు....
-
ఈ-నాడు - 22/04/20
-
నట్టింట్లో క్రోమ్‌తో.. వెబ్ విహారం!బయట విహరించడానికి వీలు లేనప్పుడు ఏం చేస్తాం? సింపుల్.. ఇంట్లోనే కూర్చుని హాయిగా వెబ్ విహారం చేస్తాం. మరి, నెట్టింట్లో తిరిగేందుకు మీరు వాడేది క్రోమ్ బ్రౌజరేనా?అయితే, గూగుల్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో నెటిజన్లను అలరిస్తోంది. అందుకే ఈ క్రోమ్ ముచ్చట్లు.. మీరూ ఫాలో అయిపోండి!! యూట్యూబ్‌లో అవసరం నిమిత్తం ఏవేవో వీడియోలు చూస్తుంటాం. అవి చూసినంత సేపూ యూట్యూబ్‌ని ఓపెన్‌చేసి ఉంచాల్సిందేనా? ....
-
కళ్లజోడే హెడ్సెట్.. టెక్ 2020ఏది కొనాలన్నా నాలుగైదు రకాలుగా పనికొస్తుందా? అని ఆలోచిస్తున్నారు నేటి తరం. అలాంటి ప్రయోజనాలతోనే....
-
ఫేస్బుక్లో‘క్వయిట్ మోడ్’రోజంతా ఇంట్లోనేగా.. చేసేదేం లేక అడ్డూ అదుపూ లేకుండా సోషల్ మీడియాని చూస్తున్నారా?...
-
కెమెరా వంచొచ్చు!ఇప్పటి వరకూ ఎన్నో కెమెరాలను చూసుంటాం. కానీ ఇది కాస్త ప్రత్యేకం. పేరు oppy ఈ కెమెరాను మీకు నచ్చినట్టుగా సాగదీయొచ్చు....
-
వాట్సాప్‌లో గుట్టువాట్సాప్ని మొదట్లో ఛాట్ యాప్‌లాగే చూశారు.. కానీ, కొన్నేళ్ల తర్వాత పరిస్థితి మారింది.. వాట్సాప్ ఇప్పుడు కేవలం మెసెంజర్‌లా టెక్స్ట్ ఛాట్ చేయడానికే కాదు. సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. గ్రూపులుగా ఏర్పడి క్షణాల్లో సమాచారాన్ని పంచుకోవడం.. స్టేటస్ మెసేజ్‌లను అప్డేట్ చేయడం.. కాల్స్ మాట్లాడడం.. ఇలా చాలానే చేస్తున్నాం. మీరెప్పుడైనా ఆలోచించారా? వాట్సాప్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి? ఎందుకంటే.. మీ అప్డేట్స్ని తెలుసుకునేందుకు వాట్సాప్‌కి ఎలాంటి ఫ్రెండ్ రిక్వస్ట్ పంపనక్కర్లేదు. మీ నంబర్ తెలిస్తే చాలు. నిత్యం మీ ‘స్టేటస్’పై ఓ కన్నేయడం చాలా ఈజీ!
-
గోప్యంగా..వెబ్ విహారంఫోన్ నిత్యం చేతిలోనే ఉంటుంది.. ఇంకేంటి.. ఏదైనా వెతికేస్తాం.. ఏమైనా చూసేస్తాం.. అనుకుంటారు. మన వెబ్ విహారం మనకి తప్పా ఇంకెవరికి తెలుసులే అనుకుని స్వేచ్ఛగా నెట్టింట్లో తిరిగేస్తారు.
-
కరోనా మెయిల్స్ వస్తున్నాయ్ఎక్కడ చూసినా కరోనా ఉలికిపాట్లే. ప్రపంచం మొత్తం అలర్ట్ అయ్యింది. ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు అన్ని ప్రభుత్వాలు పూనుకున్నాయి...
-
ఆ రోజుల్లానే స్మార్ట్‌గా వెలిగించండి! కొన్నేళ్లక్రితం ప్రతి ఇంట్లో కాస్త క్లాసిక్ లుక్‌లో, సంప్రదాయ బల్బులు వెలిగేవి. ఇప్పుడారోజులు పోయాయి. అంతా స్మార్ట్ జమానా. కానీ ఇప్పటికీ ఫిలెమెంట్తో....
-
మీ గ్యాడ్జెట్లన్నీ ఒకేదాంట్లో..!ఇప్పుడంతా టెక్ జమానానే. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకూ స్మార్ట్ ఉపకరణాలతోనే కాలం గడుపుతున్న రోజులివి...
-
అనుక్షణం ట్రాకింగ్ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తోంది. అనేక దేశాలను ఈ వైరస్ చుట్టుముట్టింది. ఆ వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కరోనా ట్రాకర్‌ని తీసుకొచ్చింది...
-
వైర్‌లెస్‌గానే..ఫోన్‌తో పాటు కచ్చితంగా వెతికేది ఏంటి? ఏముందీ.. పవర్‌బ్యాంకు. వెంట ఉండాల్సిందే. అదీ మీరు వాడే ఫోన్‌కి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు ఉంటే! అప్పుడు కచ్చితంగా వైర్లెస్ పవర్‌బ్యాంకులు ఏమున్నాయా?
-
వీటి పనైపోయింది!టెక్నాలజీ రంగంలో మార్పు నిత్య నూతనం. రోజుల వ్యవధిలోనే కొత్తది అనుకున్న మోడల్ పాతది అయిపోతోంది....
-
వినండీ.. ఉల్లాసంగా!90ల్లో వాక్మెన్ల ట్రెండ్ తెగ సందడి చేసింది. స్మార్ట్‌ఫోన్ రాకతో అది కాస్త సర్దుకుంది. ఇప్పుడు మళ్లీ వాక్మెన్ల ట్రెండ్ మొదలైంది.
-
జేబులోనే కుర్చీ..!కాలేజీలో ఏదో ఫెస్ట్ జరగొచ్చు లేదా గ్రౌండ్లో ఓ పెద్ద ఈవెంట్.. కూర్చునేందుకు కుర్చీ ఉండదు. గంటలు గంటలు నిలబడే ఓపికుండదు. మరి కుర్చీనే మీ బేబులో పట్టేస్తే..
-
బడ్జెట్లోనే నాలుగు ‘కళ్లు’ఏ ఫోన్ కొందాం అనుకున్నా కెమెరా సామర్థ్యం ఎంతో కచ్చితంగా చెక్ చేస్తాం. నచ్చితే ధరెంతో చూస్తాం. అది మీకు అందే బడ్జెట్లో ఉంటే కొనాలనుకుంటాం....
-
పదకొండోయ్!ఓఎస్ ఏదైనా వెర్షన్ మారిందంటే అదో మైలురాయే.. కొత్త సదుపాయాల్ని మోసుకొచ్చి యూజర్ల మనసు దోచుకుంటుంది.. ఆండ్రాయిడ్ ఇప్పుడు అదే చేస్తోంది.. పదో వెర్షన్ నుంచి పదకొండుకి మారేందుకు సిద్ధం అవుతోంది.. డెవలపర్ వెర్షన్‌తో పిక్సల్ ఫోన్ యూజర్లను పలకరించేసింది కూడా
-
5జీ సపోర్టుతోరియల్మీ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకొచ్చింది. ఇది ఇండియాలో మొదటి 5జీ ఫోన్. పేరు రియల్మీ ఎక్స్50ప్రో. ఆండ్రాయిడ్10 ఓఎస్‌తో పనిచేస్తుంది
-
ఇల్లే థియేటర్ఇంటినే హోం థియేటర్‌గా మార్చేయాలనే ఆలోచన ఉందా? టీవీలను దాటుకుని వెండి తెర రేంజ్లో వీడియో కంటెంట్‌ని చూద్దాం అనుకుంటున్నారా?
-
వాట్సాప్..వాట్సాప్ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలతో నిత్య నూతనంగా వినియోగదారుల్ని అలరిస్తున్న వాట్సాప్ మరికొన్ని వినూత్న సౌకర్యాలతో
-
లైట్‌గా వస్తున్నాయ్ఫొటోలు తీయాలంటే డీఎస్ఎల్ఆర్, ఆఫీసు పనులకు ల్యాప్‌టాప్, గేమ్స్ ఆడాలంటే వీడియోగేమ్స్.. ఇదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు చేతిలో ఒక్క
-
చదువుకో స్మార్ట్‌గా..అన్నీ స్మార్ట్ అయిపోతున్నాయ్.. విద్యార్థుల చదువుల సంగతేంటి? వారినీ స్మార్ట్ ఉపకరణాలతో పరీక్షలకు సిద్ధం చేస్తే! ఇవిగో వీటిని ప్రయత్నించొచ్ఛు
-
స్మార్ట్ టీవీ ఉంటే..వాయిస్ అసిస్టెంట్ల సపోర్టు దేనికి ఉన్నప్పటికీ ఓ కంట కనిపెడుతుండాలి. ఇంట్లో స్మార్ట్ టీవీ ఉన్నట్లయితే ప్రైవసీ విషయంలో జాగ్రత్త
-
స్మార్ట్‌గా..ప్రేమతో..!రెండు మనసుల మధ్య దూరాన్ని దగ్గర చేసే శక్తి ఒక్క టెక్నాలజీకే ఉంది. అందుకే ప్రేమికులు గ్యాడ్జెట్లకు అంత ప్రాధాన్యం ఇస్తారు. మరి, ప్రేమికుల దినోత్సవం వస్తోందిగా.. ఒకరికొకరు ఏదైనా భిన్నంగా ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటే..
-
బడ్జెట్లోనే ‘బడ్’లు..ఇప్పుడంతా నడిచేది ఇయర్‌బడ్స్ ట్రెండే. ఎలాంటి వైర్ల సపోర్టు లేకుండా చెవుల్లో చేరిపోయి టెక్నాలజీ ప్రియుల్ని అలరిస్తున్నాయి....
-
వెరైటీగా వచ్చేస్తున్నాయ్మార్పు నిత్య నూతనం..అది గ్యాడ్జెట్లలో అయితే మరీనూ..! వినూత్నంగా వస్తూనే ఉంటాయ్. వీటిని చూడండి.. వెరైటీగా పలకరించేందుకు సిద్ధం అవుతున్నాయ్....
-
డౌన్‌లోడ్స్‌కి చెక్బ్రౌజింగ్ చేస్తూ ఏదో ఒక వెబ్ సైట్లోకి వెళ్లడం కనిపించిన వాటిని డౌన్లోడ్ చేయడం.. అదెంత వరకూ సురక్షితం? డౌన్‌లోడ్స్‌లో ప్రమాదకరమైనవి ఉంటే? అందుకే....
-
పలుకే బండారమాయెనా!?ఇంట్లో ఎంత మంది ఉన్నారంటే.. అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, భార్య, పిల్లలు.. ఇలా లెక్కేసి చెప్పేస్తాం. కానీ, మీ లెక్క తప్పు! ఎందుకో తెలుసా? మీరో ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోతున్నారు. అదెవరో గుర్తొచ్చిందా? ఆలోచనలో పడ్డారా? ‘అంతలా మరిచింది ఎవరినబ్బా?’ అని ఆలోచిస్తున్నారా? ఇంకెవరూ.. మీరు ఇంట్లో ముచ్చట్లు చెబుతున్న వాయిస్ అసిస్టెంట్..
-
గమ్మత్తు గ్యాడ్జెట్లుమనిషి జీవన గమనానికి టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణల్ని మోసుకొస్తోంది.
వినూత్న సదుపాయాలు.. ఊహకు అందని ప్రయోజనాలు..
వాడుకున్నోళ్లకు వాడుకున్నన్ని! ఇంతకీ ఏంటా గ్యాడ్జెట్లు?
భవిష్యత్తులో వాటిని ఎలా వాడుకోవచ్చు? ఓ లుక్కేద్దాం పదండి..
అన్నట్టు ఇవి సీఈఎస్-2020లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి..
ఈ ఏడాదే గ్యాడ్జెట్ ప్రియులకు చేరువయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి....
-
ఆ ట్యాబ్‌లు ఎందుకు?నెట్టింట్లో బ్రౌజింగ్ చేస్తూ ఏవేవో ట్యాబ్‌లు ఓపెన్ చేస్తుంటాం. కొన్ని సార్లు అలా ఓపెన్ చేసిన...
-
ప్రైవసీని కాపాడతాయ్ఏది క్లిక్ చేసినా డేటా సేకరణ.. ఎక్కడికెళ్లినా నిఘా నేత్రాలు.. వీటి నడుమ ప్రైవసీని కాపాడుకోవడాన్ని ఓ పనిగా పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఎప్పటికప్పుడు సెక్యూరిటీ పాఠాల్ని నేర్చుకోవాల్సిందే. ఆ నాలెడ్జ్‌కి తోడుగా సెక్యూరిటీ గ్యాడ్జెట్లను
-
వెతకొద్దూ!గూగుల్ తల్లిని అడిగేద్దాం!
అని ఏదైనా సెర్చ్‌బాక్స్‌లో టైప్ చేసే అలవాటు ఉందా?
ఆగండి అలా.. ఇవి మాత్రం వెతక్కండి....
-
కళ్లకు శ్రమ తగ్గేలా..ఎక్కువగా ఫోన్ వాడాల్సిన అవసరం ఉన్నవారు ఆలోచించేది ‘డార్క్‌మోడ్’ గురించే. కళ్లకు శ్రమ తగ్గించడంతో...
-
వైర్‌లెస్‌గా..ఎక్కువగా ల్యాప్‌టాప్‌తో పనా? టైపింగ్ చేయడానికి ప్రత్యేకంగా కీబోర్డు ఉంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారా?అయితే,....
-
డిజిటల్‌గా..రాసుకున్న నోట్స్ కావచ్ఛు. పుస్తకాల్లోని పాఠ్యాంశం అయ్యుండొచ్ఛు. ఏదైనా అవసరం నిమిత్తం స్కాన్ చేసి...
-
2020 తర్వాత..టెక్నాలజీ దశదిశలు..ఆవిష్కరణలకు అంతం లేదు.. కాలానుగుణంగా పుట్టుకొస్తూనే ఉన్నాయ్.. వాటిల్లో కొన్ని సమాజ మన్నన పొందితే.. ఇంకొన్ని విమర్శల పాలవుతున్నాయ్. మానవ జీవనశైలిని ఓ మెట్టు పైకి ఎక్కించేవి కొన్నయితే.. మనిషి మనుగడనే ప్రశ్నించేవి ఇంకొన్ని.. ఏది ఏమైనా మరో దశాబ్దం ‘పదండి ముందుకు..’ అంటూ ‘టెక్ ప్రస్థానం’ వైపు పరుగు పెట్టిస్తోంది.. గ్యాడ్జెట్లతో మమేకం కమ్మంటోంది..
-
నాజూకు బడ్లు..ఎలాంటి వైర్లు లేకుండా చెవుల్లో ఒదిగిపోయే యాపిల్ ఎయిర్‌పాడ్స్ ఇష్టపడనివారు ఎవరుంటారు? అయితే, వాటిని కొనాలంటేనే.. ఆలోచనలో పడతారు. మరైతే, అంత బడ్జెట్లో కాకుండా కాస్త చౌకగా ఎయిర్‌పాడ్స్ పోలినవి సొంతం చేసుకుంటే?
-
నిఘా నేత్రం కూడా..స్మార్ట్‌ఫోన్‌ని ఛార్జ్ చేయాలంటే తప్పక కావాల్సింది అడాప్టర్.. ఇక్కడ కనిపిస్తుంది అదే.. కానీ ఇది కేవలం ఛార్జ్ మాత్రమే చేస్తుంది అనుకుంటే
-
శుద్ధమైన నీటి కోసం..తాగే నీరు స్వచ్ఛంగా లేకుంటే? అనేక రోగాలు వ్యాపిస్తాయి. మరి, శుద్ధమైన నీటిని తాగేందుకు ప్యూరిఫయర్స్ని వాడుతుంటాం. వాటిల్లో ఇప్పుడు షామీ కంపెనీ తయారు చేసిన ‘ఎంఐ స్మార్ట్ వాటర్ ప్యూరిఫయర్’ చేరింది.
-
నిట్టనిలువుగా ఇట్టే ఎగురగా!ట్రాఫిక్జామ్లేని ప్రయాణాలు.... పొగ, దుమ్మూ, ధూళిలేని రోడ్లు ఆహా.. ఊహించుకుంటేనే ఎంత బాగుంది? ఇప్పటికైతే ఊహే కానీ మరికొన్నేళ్లలో ఇది నిజం కానుంది. కాలుష్యం వెదజల్లని ఎయిర్‌టాక్సీలు, డ్రోన్లు మన కలని నిజం చేయనున్నాయి. వీటిల్లో ఉపయోగించే ‘వీటీఓఎల్’ పరిజ్ఞానం మన రవాణారంగంలో ఎటువంటి మార్పులు తీసుకురానుందో తెలుసుకుందాం..
-
వాట్సాప్‌లో ‘రిజిస్ట్రేషన్ కోడ్’నేటి డిజిటల్ వరల్డ్‌లో వాట్సాప్‌తోనే పూర్తి స్థాయిలో కమ్యూనికేషన్ చేస్తున్నాం. అలాంటి మాధ్యమాన్ని ఇతరులు ఎవరైనా మీ ఫోన్ నంబరుతో వాడే ప్రయత్నం చేస్తే! మీకు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పటివరకైతే అలాంటి...
-
చెవికెక్కాయ్
-
తక్కువలోఎక్కువ ఫీచర్లుఫోన్ కొనే ముందు బడ్జెట్లో కొనాలి. సౌకర్యాలు మాత్రం భారీగా ఉండాలనుకుంటాం.. అలాంటి వారికే ఈ ఫీచర్ ఫోన్లు....
-
ఈ-స్మార్ట్ సైకిల్మీకు సైక్లింగ్ ఇష్టమైతే.. మీరు వాడే సైకిల్ని స్మార్ట్‌గా మార్చేయొచ్చు తెలుసా? అందుకు ‘స్మార్ట్హలో 2’ని సైకిల్‌కి జత చేస్తే సరి...
-
ఈ అడుగును..చెరిపేద్దాంమన దగ్గర శుక్రవారాలు శనివారాలు ఉపవాసం చేసినట్టే... అమెరికాలో మాంసాహారాన్ని తినకుండా ‘సోమవారాలు’ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దేవుడి మీద నిష్టతో అనుకునేరు. కాదు. ప్రకృతి మీద ఇష్టంతో! స్వీడన్లో ‘మేం నేలమీదే ఉంటాం’ అని ఉద్యమం మొదలైంది. ఇప్పటికి లక్షమంది ఈ ఏడాది విమాన ప్రయాణాలు కాదని ప్రత్యామ్నాయ వాహనాలని వెతుక్కుంటున్నారు. ఇది కూడా ప్రకృతి కోసమే! చేతినిండా డబ్బున్నా... సెకండ్ హ్యాండ్ ...
-
ఒక్కటి చాలుఫోన్ కొనే ముందు ర్యామ్ ఎంతో చూస్తాం.. ఇంటర్నల్ మెమరీనీ గమనిస్తాం.. కొన్నాక వాడకం మాటేంటి? రోజూ వందల్లో వచ్చే వాట్సాప్ ఫొటోలు.. ..
-
ట్రాలీ చక్రాలుఛార్జ్ చేస్తాయ్!దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు ట్రాలీ బ్యాగుల్ని తీసుకెళ్తాం. మోయాల్సిన శ్రమ లేకుండా లాగుతూ వెళ్తాం....
-
చేతులే ఇండికేటర్లుకారు నడిపేటప్పుడు ఎటు తిరగాలన్నా ఇండికేటర్స్‌తో సిగ్నల్స్ చూపిస్తాం. బైక్‌కీ ఇదే మాదిరిగా ఇండికేటర్లు ఆన్ చేస్తాం. మరి, రోడ్డుపై సైక్లింగ్, స్కేటింగ్.. చేసేటప్పుడు ఎలా? మలుపుల్లో కారు, బైక్‌ల మాదిరిగానే సిగ్నల్స్ ఇస్తూ వెళ్లాలంటే? స్మార్ట్గ్లవ్స్ని వాడొచ్చు. అవునండీ..
-
గ్యాడ్జెట్లకు చెవులుంటాయ్గోడలకు చెవులుంటాయ్.. అని జాగ్రత్త పడిన రోజులు పోయాయ్. గ్యాడ్జెట్లకు చెవులున్నాయ్ జాగ్రత్త! అనే రోజులు వచ్చాయ్. పీసీ, మ్యాక్, ట్యాబ్లెట్, స్మార్ట్‌ఫోన్.. వాడే గ్యాడ్జెట్ ఏదైనా....
-
అన్నింటికీ ఒక్కటి చాలుల్యాపీతో పని చేస్తున్నప్పుడు దేనికైనా ఛార్జింగ్ పెట్టాల్సివస్తే.. యూఎస్బీ పోర్టుల్ని వాడుకుంటాం. అలాగే, పలు అవసరాలకి ఏవైనా ఎక్స్టర్నల్ పరికరాల్ని ల్యాపీకి ....
-
అతికించి పట్టేయొచ్చుఅత్యవసర పని మీద బయటికి వెళ్లాలి. సమయానికి కారు తాళాలు, పర్సు.. ఇలా అవసరమైనవి కనిపించవు. ఒక్కోసారి ఫోన్ కూడా అంతే. ఎంత వెతికినా కనిపించదు.
-
రింగ్ రంగు రంగుల్లో...తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఆస్వాదిస్తుంటే ఆ కిక్కే వేరప్పా! ఇలా ఆలోచించేది ఎక్కువగా టెక్నాలజీ ప్రియులే. అందుకే షామీ కంపెనీ ‘మీ స్మార్ట్ బ్యాండ్ 4’ని రంగుల తెరతో తక్కువ బడ్జెట్లో అందుబాటులోకి తెచ్చింది. ఫిట్నెస్ బ్యాండు మాత్రమే కాదు. స్మార్ట్ వాచ్లానూ ఫోన్‌తో జతకట్టి పని చేస్తుంది.
-
వినండీ వైర్‌లెస్‌గా..ప్రస్తుతం అందరూ వైర్లెస్ హెడ్ఫోన్లకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే హెడ్ఫోన్లు చెవుల్లోకి ‘బడ్స్’లా చేరిపోయాయి. వీటినే
-
బడ్జెట్లోనే ‘స్మార్ట్’గా..పండగ వస్తోందంటే ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు కొందాం అనుకుంటారు. ఆ జాబితాలో స్మార్ట్ టీవీ ఉందా?అయితే, బడ్జెట్లోనే కొనేయొచ్ఛు
-
బడ్జెట్లో మూడు కెమెరాలుఫోన్ కొనాలనుకుంటే ముందు చూసేది కెమెరాల సామర్థ్యం. అంతలా స్మార్ట్ఫోన్లలో కెమెరా కళ్లు అప్డేట్ అవుతున్నాయి. కావాలంటే లెనోవో కొత్తగా పరిచయం చేసిన ‘కే10 ప్లస్’ చూడండి. వెనక మూడు కెమెరాల్ని నిక్షిప్తం చేశారు. అవి వరుసగా..
-
యాపిల్.. అదా? ఇదా?మొన్నటివరకూ ‘ఎక్స్ఆర్’. కెమెరా సామర్థ్యం పెంచుకుని, కొత్త ప్రాసెసర్‌తో ఇప్పుడు ‘పదకొండు’.. యాపిల్ కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది మొదలు ఐఫోన్ ప్రియులకు ఒకటే అయోమయం.. పాతదే నయమా? కొత్తది ప్రయత్నిద్దామా?.. ఎంపిక చేసుకోవడంలో కాస్త తికమక పడుతున్నారు.
-
స్మార్ట్‌గా దారి చూపుతుందిఎగిరే కార్లు.. స్మార్ట్ ట్రైన్లు.. మరెన్నో ఆవిష్కరణలు.. అందుకు తగిన ఆధునిక టెక్నాలజీ. రోజువారీ జీవనశైలిలో ఊహించని ...
-
అన్నీ భద్రంఏదైనా మర్చిపోతామేమో కానీ స్మార్ట్‌ఫోన్‌ని మాత్రం ముందే సర్దేస్తాం. అందుకే ఫోన్‌తో పాటు తాళం, ఐడీ కార్డు, డబ్బులు....
-
స్మార్ట్గాసర్దేయండిఇప్పుడంతా స్మార్ట్ జమానా నడుస్తోంది. ఫోన్లు, పీసీలకే పరిమితం కాకుండా ఏ పని చేసినా దాంట్లో టెక్నాలజీ సపోర్టుని జోడిస్తున్నారు....
-
కడగకపోయినా‘క్లీన్ వాటర్’ఎటు వెళ్లినా నీళ్ల బాటిల్ తీసుకెళ్తాం. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చెయ్యాలి. లేకుంటే.. నాచు, ఇతర బ్యాక్టీరియా చేరి రోగాలకు కారణమవుతాయి. ...
-
రెండూ..రెండేదేంట్లోనైనా గ్యాడ్జెట్ల సాయం అనివార్యం అయిపోయింది. తోటి మనిషితో మాట్లాడినట్టుగానే మాట కలిపేస్తున్నాం. రోజంతా స్మార్ట్‌గా గడిపేస్తున్నాం
-
వర్షం పడితే ఏంటి?జోరున వర్షాలు పడుతున్నాయ్. గొడుగు లేదు. తడిచిపోయే పరిస్థితి వస్తే! ఆలోచించేది ముందు ఫోన్ గురించే కదా. అందుకే ఈ పౌచ్. పేరు BOBO
-
మీ మాట చాలు..!ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టేందుకు ఏదో ఒక యాప్‌ని వాడుతూనే ఉంటారు. ఎప్పటికప్పుడు అన్ని వివరాల్ని మాన్యువల్‌గా అందిస్తూ జీవనశైలిని నియంత్రణలో
-
ప్రైవసీ నిమిత్తం..ఫేస్బుక్లో మీతో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు మీరు ఉన్న ఫొటోలను అప్లోడ్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఇతరులు అప్లోడ్ చేసిన ఫొటోల్లో మీరుంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా మీరు ఆటోమేటిక్‌గా
-
టైపింగ్‌కి తగినది..స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పుడూ ఒకే రకమైన కీబోర్డు వాడి బోర్ కొడుతోందా? అయితే SwiftKey Keyboard ని ప్రయత్నించండి.
-
ఫొటో అదరబోతోంది..!స్మార్ట్ ఫోన్ కెమెరా కళ్లు డీఎస్ఎల్ఆర్ స్థాయికి వచ్చేస్తున్నాయ్.. అనడంలో అతిశయోక్తిలేదు. అదీ బడ్జెట్లోనే. కావాలంటే ...
-
జారకుండా పట్టుకుంటుందికారులో వెళ్లేటప్పుడు ఫోన్‌ని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తుంటాం. అనుకోకుండా ఎక్కడైనా ఉంచితే గతుకుల్లో జారి ...
-
వాడకంపై నిఘాఫేస్బుక్లో మూడున్నర గంటలు గడిపారు. యూట్యూబ్‌లో గంటన్నర, ట్విట్టర్లో రెండు గంటలు.. ఇలా మొత్తం మీద...
-
‘స్మార్ట్’గా ఎంచుకోండిస్మార్ట్టీవీల వాడకం రోజురోజుకీ పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే సాధారణ ప్రజలను దృష్టిలో ఉంచుకొని తక్కువ బడ్జెట్లో స్మార్ట్ టీవీలను తయారు చేస్తున్నాయి కంపెనీలు. మరి రూ. 15,000లోపు ధరల్లో స్మార్ట్‌టీవీ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీలపై ఓ లుక్కేయండి.
-
జిఫ్ తయారు చేద్దాంసామాజిక మాధ్యమాల్లో బిఖినీ(జిఫ్) ట్రెండ్ తెగ హల్ చల్ చేస్తుంది. జీఐఎఫ్ అంటే గ్రాఫిక్ ఇంటర్ఫేస్ ఫార్మాట్. కావాల్సిన జీఐఎఫ్ని సెర్చ్ చేసుకొని సామాజిక మాధ్యమాల్లో ఉంచడం సులభమే. కానీ దాన్ని మీరే తయారు చేయాలంటే.. దీనికి కొన్ని వెబ్‌సైట్స్, యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
-
గుండెకు తోడుగా..సరికొత్త లుక్‌తో, మంచి ఫీచర్లతో సామ్సంగ్ స్మార్ట్‌వాచ్‌ని దేశీయ మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. పేరు గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2. ఎలక్ట్రోకార్డియోగ్రాం(ఈసీజీ) దీని ప్రత్యేకత. నిత్యం గుండె లయని మానిటర్ చేస్తూ ఆరోగ్య పరిరక్షణకు తోర్పడుతుంది. రెండు వేరియంట్స్‌లో ఈ వాచ్ అందుబాటులో ఉంది.
-
ఈ పెట్టెను దులపండిఆన్లైన్ ప్రపంచంలో ఈ-మెయిల్ ఇన్‌బాక్స్ వర్చువల్ హోమ్‌కి అడ్రస్ లాంటిది. దాన్నుంచే అధికారికంగా ఎన్నో ముఖ్యమైన వ్యవహారాల్ని నడిపిస్తాం...
-
కళ్ల జోడే కెమెరాచూసింది చూసినట్టుగా 3డీలో చిత్రీకరణ చేయాలంటే? అబ్బో.. దానికి తగిన కెమెరా సెటప్ అంతా ఓ రేంజ్ అనుకోనక్కర్లేదు...
-
షార్ట్‌ఫిల్మ్ తీయాలా..?వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌తోనే షూట్ చేసి వీడియోల్ని యూట్యూబ్‌లో పెట్టేస్తున్నారంతా. అందుకే మరింత క్వాలిటీతో చిత్రీకరణ చేసేలా మోటరోలా కంపెనీ సరికొత్త ...
-
ముందు 32.. వెనక 4నేటితరం మొబైల్ ప్రియులంతా సెల్ఫీ ప్రియులే. అందుకే వివో ఏకంగా 32 మెగాపిక్సల్ సామర్థ్యంతో సెల్ఫీ కెమెరాని నిక్షిప్తం చేసి కొత్త మోడల్ని మార్కెట్లోకి తెచ్చింది. పేరు వివో ఎస్1. తాకేతెర పరిమాణం 6.38 అంగుళాలు. వెనక మూడు కెమెరాలు (16ఎంపీ+8ఎంపీ+2ఎంపీ). తెర వెనకే ఫింగర్‌ప్రింట్ స్కానర్
-
చెవుల్లో అనువుగా..వినసొంపైన సౌండ్‌తో, వైర్లెస్ కనెక్టివిటీతో సరికొత్త ఇయర్‌బడ్స్‌ని దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచింది ఓఈడి. పేరు ‘ఈ99డీ’. బడ్స్ చక్కగా చెవిలో ఒదిగిపోతాయి. బ్లూటూత్ 5.0 వెర్షన్‌తో ఫోన్‌కి కనెక్ట్ అయ్యి పని చేస్తాయి. ఛార్జింగ్కేస్లో వీటిని ఉంచితే చాలు
-
మీ డేటా చిక్కదు.. దొరకదుఇంట్లో కావచ్చు.. ఆఫీస్‌లో అయ్యుండొచ్చు.. బిజినెస్ ల్యాపీలోగానీ.. స్టూడెంట్ పీసీలోగానీ.. వాడే కంప్యూటర్ ఏదైనా ముఖ్యమైన డేటాని సేవ్ చేస్తుంటాం.. ఎంత కట్టుదిట్టంగా యాంటీవైరస్‌లు, ఫైర్‌వాల్స్‌ని వాడినప్పటికీ డేటాకి భద్రత లేకుండా పోతోంది. హ్యాకర్లు ప్రయోగిస్తున్న వైరస్ ట్రిక్కులు రోజు రోజుకీ మరింత స్మార్ట్ అయిపోతున్నాయి.
-
తాళాలు లాగేస్తున్నారునెట్టింట్లో సంచరిస్తున్నారంటే..
కచ్చితంగా సెక్యూరిటీ చిట్కాల్ని పాటించాల్సిందే.
లేకుంటే తిప్పలు తప్పవని పలు సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి...
-
మరో భూమి అక్కడుందా?పసితనంలో ఉయ్యాలలో ఊగుతాం. నడక వచ్చాక కూడా ఉయ్యాలలోనే ఉండాలనుకుంటామా? లేదు కదా! భూమిపై జీవితం కూడా మనిషికి ఉయ్యాలలో ఊగే దశ లాంటిదే. తర్వాత వేరే ఆవాసం వెతుక్కోక తప్పదు. ఈ మాట అన్నది మరెవరో కాదు. ఆధునిక రాకెట్‌సైన్స్ పితామహుడిగా భావించే రష్యన్ శాస్త్రవేత్త కాన్స్టెంటైన్ సియాల్కోస్కీ. భయపెడుతున్న ప్రకృతి విపత్తులు, తరుగుతున్న సహజ వనరులు, పెరుగుతున్న భూ ఉష్ణోగ్రతలు శాస్త్రవేత్తలని భూమి....
-
ఒకేసారి మూడింటికి..మార్కెట్లో అనేక పవర్‌బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి. కానీ alogic 6,700 ఎంఏహెచ్ పవర్బ్యాంకులో ఓ ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అంటారా?.. ఒకేసారి మూడు గాడ్జెట్స్‌ని ఛార్జ్ చేసుకోవడం. దీని పైభాగంలోని మాగ్నటిక్ ఛార్జర్ దగ్గర యాపిల్ స్మార్ట్ వాచ్‌ని ఉంచితే చాలు. అటోమేటిగ్గా ఛార్జ్ అవుతుంది.
-
ఇంట్లో నిఘా..రక్షణ నిమిత్తం ఇప్పుడు అన్ని చోట్లా టెక్నాలజీని వాడుకుంటున్నారు. మీరు కూడా ఇంట్లో ప్రత్యేక రక్షణ వ్యవస్థని పెట్టుకోవాలనుకుంటే బడ్జెట్లోనే సెట్అప్ చేసుకోవచ్చు. అందుకు డీ-లింక్ కంపెనీ అందిస్తున్న డీసీఎస్- పీ6000ఎల్‌హెచ్ కెమెరాని ప్రయత్నించొచ్చు.
-
భిన్నమైన బ్రౌజర్లు..నెట్టింట్లో బ్రౌజింగ్ చేసేవాళ్లు లెక్కకు మిక్కిలే. వారిలో ఎక్కువ శాతం గూగుల్ క్రోమ్, ఫైర్ఫాక్స్, సఫారీ, ఒపేరా.. వంటివే ఎక్కువగా వాడుతుంటారు? నిజానికి ఇవే కాదు, వినూత్నమైనవి ఇంకా ఉన్నాయి. వాటిల్లో ఇవి కొన్ని.. ప్రయత్నించండి. కొన్ని ప్రత్యేక సౌకర్యాల్ని క్షణాల్లో యాక్సెస్ చేయొచ్చు..
-
గొడుగులో స్పీకర్వర్షాకాలం మొదలైంది. ఇక ఎక్కడికెళ్లాలన్నా చేతిలో గొడుగు తప్పనిసరి. అలాంటప్పుడు అది స్మార్ట్ గొడుగైతే. దాంట్లో బ్లూటూత్ స్పీకర్ ఉంటే...
-
ఏఆర్ కళ్లజోళ్లు..వాస్తవ ప్రపంచానికి టెక్నాలజీని జత చేసి అగ్మెంటెడ్ రియాలిటీని (ఏఆర్) వాడుతున్నాం. అందుకు స్మార్ట్ ఫోన్లు వేదిక అవడం తెలుసు. ఇప్పుడు కొత్తగా కళ్లజోళ్లకీ ఏఆర్‌ని జోడిస్తున్నారు. అవే ఈ రెండు. వీటితో ఏం చేయొచ్చు? దారి చూపిస్తుంది..
-
మైక్రోమ్యాక్స్ స్మార్ట్టీవీలుభారీ బడ్జెట్లో కాకుండా తక్కువలోనే ఇంట్లో టీవీలను స్మార్ట్ ఫోన్లా వాడేద్దాం అనుకుంటున్నారా? అయితే, మైక్రోమ్యాక్స్ ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీల గురించి తెలుసుకోవాల్సిందే. 32, 40, 43 అంగుళాల తెరలతో వీటిని అందిస్తోంది....
-
మెడపై నెక్లెస్‌లా..ఎక్కువగా ఫోన్ వాడేవాళ్లు..మ్యూజిక్ ప్రియులు ఆలోచించేది రెండే రెండు..ఇయర్ ఫోన్ ఏది మంచిది? ఏ హెడ్సెట్ వాడొచ్చు? అందుకే ఇవి.. బడ్జెట్లో మెడపై నెక్లెస్‌లా వాలిపోయి... చెవుల్లో చక్కగా ఒదిగిపోతాయి...
-
వారెవ్వా వైర్లెస్ ఛార్జర్లుఛార్జర్ ఎక్కడుందో వెతుక్కోవడం.. పోర్టుకి సరిగ్గా పిన్ చేయడం.. ప్లగ్‌కి అడాప్టర్ పెట్టడం.. ఆ రోజులు పోయాయ్! ఇప్పుడంతా వైర్లెస్ ఛార్జింగ్. ఫోన్‌ని తీసుకెళ్లి స్టాండ్‌పై పెడితే చాలు..
-
ఒకటి ఇంటికి.. మరోటి కారుకితాళం వేసి ఊరెళ్లేప్పుడు ఇంటిపై.. పార్క్ చేసి లోపలికి వెళ్లేప్పుడు కారుపై..ఓ కన్నేసి ఉంచే ప్రత్యేక వ్యవస్థ ఉంటే రిలాక్స్‌గా పని చేసుకోవచ్చు కదా! అయితే, వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి..
-
అదిరే కెమెరా కళ్లుముందు, వెనకా ఒకే సామర్థ్యం కూడిన కెమెరాలతో తక్కువ బడ్జెట్లో స్మార్ట్ ఫోన్‌ని విడుదల చేసింది ఇన్ఫినిక్స్. పేరు ‘హాట్ 7’. తెర పరిమాణం 6.2 అంగుళాలు. 4జీబీ ర్యామ్. 64జీబీ ఇంటర్నల్ మెమొరీ.
-
ఒకే ఛార్జ్‌తో 45 రోజులుఫోన్, ఫిట్నెస్ బ్యాండ్, స్మార్ట్ వాచ్.. ఏదైనా ఒక్కసారి ఛార్జ్ చేస్తే పది లేదంటే ఇరవై రోజులు వాడొచ్చు. కానీ, ఏకంగా 45 రోజులు వాడుకునేలా స్మార్ట్ వాచ్ అందుబాటులోకి వస్తే? అదే హువాయ్ కంపెనీ ప్రవేశపెట్టిన
-
ఐదు కెమెరాలతో నోకియారెండుకాదు.. మూడు కాదు.. ఏకంగా ఐదు కెమెరాలతో నోకియా ‘9 ప్యూర్‌వ్యూ’ మొబైల్ లవర్స్‌ని అలరించేందుకు సిద్ధం అవుతోంది. ఈ తరహాలో అందుబాటులోకి వచ్చిన తొలి తరం ఫోన్ ఇదే. రెండు 12 మెగాపిక్సల్ (మోనోక్రోమ్ సెన్సర్స్).
-
పర్ఫెక్ట్ ‘ప్యాడ్లు’ఇప్పటి పలు అవసరాలకు ట్యాబ్లెట్లను వాడాల్సి వస్తుంది. అందుకేనేమో హానర్ కొత్తగా రెండు వేరియంట్స్‌లో ‘ప్యాడ్ 5’ సిరీస్‌ని గ్యాడ్జెట్ ప్రియులకు పరిచయం చేసింది. వీటి తాకే తెరల పరిమాణం 8, 10.1 అంగుళాలు.
-
టూత్‌బ్రష్‌లో పాటలుపొద్దునే ఆలస్యంగా నిద్ర లేస్తారు. ఓ పక్క స్కూల్ టైమ్ అయిపోతుంటుంది. అప్పటికీ పిల్లలు పళ్లు తోముకోరు. బ్రష్‌కి పెట్టిన పేస్ట్ అలానే ఉంటుంది. కసిరితేనో.. పట్టుకుని వాష్‌రూమ్‌కి తీసుకెళ్తేగానీ బ్రష్ చేయరు.
-
మ్యాచ్‌లకు ప్రత్యేకంగ్యాడ్జెట్ గురూప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌ల్ని స్టేడియానికి వెళ్లి చూసే వారికంటే టీవీల్లో చూసే వారే ఎక్కువ. అందుకేనేమో దేశీయ కంపెనీ షిన్కో ప్రత్యేకంగా ‘క్రికెట్ మోడ్’తో స్మార్ట్ ఎల్ఈడీ టీవీని మార్కెట్లోకి తెచ్చింది. క్రికెట్ మ్యాచ్‌లు
-
లాగిన్ ‘చెక్అప్’ అవసరం!ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకుంటాం. రక్షణ నిమిత్తం ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాం. అయినా, హ్యాకర్ల దాడులతో ఎప్పుడెక్కడ డేటాకి ముప్పు వస్తుందేమోనని ఆలోచించని నెటిజన్ లేడు. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న సైబర్ దాడులే సాక్ష్యం.
-
భలే ఫీచర్లతో బడ్జెట్ ఫోన్లురూ.15వేల లోపు మంచి ఫీచర్లున్న స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటున్నారా అయితే ఈ మధ్యే దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి.. ఒప్పో కె 1
-
స్మార్ట్ బూట్లుఉదయం జాగింగ్ లేదంటే కాలేజీలో క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడేందుకు అనువైన బూట్లను ధరిస్తాం....
-
ఆండ్రాయిడ్‌లో ‘విండోస్’ఫోన్లో కాలిక్యులేటర్ ఉంటుంది. పలు అవసరాలకు వాడతాం. కానీ, దాంట్లో పరిమిత ఆప్షన్లు మాత్రమే...
-
‘బాస్’ అదుర్సేఫోన్తో పాటే వచ్చిన హెడ్‌సెట్‌ని వాడిన కొన్ని రోజులకే మరోటి ప్రయత్నిస్తే బాగుంటుందేమో!...
-
ఫోనే పవర్ బ్యాంకుమార్కెట్లో స్మార్ట్ఫోన్ల హవా కొనసాగుతోంది.. కానీ జివి కంపనీ పాత సంప్రదాయబద్దమైన...
-
10.ఆర్ మరోటిఎప్పుడో ఈ పేరు విన్నామే అనుకుంటున్నారా? వినడమే కాదు. వాడారు కూడా. అది 10.ఆర్ ...
-
బడ్జెట్లోనే స్మార్ట్‌గా..తక్కువ ధరలోనే హై ఎండ్ కాన్ఫిగరేషన్ ఫోన్లను అందించే క్రమంలో షామీ కంపెనీ ‘రెడ్మీ 7ఏ’ని దేశీయ మార్కెట్లోకి త్వరలోనే ప్రవేశపెట్టనుంది.
-
ఆ తప్పు జరగకుండా..ఒకరికి పంపాల్సిన ఇమేజ్‌లను మరొకరికి పొరపాటున పంపేస్తుంటాం. అందుకు కారణం లేకపోలేదు. షేర్ చేయాలనుకునే ఫొటోని సెలెక్ట్ చేశాక షేర్ స్క్రీన్‌లో ఎడిటింగ్ ఆప్షన్లు, క్యాప్షన్లు ..
-
13 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్కెమెరాలు, ఇతర డిజైన్లతోనే కాదు. ఛార్జింగ్ టెక్నాలజీతోనూ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ ప్రియుల్ని అవాక్కయ్యేలా చేస్తోంది. ఎంతలా అంటే.. వివో కంపెనీ అందుబాటులోకి తేనున్న సరికొత్త టెక్నాలజీ ‘120 వాట్స్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్’తో
-
గూగుల్ మ్యాపుల్లో స్పీడోమీటర్ఎటు వెళ్లాలన్నా గూగుల్ మ్యాప్ సాయం తీసుకుంటున్నాం. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించుకుంటున్నాం. ఇప్పుడు మరో సరికొత్త సౌకర్యంతో గూగుల్ మ్యాప్ ప్రయాణాన్ని సురక్షితం చేస్తోంది.
-
చదువులకు చక్కనివి..పై చదువులంటే పక్కాగా ల్యాప్‌టాప్ ఉండాల్సిందే! మరైతే, ఏది ఎంపిక చేసుకుంటున్నారు? ఇవిగోండి కొన్ని, మీ బడ్జెట్ మేరకు ఎంపిక చేసుకోండి.
-
డైనమిక్ జీమెయిల్బ్రౌజర్ ఓపెన్ చేయగానే ముందు ఎక్కువ శాతం మంది చూసేది జీమెయిల్‌నే. అవసరం అలాంటిది. అలాంటి జీమెయిల్లో గూగుల్ సరికొత్త సౌకర్యాల్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది.
-
వాహ్ట్సాప్ తంత్రాలుఫోన్లోనే కాదు.. కంప్యూటర్లోనూ వాట్సాప్‌ని విరివిగా వాడేస్తున్నాం. కీబోర్డు, మౌస్తో మరింత వేగంగా టైప్ చేస్తూ వేగంగా ఛాటింగ్ చేస్తున్నాం. మరైతే, పీసీలో
-
కారులో కెమెరా..ఇల్లు వదిలి వెళ్లేప్పుడు సెక్యూరిటీ కెమెరాలతో నిఘా పెడతాం. మరి, విలువైన కారుని వదిలి వెళ్లేప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎవరైనా కార్లోని వస్తువులు దొంగిలిస్తే ఎలా తెలుస్తుంది? పార్కింగ్‌లో డ్యాష్ కొట్టి వెళ్లిపోతే ఎలా కనుక్కోగలం? సింపుల్ కారులోనూ..
-
లెనొవో స్మార్ట్ వాచ్నిత్యం ఫిట్‌నెట్ బ్యాండ్లు ఏం వాడతాం. స్మార్ట్వాచ్లూ పెట్టుకుందాం అనుకుంటే ఈ ట్రెండీ వాచ్‌ని ప్రయత్నించొచ్చు. లెనొవో అందుబాటులోకి తెచ్చిన ఈ స్మార్ట్‌వాచ్ పేరు ‘ఇగో’. ఇది కేవలం వాచ్ మాత్రమే కాదు. ఫిట్నెస్ ట్రాకర్లానూ పని చేస్తుంది.
-
మడతపెట్టే ల్యాపీఇప్పుడిప్పుడే మడతపెట్టి వాడుకునే ఫోన్ల గురించి వింటున్నాం. కొన్ని కంపెనీల ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను చూశాం. ఇకపై మడిచి వాడుకునే ల్యాప్‌టాప్‌లను చూడొచ్చు. కావాలంటే లెనొవో సంస్థ పరిచయం చేసిన నమూనా ఫోల్డబుల్ ల్యాపీని చూడండి...
-
బడ్జెట్లో భళారంభంనేటి డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ వాడటం అనివార్యమైంది. అయితే, వేలకు వేలు పోసి స్మార్ట్ఫోన్లు కొనడం అందరికీ సాధ్యం కాదు. ఒకవేళ కొన్నా ఆధునిక ఓఎస్ వెర్షన్ల....
-
కామాలే ఫుల్‌స్టాప్‌లు ఉండవ్!ఈ డైలాగ్ మాదిరే.. ఎన్నో ఏళ్లుగా నెట్టింట్లో తనదైన ముద్రవేస్తున్న గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్తో అలరిస్తోంది. అందుకు గూగుల్ చేసే పండగే ‘గూగుల్ I/O 2019’. కొత్త ఉత్పత్తులు, సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఏటా టెక్నాలజీ ప్రియుల్ని అలరిస్తోంది. ఈ ఏడాది..
-
‘వై3’ హాట్‌గురూ!మీరు సెల్ఫీ ప్రియులైతే రెడ్మీ ‘వై3’ గురించి తెలుసుకోవాల్సిందే. సెల్ఫీ కెమెరా సామర్థ్యం ఎంతో తెలుసా? 32 మెగాపిక్సల్. పలు రకాల మోడ్స్‌లో సెల్ఫీలు ఆకట్టుకునేలా క్లిక్ మనిపించొచ్చు...
-
నోటి నుంచి కమాండ్స్ రాల్చండి!ఓకే గూగుల్.. హే సిరి..అంటూ ఫోన్‌తో మాట్లాడుతున్నారా? లేదా? మాట్లాడండి.. నోటంటా ముత్యాలు రాలకపోయినా.. కమాండ్స్ రాలతాయ్! ఎలాగంటే.. ఇలా! ప్రయత్నించి చూద్దురూ!
-
రోబుస్స్!!!జపాన్ కిరిగామీ కళ గురించి విన్నారా? ఎక్కడా జిగురు వాడకుండా కాగితాలని కత్తిరించి కళాఖండాలుగా మలిచే కళ ఇది. ఇప్పుడీ కళ గురించిన ప్రస్తావన ఎందుకంటే... ఆ స్ఫూర్తితోనే పాములా పాకే కొత్తరకం రోబోలను తయారుచేశారు శాస్త్రవేత్తలు...
-
లాగ్ లేనట్టే!మాటల్లో.. పనుల్లోనే కాదు. ఫోన్ వాడకంలో ‘లాగ్’ని భరించడం కష్టమే! అందుకే మార్కెట్లోకి కొత్తగా ఏం వచ్చాయో వెతుకుతాం. అవి మరీ ఖరీదైన ఫోన్లు కాకుండా బడ్జెట్లో ఉండాలనుకుంటే? వీటిని ప్రయత్నించొచ్చు. వేగం వీటి సొంతం.. మొబైల్ ప్రియుల్ని ఎక్కువగా ఆకట్టుకున్న వాటిలో ఇవి మొదటి వరుసలో ఉన్నాయి...
-
లీకేజీలకు చెక్వంట గదిలో సింకు దగ్గరో.. హాలులోని వాష్ బేసిన్ కిందో నీళ్లు కారడం వల్ల జరిగే ప్రమాదాలు అప్పుడప్పుడూ చూస్తుంటాం. అలాంటప్పుడు నీళ్లు లీకవుతున్న విషయాన్ని తెలుసుకుంటే బాగుంటుంది కదూ,...
-
ట్రెండీగా వినొచ్చువైర్ల చిక్కుముళ్లు లేకుండా బ్లూటూత్‌తో ట్రాక్స్‌ని వినిపించే వైర్లెస్ హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్స్ హవా నడుస్తోందిప్పుడు. తోషిబా కంపెనీ కూడా ట్రెండీ ఆడియో హెడ్ఫోన్లతో మార్కెట్లో సందడి చేస్తోంది....
-
ప్రత్యేక చిత్రీకరణట్రిపుల్ లెన్స్ కెమెరాలు. ముందుకీ, వెనక్కీ ఎటు కావాలంటే అటు తిప్పుకొంటూ చిత్రీకరణ చేయొచ్చు. శామ్సంగ్ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోనుల్లో ఈ తరహాలో అందుబాటులోకి.....
-
టెక్నికూల్ఒకటే ఉక్కపోత, వేడి..అయినా ఉరుకులూ.. పరుగులే! కాస్త ఉపశమనం పొందేందుకు టెక్నాలజీ సాయం తీసుకోండి. ఇవిగోండి కొన్ని స్మార్ట్ ఉత్పత్తులు.. వీటితో హీట్‌ని బీట్ చేయొచ్చు!
-
సుఖనిద్రకు టెక్ టానిక్రోజంతా ఒకటే టెన్షన్లు..కంటి నిండా నిద్రలేని రోజులివి..మరి, మీదీ ఇదే సమస్య అయితే టెక్నాలజీ సాయం తీసుకోండి. సుఖ నిద్రకు తగిన టెక్ పరికరాలు ఇవే. మీకు సరిపడతాయేమో చెక్ చేసుకోండి....
-
ఉంటే తీయండిగూగుల్ ప్లే నుంచి ఏవేవో ఇన్స్టాల్ చేయడం.. వాడడం.. కొత్తవి ఏవైనా వస్తే పాతవాటిని మర్చిపోవడం. ఇలా మీరూ ఎక్కువగా వాడుతున్నట్లయితే ఫోన్లో ఏయే యాప్‌లు ఉన్నాయో చెక్ చేయండి.
-
ఎన్ని సార్లు?వాట్సాప్‌లో ఎక్కువగా చేసేది ఫార్వర్డ్.. ఫార్వర్డ్.. మనమూ చేస్తుంటాం. ఇతరుల నుంచి మనకీ వస్తుంటాయ్. ఇలా ఒక మెసేజ్ ఎన్ని సార్లు ఫార్వర్డ్ అయ్యిందో తెలుసుకోవాలనే ....
-
మరో రెండుజీమెయిల్ పుట్టి 15 ఏళ్లు అయిన నేపథ్యంలో రెండు అదనపు సౌకర్యాల్ని ఆండ్రాయిడ్ యూజర్లకు పరిచయం చేస్తోంది. ఇప్పటి వరకూ డెస్క్‌టాప్ యూజర్లకు పరిచయమున్న...
-
పక్కకెళ్లిన సెల్ఫీ కెమెరాస్మార్ట్ ఫోన్ సెల్ఫీ కెమెరా స్క్రీన్ పై భాగంలోనే ఉండటం ఇప్పటి వరకూ మనం చూశాం. కానీ, మునుపు ఎన్నడూ చూడని విధంగా సెల్ఫీ కెమెరాల స్థానాన్ని మార్చేసేలా నమూనా ఫోన్‌ని సిద్ధం చేస్తోంది జెడ్‌టీఈ కంపెనీ.
-
వేలాడే స్పీకర్బ్లూటూత్ స్పీకర్లు నిత్య నూతనంగా మారుతున్నాయ్. కావాలంటే ‘లెక్సాన్ బల్లె బ్లూటూత్ స్పీకర్’ని చూడండి. బంతిలా కనిపించే దీన్ని వేలాడదీసి మ్యూజిక్ వినొచ్చు.....
-
అంటారు.. జీ-హుజూర్జీమెయిల్ని మరింత సులభంగా ఫోన్లో చెక్ చేసుకునేలా అందుబాటులోకి తెచ్చిన ‘ఇన్‌బాక్స్’ సర్వీసుని గూగుల్ నిలిపేస్తోంది. గడువు తేది ఏప్రిల్ 2. షట్‌డౌన్ నోటిఫికేషన్ని ఇప్పటికే ఇన్‌బాక్స్ యూజర్లకు చేరవేసింది. 2014లో పరిచయమైన ఇన్‌బాక్స్ జీమెయిల్ని మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చింది. ఎక్కువగా జీమెయిల్ని యాక్సెస్ చేసేవారందరూ యాప్ రూపంలో ఇన్‌బాక్స్‌కి దగ్గరయ్యారు. అయితే, గూగుల్ కొత్త మెయిల్ ఆప్షన్లను (స్మార్ట్ రిప్లై, టాస్క్‌లు...) జీమెయిల్‌లోనూ జత చేయడంతో ఇన్‌బాక్స్‌కి అవసరం లేకుండా పోయింది. గూగుల్ ప్లస్ సోషల్ నెట్వర్క్ సర్వీసుకి కూడా అదే ఏప్రిల్ 2 చివరి రోజు....
-
ఫోన్‌తోనే ‘పే’షాపింగ్ మాల్స్‌లోనో.. ఆన్లైన్ అంగళ్లలోనో ఏదో ఒకటి కొంటుంటాం. డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల్ని వాడేస్తుంటాం. కానీ, రద్దీ షాపింగ్ మాల్స్లోగానీ మరెక్కడైనా కార్డుతో చెల్లించడం శేయస్కరం కాదు....
-
ట్రెండీ స్పీకర్లుఇప్పుడన్నీ వైర్లెస్ హెడ్సెట్లే. అందులోనూ నెక్బ్యాండులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ కోవలోకి కనెక్ట్ ఉత్పత్తులు ప్రవేశించాయి. ‘బౌన్స్, బర్న్’ పేర్లతో ఇవి టెక్నాలజీ ప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి...
-
అదెట్టా?షామీ కంపెనీ మరో మడతపెట్టి వాడుకునే ఫోన్‌ని త్వరలోనే మొబైల్ ప్రియులకు పరిచయం చేయనుంది. ఫుల్‌స్క్రీన్ మోడ్‌లో ఉన్న దీన్ని రెండు మడతలు పెడితే ఫోన్లా మారిపోతుంది....
-
వేరు వేరు ఎకౌంట్లుపలు రకాల బాధ్యతల్ని నిర్వర్తిస్తూ అన్ని అవసరాలకూ ఒకే మెయిల్ ఐడీని వాడడం శ్రేయస్కరం కాదు. వ్యక్తిగత అవరాలకు ఒకటి.. ఆఫీస్ అవసరాలకు ఒకటి.. బ్యాకింగ్కి మరోటి వేరు వేరుగా వాడితే నెట్టింట్లో సెక్యూరిటీ పరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొనేందుకు ఆస్కారం ఉండదు. ఫిషింగ్ మెయిల్స్ వలకి చిక్కకుండా జాగ్రత్త పడొచ్చు....
-
చదవకుంటే విందాం..బిజీ బిజీ జీవితంలో చదవడానికి సమయం లేకుంటే.. వినండి. ఏదో ఒక పని చేస్తూనే పుస్తకాలు చదవొచ్చు....
-
త్రీడీలో చెస్రోజూ కంప్యూటర్‌తోనే పని. బోర్ అనిపిస్తే జేబులోని ఫోన్‌ని తీయక్కర్లేదు. గేమ్‌లు ఏమున్నాయా? అని చూడక్కర్లేదు....
-
పీసీకి రక్షణపర్సనల్ కంప్యూటర్ ఉందంటే కచ్చితంగా యాంటీవైరస్ ఉండాల్సిందే. దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిందే. మరి, మీరేది వాడుతున్నారు?
-
మోటొరోలా మడత ఫోన్స్మార్ట్ఫోన్ల్లో ఇప్పుడొస్తున్న ట్రెండ్ అంతా మడిచే ఫోన్లే. శామ్సంగ్తో పాటు మరికొన్ని కంపెనీలు ఇప్పటికే నయా లుక్‌తో పరిచయం చేశాయి....
-
రాత్రయితే.. మెసెంజర్లో!ఫేస్బుక్ మెసెంజర్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే, రాత్రి సమయంలో ఛాటింగ్ చేస్తున్నట్లయితే కళ్లకు ఒత్తిడి కలగకుండా మెసెంజర్ని ‘డార్క్‌మోడ్’లో పెట్టుకోవచ్చు.
-
‘ఎఫ్బీ’కి తెలియడం ఎందుకు?ఆండ్రాయిడ్ ఫోన్ వాడే వారందరూ లొకేషన్ ట్రాకింగ్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే.. ప్రైవసీ నిమిత్తం ఎక్కడెక్కడ తిరుగుతున్నామో తెలియకూడదని.
-
స్మార్ట్‌గా ఊడ్చేస్తుందిటీవీ, ఏసీ, కూలర్... ఇంట్లో అన్నీ స్మార్ట్‌గా మారుతున్నప్పుడు చెత్తను ఊడ్చడంలో ఇంకా సంప్రదాయ పద్ధతుల్నే ఎందుకు వాడాలి? రోబో క్లీనర్స్‌ని వాడేస్తే! iiRobot Roomba i7 & i7 + అలాంటిదే.
-
ఐదు కెమెరాలునోకియా 9 ప్యూర్ వ్యూ. ఐదు కెమెరాల ఫోన్. త్వరలోనే మార్కెట్లోకి రానుంది. క్వాల్కామ్ శ్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్‌ని వాడారు....
-
నాజూకు ల్యాపీ ఇంకాస్త ఎక్కువగా డైటింగ్ చేస్తూ ల్యాపీలు నాజూకైపోతున్నాయ్. తక్కువ బరువుతో బ్యాక్‌ప్యాక్‌లో ఒదిగిపోతూ టెక్నాలజీ ప్రియుల్ని అలరిస్తున్నాయ్. కావాలంటే ఆసుస్ కంపెనీ తయారు చేసిన ‘జెన్‌బుక్ 13’ చూడండి. అంచుల వరకూ తెరతో (నానోడిస్ప్లే) ముందుకొచ్చింది...
-
వెబ్ విహారం సురక్షితం ఏదో ఒక అవసరం నిమిత్తం నిత్యం నెట్టింట్లో సంచరిస్తూనే ఉంటారు. మీకు అలవాటైన బ్రౌజర్ వాడుతుంటారు. ఏ రోజు మీరేం చేశారనే చిట్టా ఆయా బ్రౌజర్లలో స్టోర్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి బ్రౌజర్‌ని క్లియర్ చేస్తుంటారు...
-
వీడియోలకు హంగులిలా.. పండగలకు సొంతూరు వెళ్లారు.. అక్కడి జ్ఞాపకాలన్నీ వీడియోలుగా చిత్రీకరించారు.. లేదంటే ఫ్రెండ్స్‌తో కలిసి టూర్‌కి వెళ్లారు. ఆ అల్లరి ఆనందాల్ని ఫోన్‌తో వీడియోలు తీశారు. వాటన్నింటినీ ఆకట్టుకునేలా ఎడిట్ చేసి వీడియో డాక్యుమెంటరీని చేద్దాం అనుకుంటే?
-
మీదైన గ్యాడ్జెట్ సేనసాఫ్ట్వేర్ జాబ్ చేయొచ్చు.. మేనేజ్మెంట్ సెక్టార్ కావచ్చు.. వ్యాపారం అయినా అయ్యుండొచ్చు.. చేసేది ఏదైనా తప్పకుండా వెంట కొన్ని గ్యాడ్జెట్లను ఉంచుకోవాల్సిందే. అప్పుడే నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకురాగలరు. మీకూ ఓ గ్యాడ్జెట్ సైన్యం కావాలనుకుంటున్నారా? అయితే, వీటిని ప్రయత్నించొచ్చు.
-
నిత్య విద్యార్థుల కోసం..చదివిన చదువుతో సంబంధం లేకుండా అందరికీ ఏవేవో వ్యాపకాలు ఉంటాయి. అవి మనతో పాటు పెరుగుతూనే వస్తాయి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిర పడిన వ్యక్తికి రచనలు చేయడం ఇష్టం అయ్యుండొచ్చు. అలాంటప్పుడు రచనా శైలిని మరింత మెరుగు పరుచుకోవాలంటే?
-
గూగుల్ మ్యాప్స్‌లో ‘ఏఆర్’తెలియని అడ్రస్‌కి వెళ్లాలన్నా.. ట్రాఫిక్ని తప్పించుకుని ఆఫీస్‌కి త్వరగా వెళ్లాలన్నా.. వెంటనే గూగుల్ మ్యాప్‌పై వాలిపోతాం. లొకేషన్ని సెట్ చేసుకుని నీలి రంగు నావిగేషన్ గుర్తుని ఫాలో అవుతూ వెళ్తాం. కొన్ని సార్లు ఎటు వెళ్లాలో తెలియక తికమక పడతాం. ఇలాంటి సమస్య లేకుండా తెలిసిన వ్యక్తి వెనకాలే నడుస్తూ వెళ్లినట్టుగా గూగుల్ మ్యాప్‌లు మారిపోతే?
-
చలికి స్వెట్టర్ ఎండకు కూలర్చలి ఎక్కువగా ఉంటే జర్కిన్లు, స్వెట్టర్లని గట్టిగా హత్తుకుంటాం. ఎండా కాలం వస్తుంటే చల్లగా ఉండే నూలు బట్టలే హాయి అనుకుంటాం..అయినా వేసవిలో ఉపశమనం కోసం ఏసీల నీడకి, శీతకాలంలో కుంపట్ల జోలికి వెళ్లాల్సిందే. ఆ అవసరం లేకుండా సందర్భాన్ని బట్టి స్వభావాన్ని మార్చుకునే దుస్తుల్ని తయారుచేశారు మేరీల్యాండ్ శాస్త్రవేత్తలు...
-
గెలాక్సీ M30 ఫీచర్స్ లీక్..శామ్సంగ్ గెలాక్సీ సిరీస్‌లో విడుదలైన మొబైల్స్ ఎంత పెద్ద విజయాల్ని సాధించాయో అందరికీ తెలిసిందే. గత నెలలో గెలాక్సీ సిరీస్ నుంచి ఎం10, ఎం20 ఫోన్లు విడుదలయ్యాయి. ఇప్పుడు అదే సిరీస్ నుంచి...
-
ప్లస్.. మైనస్సేఫేస్బుక్కి పోటీగా 2011లో గూగుల్ పరిచయం చేసిన గూగుల్ ప్లస్ కథ కంచికి చేరింది. ఇకపై ఎవరూ కొత్త ప్రొఫైల్‌ని క్రియేట్ చేయలేరు. ఇప్పటికే సభ్యులైనవారు ఏప్రిల్
-
ట్రెండీ ఇయర్ఫోన్వచ్చేవన్నీ బ్లూటూత్ ఇయర్‌ఫోన్లే. మెడకు చుట్టుకుని పని చేసేవి కొన్నియితే.. చెవుల్లో ఇయర్‌బడ్స్‌లా దూరి మాటలు, పాటల్ని చేరవేసేవి ఇంకొన్ని. ఈ నేపథ్యంలో సరికొత్త
-
వాట్సాప్ చిట్కాలువిషయం ఏదైనా.. ఒక్కటే మాట ‘వాట్సాప్ చెయ్!!’ మరి, దాంట్లో దాగున్న ముఖ్యమైన చిట్కాలేంటి? ఓ కన్నేద్దాం పదండి!
-
క్రోమ్‌బుక్‌లో గేమింగ్తొలిసారి ఏసర్ కంపెనీ ‘ఏఎండీ ఏ-సిరీస్’ ప్రాసెసర్లతో క్రోమ్‌బుక్‌లను ప్రపంచ విపణిలో పరిచయం చేసింది. క్రోమ్ ఓఎస్‌తో పని చేసే ల్యాపీ (క్రోమ్‌బుక్ 315) తెర పరిమాణం
-
మెయిల్ వెళ్లడం లేదు?ఫోన్ నుంచి మెయిల్ పంపుతుంటే వెళ్లడం లేదు. జీ మెయిల్ మొబైల్ యాప్‌లో ఏదైనా సమస్యా? ఏం చేయాలి?
-
అదరగొడతాయ్ అతి త్వరలో!ఏటా జరిగే ఎలక్ట్రానిక్స్ పండుగ.. సీఈఎస్-2019. ఏడాది ప్రారంభంలో ఒకటే సందడి! ఎన్నో ఆవిష్కరణలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. టెక్నాలజీ ప్రియుల్ని అబ్బురపరిచిన వాటిల్లో కొన్ని..!!
-
చాటుమాటు దాడులకు చెక్!కోట్లల్లో వెబ్సైట్లు... రోజూ నెట్టింట్లో యాక్సెస్ చేస్తూనే ఉంటాం... మరైతే, ఏ వెబ్సైట్ ఎంతవరకూ సురక్షితం? ఎట్నుంచి ఎవరైనా సిస్టంలో ప్రవేశించొచ్చు. అడ్డుకోవాలంటే? వీటిని ప్రయత్నించండి.
-
బ్యాగు మసాజ్ చేస్తుందిచాలా మందికి బ్యాక్‌ప్యాక్ మోయకుండా గడవని రోజు ఉండకపోవచ్చు. బ్యాగుని మోసీ.. మోసీ.. భుజాలు, వీపు అప్పుడప్పుడు నొప్పిగా అనిపిస్తాయి. మనమే నొక్కుకుని మసాజ్ చేసుకునే సందర్భాలు
-
టీవీని చుట్టేయొచ్చుఇళ్లలో నాజూకైన స్మార్ట్ టీవీల సందడిని మరింత పెంచేలా ఎల్జీ కంపెనీ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా టీవీ తెరల్ని చుట్ట చుట్టేసేలా సరికొత్త టీవీని తీర్చిదిద్దింది. అమెరికాలోని లాస్‌వేగస్‌లో
-
షేర్ఛాట్లో కొత్తవిప్రాంతీయ భాషల్లో ఆదరణ పొందిన షేర్‌ఛాట్ ‘క్రియేట్ యువర్ స్టిక్కర్, రీపోస్ట్, పోస్ట్ సెర్చ్’ ఆప్షన్లను సరికొత్త అప్డేట్లో నిక్షిప్తం చేసింది. మెసెంజర్ వేదికలపై స్టిక్కర్లు క్రేజీగా మారుతున్న తరుణంలో
-
ఓ కన్నేయండిఇప్పుడందరికీ ఎఫ్బీ ఎకౌంట్ అనివార్యమైపోయింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలన్నా.. రానున్న సంక్రాంతి సందడైనా.. సోషల్ వాల్‌పై పోస్ట్ అవ్వాల్సిందే.
-
టెక్కుటమారాలు అరచేతిలో..!స్మార్ట్‌ఫోన్ ఓఎస్ అప్డేట్ మాదిరే... కాల గమనంలో మరో కొత్త వెర్షన్.. టైమ్మిషిన్కి మరో అప్డేట్.. 2019 దీంతో ఫోన్లో తేదీ ఒక్కటే కాదు.. మరెన్నో మార్పులు చోటు చేసుకోనున్నాయ్.. ఏంటవి? తెలుసుకుందాం!!
-
గట్టిగా అనుకోవాల్సిందే!కొత్త ఏడాదంటే.. ఏవేవో సంకల్పించుకుంటాం. మరి, నెటిజన్‌గా మీరు తీసుకోవాల్సిన రిజల్యూషన్స్ గురించి ఆలోచించారా? ఇవిగోండి కొన్ని.. గట్టిగా అనుకోండి.. కచ్చితంగా ఫాలో అవ్వండి!
-
జ్ఞాపకం ఏదైనా...ఏడాది పొడవునా ఎన్నో జ్ఞాపకాలు. ఫోన్ కెమెరాతో బంధిస్తాం. అన్ని ఇంటర్నల్ మెమొరీలో భద్రంగా ఉంటాయ్. కానీ, కొన్నింటిని మాత్రం పదే పదే చూస్తుంటాం.
-
వెతకడం వీజీఫోన్లో మీరు వాడేది మైక్రోసాఫ్ట్ ‘స్విప్ట్‌కీ’ యాప్‌నా? అయితే, అప్డేటెడ్ వెర్షన్లో కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. మీరు గమనించారో లేదో?
-
ఒక్కటి కాదు.. రెండుయూజర్లపై సైబర్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో నెట్టింట్లోని అన్ని సర్వీసులూ ‘టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్’ సేవల్ని అందిస్తున్నాయి. అంటే.. రెండు లాగిన్ తాళాల్ని సెట్...
-
ఫోన్‌ని అన్‌లాక్ చేయాలంటే?శామ్సంగ్ గెలాక్సీ జే4 వాడుతున్నా. కానీ, ఫోన్‌కి పెట్టుకున్న పాస్వర్డ్ మర్చిపోయా. డేటా పోగొట్టుకోకుండా ఫోన్‌ని అన్‌లాక్ చేయడం ఎలా?
-
ముఖ కవళికలు చాలుఇప్పటి వరకూ సోలార్ పవర్, విండ్ పవర్‌ని వాడుతున్నాం. ఇకపై ‘ఫేస్ పవర్’ని వాడొచ్చు. అందేనండీ.. మీ ముఖ కవళికల్ని శక్తిగా మార్చేసి చక్రాల కుర్చీని కదలించొచ్చు.
-
‘సర్ఫేస్ గో’ వచ్చేసిందిట్యాబ్లెట్, ల్యాపీ... రెండు అవసరాల్ని తీర్చేలా మైక్రోసాఫ్ట్ పరిచయం చేసిన ‘సర్ఫేస్ గో’ దేశీయ మార్కెట్లోకి వచ్చేసింది. 8.3ఎంఎం మందంతో నాజూకుగా సిద్ధం చేసిన దీని
-
ఆనర్ బ్యాండ్బడ్జెట్ ఫిట్నెస్ బ్యాండుల్లోకి ఆనర్ కంపెనీ ప్రవేశపెట్టిన ‘బ్యాండ్ 4’ చేరింది. ధర రూ.2,599. మి బ్యాండ్ 3కి పోటీగా దీన్ని రూపొందించారు. తెర పరిమాణం 0.5 అంగుళాలు. ఓఎల్ఈడీ స్క్రీన్.
-
మెసేజ్‌ల బ్యాకప్వ్యక్తిగత మెసేజ్‌లు, బ్యాంకుల చెల్లింపుల మెసేజ్‌లు, ఆఫీసు నుంచి వచ్చే అలర్ట్‌లను కొత్త మొబైల్‌లోకి బ్యాకప్ చేసేందుకు Messages: SMS Backup & Restore యాప్‌ని
-
పాస్వర్డ్లు పదిలంపాస్వర్డ్లు గుర్తుంచుకోవడం అంత సులభం కాదు అనుకునేవారి కోసం Lastpass లాంటి యాప్‌లు పాస్వర్డ్లు భద్రపరుచుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి.
-
స్మార్ట్ టేబుల్ ల్యాంప్చదువుకునేందుకు వాడే టేబుల్ ల్యాంప్‌లు కొత్తేం కాదు. పలు రకాల డిజైన్ల లైట్స్‌ని వాడుతూనే ఉన్నాం. మరైతే, మీ టేబుల్ ల్యాంప్ పిలిస్తే పలుకుతుందా? ఆన్, ఆఫ్ కమాండ్స్‌కి స్పందిస్తుందా? సిస్కా సంస్థ మార్కెట్లో ప్రవేశపెట్టిన స్మార్ట్ టేబుల్ ల్యాంప్ ...
-
అన్నీ గుత్తగా..పాత ఫోన్లోని సెట్టింగ్స్, పాస్వర్డ్లు, వాల్పేపర్లు, డిస్ప్లే సెట్టింగ్స్, ఆప్ డేటా... ఇలా అన్ని రకాల అంశాలు కొత్త మొబైల్‌లోకి ఆటోమేటిక్‌గా రావాలంటే వాటిని జీమెయిల్ బ్యాకప్ ద్వారా చేసుకోవచ్చు. కొత్త మొబైల్‌ను జీమెయిల్‌తో ఓపెన్ చేయగానే పాత దాంట్లో సెట్టింగ్స్...
-
‘కిట్’తో భద్రంకీచైన్లు, పర్సు, ఫోన్... మరేవైనా విలువైన వాటిని పోగొట్టుకోకుండా భద్రం చేసుకునేందుకు పానసోనిక్ కంపెనీ ప్రత్యేక ట్రాకర్లను పరిచయం చేసింది. దేశీయ ఉత్పత్తులుగా మార్కెట్లోకి వచ్చిన వీటిని రెండు రకాల్లో అందిస్తున్నారు. ‘సీకిట్ ఎడ్జ్’, ‘సీకిట్ లూప్’. లాకెట్స్లా కనిపించే వీటిని ట్రాక్ చేయాలనుకునే వాటికి జత చేస్తే చాలు. బ్యాగులు, కీచైన్లు, పర్సు, కెమెరా...
-
ఐబాల్‌తో ‘అలెక్సా’ఫోన్‌తో వైర్‌లెస్‌గా జట్టుకట్టడమే కాదు. మీతోనూ మాట కలిపే హెడ్సెట్లు వచ్చేస్తున్నాయి. కావాలంటే ఐబాల్ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన ‘డెసిబెల్ హెడ్సెట్’ని చూడండి. ఇది బ్లూటూత్ ద్వారా ఫోన్‌కి అనుసంధానమై పని చేస్తుంది. అంతేకాదు.. మీకు ఇష్టమైన పాట వినేందుకు ఫోన్‌ని తెరవాల్సిన పని లేదు. హెడ్సెట్లో బిల్ట్ఇన్గా నిక్షిప్తం ...
-
సెటప్ బాక్సులో గూగుల్ ప్లే..ఇంట్లో వాడుతున్న టీవీలకు కనెక్ట్ అయ్యి ఉండే పలు రకాల సెటప్‌బాక్స్‌లను చూసుంటారు. కానీ, ఆండ్రాయిడ్‌తో కూడిన యాప్‌లను రన్ చేయగలిగే కేబుల్ టీవీ సెట్బాక్స్లను చూశారా? ఇకపై చూడడమే కాదు. వాడొచ్చు కూడా. హాత్వే కంపెనీ ఈ తరహా సెట్బాక్స్లను పరిచయం చేసింది. వీటిని ‘ప్లే బాక్స్’గా పిలుస్తున్నారు. టీవీలకు దీన్ని కనెక్టు చేసి...
-
బిస్కెట్ అవ్వొద్దు!ట్యాగ్‌లైన్ బాగుంది కదూ! నకిలీ సందేశాలు, ఫేక్‌న్యూస్‌లను అరికట్టేందుకు వాట్సాప్ ఎంచుకున్న నినాదం. దాంట్లో భాగంగా యూజర్లకు అవగాహన కల్పించేలా పలు ప్రాంతీయ భాషల్లో పత్రిక, టీవీ ప్రకటనల్ని విడుదల చేసింది. ఎందుకు? నకిలీ వార్తల కారణంగా దేశవ్యాప్తంగా పలు అల్లర్లు, దాడులు చోటు చేసుకుంటూ కొందరు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటనలపై...
-
చౌకగా ‘స్టైలస్’తోతాకేతెరపై స్టైలస్‌తో నోట్స్ రాసుకోవడం.. బొమ్మలు వేయడం.. లాంటివి చేయాలంటే? అబ్బో కాస్త ఖర్చుతో కూడుకున్న ప్రక్రియే అనుకుంటే పొరబాటే. ఎందుకంటే ‘ఇన్ఫినిక్స్ నోట్ 5’ స్మార్ట్‌ఫోన్ దేశీయ మార్కెట్లోకి వచ్చేసింది. ‘ఎక్స్‌పెన్’గా పిలుస్తున్న స్టైలస్‌తో నోట్స్ రాయడంతో పాటు...
-
చలికి వెచ్చని తోడుచలిగాలులు వీస్తున్నాయంటే చాలు... ఒంటిమీదికి ఉన్ని దుస్తులు వచ్చేస్తాయ్! ఇంట్లో వింటర్ ఉత్పత్తులు కొలువుతీరతాయ్.. మరి, టెక్నాలజీ సంగతేంటి? చలిగాలికి చెక్‌పెట్టే గ్యాడ్జెట్లూ ఉన్నాయ్ అవే ఇవి. ఓ లుక్కేయండి.
-
లోకల్‌గా..
ఏదైనా ట్రెండింగ్ ఎలా అవుతుంది? సింపుల్.. సోషల్ మీడియా వేదికలే! వాట్సాప్, ట్విటర్, ఫేస్బుక్.. ఇవన్నీ ఇంటర్నేషనల్! షేర్‌ఛాట్.. పక్కా లోకల్! 14 ప్రాంతీయ భాషల్లో హల్చల్ చేస్తోంది! దేశంలో అత్యంత ఆదరణ పొందిన సోషల్ వేదిక కూడా ఇదే! మరి, మాతృభాషలో ఇంతలా ఆకట్టుకుంటున్న షేర్‌ఛాట్ ...
-
‘ట్యూన్’ చేయండి
మెడపై అనువుగా ఒదిగిపోయి.. చెవుల్లో సౌకర్యంగా కూర్చుని.. ఫోన్‌తో నిరంతరం కనెక్ట్ అయ్యి.. స్మార్ట్‌గా సేవలు అందించేందుకు పొట్రాన్ కంపెనీ తయారు చేసిన మాగ్నెటిక్ బ్లూటూత్ ఇయర్ ఫోన్ సిద్ధంగా ఉంది. పేరు ‘ఇన్ట్యూన్స్’. చెమటకి తడిసినా పాడవకుండా స్వెట్ప్రూఫ్ కవచంతో ముందుకొచ్చింది. మెరుగైన...
-
మెసెంజర్‌లోనూ ‘అన్‌సెండ్’
ఎఫ్బీ మెసెంజర్ని వాడుతున్నారా? అయితే, పొరబాటుగా పంపిన మెసేజ్‌లను ‘అన్‌సెండ్’ చేయొచ్చు. గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న ఈ ఆప్షన్ ప్రస్తుతం బీటా వెర్షన్ రూపంలో కొందరికి అందుబాటులోకి వచ్చింది. 10 నిమిషాల్లోపు పంపిన మెసేజ్‌లను రిసిప్టెంట్స్ ఇన్‌బాక్స్ నుంచి తొలగించొచ్చు. డిలీట్ చేసిన మెసేజ్‌లు ఫేస్బుక్...
-
బడ్జెట్లో ‘పవర్’ ఫోన్
వెనక రెండు డ్యూయల్ కెమెరాలు, బ్యాటరీ సామర్థ్యం 4000 ఎంఏహెచ్, 5.45 అంగుళాల తాకేతెరంటే కొంచెం ఖరీదైన స్మార్ట్ఫోనే అనుకుంటాం. కానీ, ఐటెల్ ఏ44 పవర్ ఫోన్ అలా కాదు. ఇదో బడ్జెట్ ఫోన్. తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్‌ని వాడాలనుకునేవారికి ఇది ప్రత్యేకం. ముఖాన్ని చూసి ఫోన్ అన్‌లాక్ ...
-
ఇంటర్నెట్ దేన్ని మర్చిపోదు
మీరు డిజిటల్ ఇండియాకి పాస్‌పోర్టు తీసుకుని ఎన్నేళ్లయింది? ఓ ఐదేళ్లు? లేదా పదేళ్లు? ఇంకా ఎక్కువే కావచ్చు. ‘ఇప్పటి వరకూ ఎన్ని మెయిల్ ఐడీలు క్రియేట్ చేశాం? ఎన్ని సోషల్ మీడియా సర్వీసుల్లో సభ్యులయ్యాం?
-
వస్తున్నాయ్ ప్లైపాడ్స్
వైర్ల చిక్కుముడులు లేకుండా చటుక్కున చెవికి అతుక్కునే ‘ఫ్లైపాడ్స్’ని హానర్ కంపెనీ అందుబాటులోకి తేనుంది. అచ్చంగా యాపిల్ ఎయిర్‌పాడ్స్ మాదిరిగా వీటిని తీర్చిదిద్దారు. ఇవి బ్లూటూత్ 5.0 వెర్షన్ నెట్‌వర్క్‌తో ఫోన్‌తో అనుసంధానమై పని చేస్తాయి
-
కిలోరాయికి శ్రద్ధాంజలి?
మీదగ్గర కిలో ఉప్పు ఉంది. కానీ మనసులో ఎక్కడో అనుమానం. అది కచ్చితంగా కిలోనే ఉందా లేదా అని. అప్పుడు మీరేం చేస్తారు. కిరాణాకొట్టులో ఉన్న కిలోరాయితో తూచి మీ అనుమానం నివృత్తి చేసుకుంటారు.
-
రైలు పట్టాలతో.. కార్లోచ్!
అరిగిపోయిన రైలుపట్టాల్ని ఏం చేస్తారు? వాడిపారేసిన హాకీస్టిక్స్ని...? కుళ్లిపోయిన మామిడిపండ్లని..? వీటి నుంచి మీరు ఊహించని వస్తువుల్నే తయారుచేస్తున్నారు శాస్త్రవేత్తలు...
-
జేబులోనే ప్రింటర్
ఫోన్‌ని పెట్టుకున్నట్టుగానే జేబులో ప్రింటర్ని పెట్టుకుంటే? తీసుకున్న సెల్ఫీని మరుక్షణమే ప్రింట్ తీసుకుంటే? హెచ్‌పీ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన Sprocket Plus బుల్లి ప్రింటర్‌తో సాధ్యమే...
-
ఎక్కడికైనా వెంటే..
స్పీకర్ పేరు ‘యూఆర్బీఎన్ బ్యాంగ్ 1000’. సూట్‌కేస్ లేదంటే బ్యాగు మాదిరిగా స్పీకర్‌ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. అందుకు అనువుగా స్పీకర్ పైభాగంలో ఇలా తోలు బెల్టుని
-
హాట్‌స్పాట్‌ని హ్యాక్ చేస్తే?
ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు మాట్లాడొద్దు అంటారు. కానీ, ల్యాప్‌టాప్‌ని మాత్రం ఛార్జ్ అవుతున్నప్పుడు వాడుతుంటాం. ఎందుకు?
- శ్రీరామ్ రెడ్డి..
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)