యాప్స్ - గేమ్స్
-
ఆత్మనిర్భర్ యాప్‌లు..దేశం అన్ని విషయాల్లోనూ స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలో వాడుతున్న యాప్‌ల విషయంలోనూ అదే జరుగుతోంది. దేశీయ యాప్‌ల వాడకాన్ని ప్రోత్సహిస్తూ మిట్రాన్ సంస్థ
-
ఒకేసారి రెండు..!నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూస్తున్నారు లేదా యూట్యూబ్‌లో వీడియో.. అనుకోకుండా వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేస్తే చాలు చూస్తున్న సినిమా అయినా..
-
క్షణాల్లో చెప్పేస్తుంది!మీరు విద్యార్థులా! అయితే ఈ యాప్ మీకోసమే. పేరు Socratic by Google. గణితంలో ఏదైనా సమస్యా అయితే సింపుల్‌గా ఈ యప్ తెరిచి కెమెరాతో సమస్యను క్లిక్ చేయండి. క్షణాల్లో స్టెప్ బై స్టెప్
-
విభిన్నం.. ప్రయోజనం..ఖాళీ చిక్కితే చాలు.. ఏవేవో యాప్‌లు ఓపెన్ చేస్తుంటాం. వాటిల్లో చాలా వరకు ఏ సోషల్ మీడియా యాప్‌లో.. ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవో ఉంటాయి.. అవి కాసేపు పక్కన పట్టేసి వీటిని
-
గిటార్ నేర్చుకుంటారా!ఇప్పుడున్న ఖాళీ సమయాన్ని ఎలా వినియోగించుకుంటున్నారు? మ్యూజిక్‌పై మీకు ఆసక్తి ఉందా? ఎప్పటి నుంచో గిటార్ నేర్చుకుందామనుకుంటున్నారా! అయితే ఈ యాప్ మీకోసమే. పేరు Yousician. ఇదొక లెర్నింగ్ యాప్. దీంతో గిటార్, పియానో..
-
దగ్గరుండిచదివిస్తుంది..ఇంట్లో పిల్లల అభ్యాసానికి నెట్టింట్లో ఏమున్నాయా? అని వెతికే తల్లిదండ్రులు ఎంతో మంది. ఫోన్, పీసీల్లో పలు...
-
మెసెంజర్లో మీటింగ్‌లు!ఓ నెల రోజుల ముందు.. ఎవరిని ఎక్కడ కలవాలి? అని ప్లాన్ చేశాం.. ఇప్పుడు? ఆన్లైన్లో ఎలా కలవాలి? అని ఆలోచిస్తున్నాం. అందుకు ఏం ....
-
ఆ యాప్‌లు గాలం వేస్తున్నాయ్!ఎక్కడ చూసినా కరోనా అప్డేట్స్.. ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది చనిపోయారు? ప్రపంచ పరిస్థితి ఏంటి?.. లాంటి వివరాల్ని తెలుసుకునేందుకే అందరికి
-
ప్లే స్టోర్‌లో ప్రత్యేకం..ఇప్పుడు లాక్డౌన్.. తర్వాత వేసవి సెలవులు.. మొత్తంగా కొన్ని నెలల పాటు పిల్లలు ఇంట్లోనే.. ఆటలు.. పాటలు.. అటు తర్వాత డిజిటల్ విజ్ఞానాన్ని వారికి అందుబాటులో తెద్దాం అనుకుంటే.. గూగుల్ ప్లేలోని ‘కిడ్స్’ విభాగాన్ని తెరవండి!! అది వారికే ప్రత్యేకం..
-
వింటే చదివినట్లే.!!లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యాం. మీరు పుస్తక ప్రియులైతే పుస్తకాలు చదివేందుకు ఇంతకంటే మంచి సమయం దొరకదేమో..! కానీ, మీకు నచ్చిన పుస్తకాలను చదవడం కాకుండా ఆడియో రూపంలో వినాలనుకుంటే.. తక్కువ సమయంలో పుస్తకం పూర్తి చేసేయాలంటే..!!
-
స్మార్ట్‌గా వివరిస్తుందిమీరు మ్యాథ్స్‌లో స్మార్టా..! క్షణాల్లో సమస్యకి పరిష్కారం చెప్పేస్తారా..! కానీ ఈ యాప్ మీకంటే స్మార్ట్.. స్కాన్ చేస్తే చాలు సొల్యూషన్ చెప్పేస్తుంది....
-
దారుల తీరు మారే!ఏదో ఒక అవసరం నిమిత్తం గూగుల్ మ్యాప్స్ తెరవని రోజు ఉండకపోవచ్ఛు అంతలా రోజువారీ జీవితంలో భాగమైపోయింది. మరైతే.
-
సర్వాంతర్యాప్తీరికలేని ఆఫీసు వేళలు..నిరంతర పని ఒత్తిడి..అంతంత మాత్రంగా శారీరక శ్రమ..చేస్తున్నపని మీద ఏకాగ్రత తగ్గడం..పెట్టుకున్న లక్ష్యాల్ని అందుకోలేకపోవడం..కాలానుగుణంగా అప్డేట్ కాలేకపోవడం..ఇలాంటి స్థితేనా మీది? అయితే, స్మార్ట్‌ఫోన్ అందుకోండి. యాప్‌ల సాయం తీసుకోండి! రోజూ వాటిని ఫాలో అయిపోండి. హోం స్క్రీన్‌పై లైఫ్కోచ్లా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి...
-
టెక్‌బుక్ తీసుకెళ్లండి!మీటింగ్‌కి వెళ్తున్నారా? అయితే తప్పనిసరిగా నోట్‌బుక్ ఉండాల్సిందే.. దాంతో పాటు స్మార్ట్‌ఫోన్, పవర్‌బ్యాంకు, సమాచారం సేవ్ చేసుకునేందుకు ఓ పెన్‌డ్రైవ్ కూడా ఉంటాయి. మరైతే, వీటన్నింటినీ ఒకే గ్యాడ్జెట్లో అమర్చలేమా అంటే!..
-
దేన్నీ మర్చిపోరుబ్రౌజింగ్ చేస్తున్నప్పుడో.. ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడో.. ఇలా సందర్భం ఏదైనా గుర్తుంచుకునే సంఘటనలు, రాసుకోవాలనుకునే నోట్స్, దాచుకోవాలనుకునే ఫొటోలు... ఎన్నో ఉంటాయి.
-
ఆఫీస్‌అసిస్టెంట్ ఉచితంచదువు తర్వాత రెజ్యూమె క్రియేట్ చేయాలి.. ఉద్యోగంలో అవసరానికి తగిన డాక్యుమెంట్ క్రియేట్ చేయాలి...
-
7 నిమిషాలు చాలుఉదయం నుంచి రాత్రి వరకూ తీరికలేని పనులతో గడుపుతున్న రోజులివి. ఇక వ్యాయామానికి సమయం...
-
ఊరిస్తూ వచ్చేస్తున్నాయ్!ఏదైనా స్మార్ట్‌ఫోన్‌ని చేతిలోకి తీసుకోగానే వెనక్కి తిప్పి కెమెరా కళ్లని చూస్తాం. తర్వాతే.. అన్నింటినీ పరిశీలిస్తాం. అంతలా ఫోన్ కెమెరాలు డీఎస్ఎల్ఆర్కి పోటీగా మారుతున్నాయ్. ఇప్పటి వరకూ క్వాడ్ కెమెరాల్ని చూశారు. రానున్న రోజుల్లో ఫోన్ కెమెరా కళ్లు ఐదు.. అటుపై ఆరు అవుతాయ్. గత ఏడాది చివర్లో రెడ్మీ ప్రవేశపెట్టిన ‘ఎంఐ నోట్ 10 ప్రో’ ఫోనే అందుకు సాక్ష్యం. ఏఐ సపోర్టుతో వెనక ఐదు కెమెరాలు ఉన్నాయి. ఈ ఏడాదంతా ఇదే జోరు కొనసాగనుంది. హై ఎండ్ ఫోన్ల్లోనే కాదు. బడ్జెట్ ఫోన్‌ల్లోనూ ఐదు కెమెరాలకు తగ్గే అవకాశం ఉండదు. ఆ దిశగానే రియల్‌మి, రెడ్మి, సామ్సంగ్ కంపెనీలు సిద్ధం అవుతున్నాయి.....
-
మరింత కొత్తగా..!నిద్ర లేచింది మొదలు వాయిస్ అసిస్టెంట్లతో మాట కలిపేస్తున్న రోజులివి. మరి, మీరే అసిస్టెంట్‌ని పెట్టుకున్నారు?...
-
సిట్ రైట్ చేస్తుంది..ఇప్పుడున్న స్మార్ట్ జమానాలో కూర్చోవడమే ఎక్కువ. కాలేజీల్లో మొదలు... కార్పొరేట్ ఆఫీసుల వరకూ గంటలు గంటలు ల్యాపీని ముందేసుకుని...
-
ఇది అద్దమే కాదు..అంతకుమించిజూ అద్దం చూస్తాం. ఎలా ఉన్నామో అలానే చూపించడం మామూలు అద్దం చేసే పని. అదే ఈ స్మార్ట్ అద్దం అలా కాదు...
-
అదిరిన ఫీచర్ ఫోన్ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోతే పవర్‌బ్యాంకు వాడతాం. కానీ, వాడే ఫోన్‌నే పవర్‌బ్యాంక్‌లా మార్చేస్తే? సూపర్ కదా! ఆ తరహా ఫోన్లను జీవీ కంపెనీ అందిస్తోంది....
-
కాగితం బొమ్మల అడ్డాచిన్నప్పుడు వర్షంలో కాగితం పడవలు చేసి వదిలుంటారు. ఒక్క పడవలేనా? కాగితంతో చాలానే బొమ్మల్ని తయారు చేయొచ్చు. కావాలంటే ¶ www.origamiway.com సైట్‌ని చూడండి. రకరకాల బొమ్మల్ని కాగితంతో తయారు చేయడం ఎలాగో తెలుసుకోవచ్చు.
-
తెరకిక్కివ్వాలంటే..తలుపు తెరవగానే హాలు చక్కగా సర్ది కనిపిస్తే ఎంత బాగుంటుందో! అదే మాదిరిగా ఫోన్‌ని అన్‌లాక్ చేయగానే వచ్చే హోం స్క్రీన్ పద్ధతిగా కనిపిస్తే చూడటానికి హాయిగా ...
-
బడ్జెట్లో 4కే తెరలుటెక్నాలజీ ప్రియులు స్మార్ట్ టీవీలను కొనడమే కాదు. ఇంట్లో అందుబాటులో ఉన్న డేటా సేవల్ని వాడుకుని టీవీలోనే కావాల్సిన కంటెంట్‌ని
-
పదిలోపడితే..వెర్షన్లు మార్చుకుంటూ ఆండ్రాయిడ్... 10కి వచ్చేసింది.. వినియోగదారులంతా కొత్త సౌకర్యాలు ఏం మోసుకొస్తుందా? అని వేచి చూస్తున్నారు...
-
ఆటే కాదు..ఫోన్లో గేమ్‌లు ఆడేవారికి ఆటతో పాటు ఐక్యూని పెంచుకోవాలనుకుంటే? ఈ పజిల్ గేమ్‌ని ఇన్స్టాల్ చేసుకోండి....
-
వీడియో కంప్రెస్ చేయాలాస్మార్ట్ఫోన్లతో తెగ వీడియోలు తీస్తాం. కొన్నిసార్లు షూట్ చేసిన వీడియోలతోనే స్టోరేజ్ నిండిపోతుంది....
-
‘లైట్’గానూ వస్తున్నాయ్మార్కెట్లోకి వస్తున్న కొన్ని స్మార్ట్ ఫోన్లలో కేవలం ఇంటర్నల్ మెమరీనే ఉంటుంది. ఎంట్రీ లెవల్ ఫోన్లు ఎక్కువగా ఈ కోవలోకే వస్తాయ్....
-
స్మార్ట్ఫోనే ‘కీ’ కార్డుహోటల్లో గది తీసుకుంటే స్మార్ట్ కార్డుల్ని వాడతాం. గది తలుపునకు ఉండే సిస్టంలో కార్డుని ఇన్సర్ట్ చేస్తే తలుపు తెరుచుకుంటుంది. కొన్నిసార్లు స్మార్ట్ కార్డు పని చేయక రిసెప్షన్‌కి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాదు.. కార్డు మిస్ అయ్యే సందర్భాలు అనేకం. ఇలాంటి సమస్యలు రాకుండా
-
విజ్ఞాన భాండాగారంనెట్టింట్లో చదువుకు సంబంధించిన ఎన్నో సర్వీసులు ఉన్నా ‘ఖాన్ అకాడమి’కి ఉన్న ప్రత్యేకతే వేరు. నెటిజన్‌గా మారిన ప్రతి విద్యార్థి సైన్ఇన్ అవ్వాల్సిందే. వెబ్ సర్వీసుగానే కాకుండా యాప్ రూపంలో ఖాన్ అకాడమిని యాక్సెస్ చేయొచ్చు. ఉచితంగా పాఠాల్ని బ్రౌజ్ చేసుకుని చదువుకోవచ్చు.
-
ఇక సైలెంట్‌గా.!ఫోన్ ఇన్‌బాక్స్‌కి చేరే ఎస్ఎంఎస్లు.. మెసెంజర్ యాప్స్‌కి వచ్చే మెసేజ్‌లు.. ఏవైనా నోటిఫికేషన్ ట్యూన్‌తో మనల్ని అలర్ట్ చేస్తాయి. ముఖ్యమైన సమావేశాల్లో అవి వినిపించకుండా సైలెంట్లో పెడుతుంటాం. కొన్నిసార్లు అలర్ట్‌లను డీఫాల్ట్‌గా ఆఫ్ చేసేస్తాం. ఇన్ని ఇబ్బందులు పడకుండా పంపుతున్న మెసేజ్‌ని అవసరం
-
ఫొటోలు అదుర్సే!మార్కెట్లో మంచి కెమెరా ఫీచర్లున్న స్మార్ట్ఫోన్లు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ, మీరు కొన్నది తక్కువ బడ్జెట్ ఫోన్. కెమెరా సామర్థ్యం ఆశించినంత లేదు. అప్పుడెలా? యాప్‌లను వాడి కెమెరా క్వాలిటీని పెంచుకోవచ్చు. అందుకు తగిన యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నాయి.
-
రెండు తెరలతో గేమింగ్హెచ్పీ గేమింగ్ ప్రియులకు కావలసిన సకల ఫీచర్లు ఉండేలా ఒమన్ ఎక్స్ 2ఎస్ డుయల్ ...
-
నకిలీలకు చెక్సెలబ్రిటీలకే కాదు. సామాన్యులకు కూడా నకిలీ ఇమేజ్‌లు, వీడియోలతో నెట్టింట్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి నకిలీలకు
-
తనే అలెక్సా అనుకుందిస్మార్ట్ అసిస్టెంట్లు రోజువారీ జీవితాల్లో తమదైన ముద్ర వేస్తున్నాయి. ఏ అవసరం వచ్చినా.. పిలిస్తే చిత్తం అంటూ అడిగింది చేసి పెట్టేస్తున్నాయి. అయితే వీటితో
-
ఎక్కడ దాగున్నాయ్గేమ్లంటే ఎంత సేపూ కాల్చుకోవడం.. నరుక్కోవడమేనా? ప్రశాంతంగా ఆడుకునే గేమ్‌లు లేవా? ఎందుకు లేవు... June's Journey - Hidden Objects గేమ్స్ ఆడేయండి. ఇదో పజిల్ గేమ్. తెరపై కనిపించే గ్రాఫిక్స్‌లో కొన్ని వస్తువులు, బొమ్మలు దాక్కుని కళ్లను మాయ చేస్తాయి.
-
తరచి చూస్తే ఫుల్ టైమ్పాస్నెట్టిల్లు.. ఫోన్.. దేంట్లోనైనా నిత్యం వాడే సర్వీసులు కొన్ని ఉంటాయ్! వాటిల్లో దాగున్న కొన్ని ఆప్షన్లు చిత్రంగా అనిపిస్తాయ్! అలాంటివి మీకు తెలుసా? అబ్బే.. లేదంటారా? వీటిని ప్రయత్నించండి. బోర్ అనిపిస్తే.. ఫుల్ టైమ్‌పాస్!
-
ఒక్కటీ పోదుజ్ఞాపకం ఏదైనా ఫొటోల్లో భద్రం చేస్తున్నాం. ఇంటర్నల్ మెమొరీలోనే కాకుండా క్లౌడ్‌లోనూ బ్యాక్అప్ చేస్తున్నాం. అందుకు ప్రధానమైంది గూగుల్ ఫొటోస్. ఫొటో గ్యాలరీల్లోని మీడియా ఫైల్స్‌ని ఎప్పటికప్పుడు గూగుల్ ఫొటోస్‌లోకి అప్లోడ్ చేస్తాం....
-
‘ఫూల్స్ డే’ గేమ్ఫూల్స్ డేని గూగుల్ భిన్నంగా సెలబ్రేట్ చేసింది. ‘స్నేక్ గేమ్’తో గూగుల్ మ్యాప్స్పై యూజర్లను సర్ప్రైజ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల్లో మ్యాప్స్‌ని ఓపెన్ చేసి గేమ్ ఆడొచ్చు.
-
‘ఎక్సెల్’ఎంట్ సౌకర్యంమైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇప్పటికీ టేబుళ్లు ఎంటర్ చేయడం ఫిజికల్‌గా చేయాల్సిందే. మరో మార్గం లేదు. అదే టేబుల్ని ఫొటో తీయగానే ఆటోమాటిక్‌గా టెక్స్ట్ టేబుల్‌గా కన్వర్ట్ అయ్యి వచ్చేస్తే!
-
జంపింగ్ బాల్ఎప్పుడైనా టైమ్‌పాస్‌కి ఫోన్ తీసి గేమ్ ఆడే అలవాటు ఉందా? ‘అబ్బే.. ఏం గేమ్లండీ!! కాల్చుకోవడం.. పొడుచుకోవడం.. ఇవైతే కష్టం’ అనుకునేవారికి....
-
బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుతుందిస్కైప్ కాల్స్.. ఏదో ఒక అవసరానికి చేస్తూనే ఉంటాం. ఇంట్లో.. బయట ఎక్కడున్నా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు మీ వెనకున్న బ్యాక్‌గ్రౌండ్ ఇతరులకు కనిపించకుండా బ్లర్ అయితే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా?
-
నెట్టింటి క్లౌడ్ అరలుఅవసరం ఎప్పుడైనా రావచ్చు.. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్.. ఇతర డేటా ఫైల్స్‌ని వెంటే పెట్టుకుని తిరుగుతున్నారా? సురక్షితం కాదేమో? ఆలోచించండి. అందుకే ఈ క్లౌడ్ అరల్ని వాడేయండి. డేటాని సురక్షితంగా భద్రం చేసుకోవచ్చు. ఎప్పుడంటే.. అప్పుడు పొందొచ్చు....
-
ఆరోగ్యానికి... ఆరు యాప్లుఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు... జీవితంలో మొబైల్ సగ భాగమైపోయిన రోజులివీ. మాటలు, ఆటలు, పాటలు, ఖర్చుల లెక్కలు... మొబైల్ వీటికే కాదు... ఫిట్‌నెస్‌కు కూడా ఉపయోగపడుతుంది. మొబైల్లో ఓ చిన్న యాప్ వేసుకుంటే అది మీరు ఎంత బరువులో ఉండాలి, ఎంత కేలరీలు ఖర్చు పెట్టాలి లాంటి విషయాలు ట్రైనర్లాగా చెబుతుంది. అలాంటి కొన్ని యాప్స్ ఇవీ..
-
నత్తకి నడక నేర్పండినెమ్మదిగా నడిచే నత్తని మెరుపు వేగంతో జారేలా చేసే ఆట ఒకటుంది తెలుసా? అదే Snail Ride. పొడవైన కాండంపై నత్త నడక సాగుతుంది. ఎదురుగా ఎన్నో అవాంతరాలు.
-
రిలాక్స్ అడ్డాగ్యాడ్జెట్ల గేలానికి.. కోడింగ్ కొక్కెంలకీ చిక్కుకుని ఒత్తిడికి లోనయ్యేవాళ్లు ఎందరో. అలాంటి వారు కచ్చితంగా సందర్శించాల్సిన వెబ్ అడ్డానే ‘మైండ్‌స్పేస్’.
-
‘యాప్’రే!ఎప్పుడూ పాత యాప్‌ల చుట్టూనే తిరిగితే ఎలా? కొత్తవి చాలానే ఉన్నాయి. ప్రయత్నించి చూడండి. ప్రయోజనాలు బోలెడు!
-
చూడు.. నన్నే చూడు!టైమ్‌పాస్‌కి ఏవేవో గేమ్స్ ఆడుతుంటాం. అయితే, మీరు ‘గెస్ ఫేస్’ గేమ్ ఆడారా? కచ్చితంగా ఇది మెదడుకి మేత లాంటిదే. తెరపై కనిపించే కార్టూన్ బొమ్మల రూపురేఖల్ని
-
వాట్సాప్ మాయం అవ్వొచ్చుఅవును.. మీరు చదివింది కరెక్టే. ఈ ఏడాదిలో కొన్ని ఫోన్ల్లో వాట్సాప్ పని చేయకపోవచ్చు. లేదంటే.. కొన్ని ఆప్షన్లు డిసేబుల్ అవ్వొచ్చు. ముఖ్యంగా నోకియా సిరీస్
-
‘టిక్‌టాక్’ టాప్‌యాప్ స్టోర్‌ల్లో లెక్కకు మిక్కిలి యాప్‌లు. కానీ, అన్నింటిలో కొన్నే యూజర్లను ఆకట్టుకుంటాయి. ఈ ఏడాది గూగుల్ ప్లేలో ఎక్కువగా ఆదరణ పొందిన వాటిల్లో...
-
ఫిట్నెస్కో.. యాప్ తంత్రంశీతాకాలం.. చలిపులిని ఎదిరించాలి.. వర్క్అవుట్స్ చేయాలి.. స్లిమ్ అవ్వాలి.. అనుకుని పొద్దున్నే లేచి కష్టపడుతున్నారా? అయితే, ఇంకాస్త స్మార్ట్‌గా ఆలోచించండి.. కొత్త టెక్నాలజీ సాయమూ తీసుకోండి.
-
ట్యూన్ చేయండిఫోన్లో ఎఫ్ఎం వింటుంటాం. కానీ, మీరున్న ప్రాంతంలో కొన్ని ఎఫ్ఎం స్టేషన్లు మాత్రమే ప్లే అవుతాయ్. మరైతే, ఉన్నచోటే ఇష్టమైన ఎఫ్ఎం స్టేషన్లు, పాటల ఆల్బమ్‌లు ఎప్పుడైనా.. ఎక్కడైనా వినాలంటే? ‘రేడియోగ్రామ్’ యాప్‌ని ఇన్స్టాల్ చేసుకోండి. ఏ రకమైన ప్రకటనలూ యాప్‌లో కనిపించకపోవడం దీంట్లోని ప్రత్యేకత. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ...
-
అప్డేట్
వాట్సాప్ ఛాటింగ్‌లో టెక్స్ట్ మెసేజ్‌లతో పాటు ఎమోజీలు, జిఫ్‌లు పంపుతూ ముచ్చట్లు పెడుతున్నాం. ఇప్పుడు భిన్నంగా స్టిక్కర్లు పంపొచ్చు. గమనించారా? జిఫ్ ఐకాన్ పక్కనే స్టిక్కర్లకు ప్రత్యేకంగా ఐకాన్ గుర్తు కనిపిస్తుంది.
-
వాడని వాటికి¨ గుడ్‌బై!
ఎంత చురుకుగా సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఎకౌంట్‌ని డిలీట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి, మీరు వాడే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఖాతా ఏదైనా డిలీట్ చేయడం ఎలా? తెలుసుకోవాల్సిందే.
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)