ఫీచర్డ్ స్టోరీస్
-
వాడిచూస్తే.. వారెవ్వా అనాల్సిందే! ఇన్స్టాల్ చేయడం.. వాడడం.. కొన్నింటిని మర్చిపోవడం. యాప్‌ల వాడకంలో ఎప్పుడూ ఉండేదే. కానీ, కొన్ని యాప్‌ల్ని మాత్రం ఒక్కసారి ఇన్స్టాల్ చేస్తే ఎప్పటికీ మర్చిపోవడం ఉండదు. వాటికి ఉండే ప్రయోజనం..
-
చిట్టి పొట్టి గ్యాడ్జెట్లు.. చక్కని ప్రయోజనాలురోజువారీ జీవనశైలిలో గ్యాడ్జెట్ల తోడు అనివార్యంగా మారింది. ప్రతి అవసరానికి భిన్నమైన డిజైన్లతో గ్యాడ్జెట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. అలాంటివి కొన్ని ఇవిగోండి.. నచ్చితే మీరూ వాడేయండి.
-
ఒడిలో ల్యాపీకి.. అనువైన గ్యాడ్జెట్లుఎప్పటి నుంచో నాలుగు గోడల మధ్యే పని, చదువు.. అన్నీనూ! ఇప్పుడిప్పుడే సాధారణ లైఫ్‌స్టైల్‌కి దగ్గరవుతున్నా.. ఏదో తెలియని ఆందోళ. ఈ క్రమంలో ఎక్కువ సమయం ఒడిలో పెట్టుకుని వాడుతున్న ల్యాపీని మరింత అనువుగా మార్చేయాలంటే? ఇవిగోండి..
-
ప్రేమికుల రోజు స్పెషల్.. బహుమతి ఇవ్వాలిగా!ప్రేమికుల రోజు వస్తోందంటే చాలు.. ప్రేమని ఇచ్చి పుచ్చుకున్నట్టుగానే.. బహుమతులు కూడా ఇరువురి మధ్య చేతులు మారుతుంటాయి. అవి ఖరీదైనవి కొన్నయితే..
-
ఆడుకోండి హాయిగా.. గూగుల్ డూడుల్ గేమ్స్కొన్ని నిమిషాల పాటు రీఫ్రెష్ అయ్యేందుకు గేమ్ ఆడదాం అనుకుంటే? అదీ పీసీలో.. అప్పుడెలా? చాలా సింపుల్ గూగుల్ డూడుల్ గేమ్స్ ఆడేయండి. ఇవిగోండి కొన్ని..
-
దేశీయ పాడ్‌కాస్ట్‌లు.. వినేయండి.. ఉల్లాసంగాపాడ్కాస్ట్లు చక్కని టైమ్‌పాస్.. ఇవిగోండి కొన్ని దేశీయ ఊసుల అడ్డాలు.. వినేయండి ఉల్లాసంగా..!
-
QR@క్రోమ్: థర్డ్‌పార్టీ సర్వీసులు అక్కర్లేదుగూగుల్ క్రోమ్‌లో సులభమైన పద్ధతిలో క్యూఆర్ కోడ్లను క్రియేట్ చేయొచ్చు. అదెలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం!
-
బాక్సులో ఆప్టిప్లెక్స్.. బడ్జెట్లో ప్రెసిషన్‘లాటిట్యూడ్, ప్రెసిషన్, ఆప్లిప్లెక్స్’ పేర్లతో మూడు రకాల సిరీస్‌లను డెల్ ప్రపంచ మార్కెట్లో విడుదల చేసింది
-
దోసకాయ చెక్కుతో ప్యాకేజీ పొర!దోసకాయ కనిపిస్తే చెక్కు తీసేసి, ముక్కలు కోసి, ఉప్పు కారం చల్లుకొని తినేస్తాం. పప్పులో వేసో, టమోటాలతో కలిపో కూర వండుకుంటాం. మనలాగే చేస్తే వాళ్లు శాస్త్రవేత్తలెలా అవుతారు? అందుకే ఐఐటీ ఖరగ్‌పూర్ పరిశోధకులు భిన్నంగానే ఆలోచించారు.
-
చిక్కకుండా చక్కగా ఫాలో..ఇంటా.. బయటా.. ఆఫీస్.. టూర్.. ఇలా ఎక్కడికి వెళ్లినా వెంటే స్మార్ట్ ఫోన్.. దీంతో మనుషుల కంటే ఎక్కువగా ఫోన్లపైనే నిఘా పెడుతున్నారు మోసగాళ్లు. అందుకే ఈ సూత్రాల్ని ఫాలో అయిపోండి..
-
నీరు అక్కడక్కడే!అంగారకుడి మీద కాలు మోపాలనే తపన, అక్కడ నివాసం ఏర్పరచుకోవాలనే కోరిక ఈనాటిది కాదు. ఇందుకోసం శాస్త్రవేత్తలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
-
బోధనకు భలే వేదికలు!రోజు రోజుకీ డిజిటలైజేషన్ ప్రాధాన్యత పెరుగుతూనే ఉంది. కరోనా తర్వాత అది ఇంకాస్త పెరిగింది. అన్ని రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగం గణనీయంగా మారిపోయింది. అటు విద్యార్థులకు,
-
నోకియా ‘ల్యాపీలు’మొబైల్ ప్రియుల్లో నోకియా ఫోన్లకు ఉన్న ప్రత్యేక ఆదరణ గురించి చెప్పక్కర్లేదు. డిజైన్, సామర్థ్యంలో వాటికున్న క్రేజ్ వేరు. ఇకపై ల్యాప్‌టాప్‌లలోనూ అదే హవాని కొనసాగించేందుకు సిద్ధం అవుతోంది. పలు వేరియంట్స్‌తో
-
మీ ఫోన్ కుశలమేనా?మంచి కాన్ఫిగరేషన్ ఫోన్ కొంటాం. ఇంకేంటి? ఎంత కాలమైనా హ్యాపీగా వాడుకోవచ్చు అనుకుంటాం. కొన్ని రోజులకు ఫోన్ చిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఏదైనా ఓపెన్ చేస్తే నెమ్మదిగా ప్రాసెస్ అవ్వడం.. ఏవేవో పిచ్చి పిచ్చి పాప్అప్ మెనూలు కనిపించడం.. ఫోన్ హ్యాంగ్ అయిపోవడం.. లాంటి సమస్యలెన్నెన్నో ఎదురవుతుంటాయి. ఎందుకిలా? ఫోన్‌కి ఏమై ఉంటుంది? ఫోన్ హ్యాక్ అయ్యుండొచ్చు. లేదూ మరేదైనా సమస్య అయ్యుండొచ్చు. అసలు ఎలాంటి సందర్భాల్లో ఫోన్ పని తీరు గతి తప్పిందని గ్రహించొచ్చు? ఇవిగోండి కొన్ని విశ్లేషణలు..
-
దశ తిప్పేస్తాయి!కరోనా టీకా ప్రయోగాలను మనుషులపై కాకుండా డిజిటల్ ప్రతిరూపాలపై నిర్వహిస్తే? ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా ఎలక్ట్రిక్ విమానాలు వస్తే? పారిశ్రామిక రసాయనాల తయారీలో సూర్యరశ్మిని వాడుకుంటే? మూలమూలన్నీ నిశితంగా ‘చూడగలిగే’ వినూత్న సెన్సర్లు అందుబాటులోకి వస్తే? ఇవేవీ అభూత కల్పనలు కావు.
-
చంద్రధూళికి పగ్గం!అప్పుడెప్పుడో చంద్రుడి మీద మనిషి కాలు మోపాడు. మళ్లీ అలాంటి రోజు ఎప్పుడొస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. అంతా అనుకున్నట్టుగా జరిగితే మరో నాలుగేళ్లలో ఇది సాకారం కావొచ్చు. ఆర్టెమిస్ ప్రయోగాల్లో భాగంగా నాసా 2024 వరకు చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపాలని భావిస్తోంది.
-
సాగే సెన్సర్లతో ‘స్పర్శ’రోబోలు, కృత్రిమ పరికరాలకూ ‘స్పర్శ’ తెలిస్తే? చర్మం మీద పడే ఒత్తిడి వంటి వాటిని గుర్తించగలిగితే? ఎంత బాగుంటుందో కదా. కార్నెల్ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన సెన్సర్లు దీన్నే సుసాధ్యం చేయనున్నాయి. ఎందుకంటే ఇవి సాగే సెన్సర్లు.
-
పనికి తోడుగా..ఇప్పుడు చాలామంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. అదే సురక్షితం కూడా. కానీ, వర్క్ ఫ్రమ్ హోం అనుకున్నంత సులభం కాదు. ఆఫీస్‌లో కన్నా ఇంకాస్త ఎక్కువ సమయమే పని చేయాల్సి వస్తుంది. కొన్ని సార్లు టార్గెట్లను అందుకోలేకపోతుంటారు. ఒత్తిడికి లోనవుతారు. ఇవన్నీ అధిగమించి ఇంటి నుంచి చేసే పనిని హ్యాపీగా ప్లాన్ చేస్తే? అదెలా సాధ్యమనుకుంటున్నారా? ...
-
ప్రైవసీ లాజిక్!ఎన్ని యాంటీ వైరస్లు ఉన్నా.. ఓఎస్ అప్డేట్లను ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసినా.. ఇంటర్నెట్ సెక్యూరిటీ టూల్స్ ఇన్స్టాల్ చేసుకున్నా.. కొన్ని కామన్ లాజిక్లను మాత్రం గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా పాస్‌వర్డ్‌ల విషయంలో జాగ్రత్త వహించాలి. లేకుంటే.. నెట్టింట్లో మీ సెక్యూరిటీకి మీరే చిల్లు పెట్టుకున్నట్టే!
-
ఆటోమేటిక్‌గా మాయంవాట్సాప్లో ఎవరికైనా ఏదైనా మెసేజ్ పంపితే అది ఎప్పటికీ అలానే ఉండిపోకూడదు. ఆటోమేటిక్‌గా ఓ నిర్ణీత సమయం తర్వాత మాయం అయిపోవాలి. ఇలాంటి ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా?
-
కంప్యూటర్ వ్యవసాయంఇంటర్నెట్ అనుసంధాన బెలూన్ ‘లూన్’.. స్వయంచాలిత కారు ‘వైమో’ వంటి వాటితో సంచలనాలు సృష్టించిన గూగుల్ సంస్థ మరో వినూత్న కార్యక్రమం మీద దృష్టి సారించింది. వ్యవసాయాన్ని కంప్యూటర్లతో మిళితం చేస్తూ ‘కంప్యుటేషనల్ అగ్రికల్చర్’కు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా మినరల్ ప్రాజెక్టును రూపొందించింది. పెరుగుతున్న ఆహార అవసరాలను తీర్చటానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను
-
ల్యాపీల్ని హ్యాపీగా ఎంచుకోండి!ప్రస్తుతం మార్కెట్లో తక్కువ బరువుతో నాజూకు ల్యాపీలు ఎక్కువగా సందడి చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా కంపెనీలు ఎక్కువగా 13, 14 అంగుళాల ల్యాపీలనే ప్రవేశపెడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. గతంలో పని నిమిత్తం ఎక్కువగా ఒక చోటు నుంచి మరో చోటుకి ప్రయాణించాల్సి వచ్చేది. దీంతో బ్యాగుల్లో సులభంగా తీసుకెళ్లి ప్రజెంటేషన్స్ ఇవ్వటానికి వీలుగా ఉండేందుకు వాటికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ప్రస్తుత పరిస్థితి దీనికి భిన్నం.
-
వృక్షాలతో మాస్క్లుకరోనా కాలంలో ఎన్95 మాస్కులకు ఎక్కడలేని గిరాకీ పెరగటం తెలిసిందే. వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవటంలో ఇవి ఎంతగానో తోడ్పడతాయి.
-
ప్రకృతికి ‘సూక్ష్మ’ సాయం!కంటికి కనిపించకపోవచ్చు కానీ సూక్ష్మక్రిములు చాలా తెలివైనవి. మహా మొండి ఘటాలు కూడా. ప్రతికూల పరిస్థితులనైనా అనువుగా మలిచేసుకుంటాయి. ప్లాస్టిక్‌ను ‘తినే’ బ్యాక్టీరియా ఇలాంటిదే. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి పూర్తిగా కాపాడలేకపోయినా కాలుష్య నివారణకివి కొత్త దారులు చూపుతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను మరింత త్వరగా విచ్ఛిన్నం చేసే ఎంజైమ్‌ల ఆవిష్కరణ ఇలాంటి ప్రయత్నమే.
-
బంగారూ.. కంగారొద్దుప్రపంచ దేశాలన్నీ కరోనాని కట్టడి చేయడంలో తలమునకలు అవుతుంటే.. ఇదే అదునుగా చేసుకుని హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. అందుకు పలు వినూత్న మార్గాల్ని వెతుకుతూ స్కామ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు పన్నుతున్న మరో కొవిడ్-19 స్కామ్ ముందుకొచ్చింది. అదేంటంటే.. ‘మిమ్మల్ని కలవడం వల్లే మరొకరి కరోనా వచ్చింది..’ అని నమ్మిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారు. నిజమేనేమో అని కంగారు పడేలా చేస్తున్నారు. ఆ వెంటనే హ్యాకర్ల వలలో చిక్కుకుంటున్నారు. అదెలాగో ఇంకాస్త వివరంగా తెలుసుకుందాం..
-
మీరు.. డెస్క్‌టాప్.. ఐకాన్లు!ఇంటి గుమ్మంలోకి చూసి చెప్పొచ్ఛు. ఇంట్లో వాళ్ల పద్ధతులేంటో! అలాగే, పీసీ డెస్క్‌టాప్ చూసి చెప్పొచ్ఛు. మీకెంత టెక్నాలజీ పరిజ్ఞానం ఉందో..
-
సిగ్నల్స్ బాగున్నాయా?లాక్డౌన్ 4.0 వెర్షన్ కొనసాగుతోంది.. కొంత మేరకు సడలింపులు ఇచ్చినా.. ఇప్పటికీ పలు రంగాల్లో ఎక్కువ శాతం మంది ఇంటి నుంచే పని చేస్తున్నారు. దీంతో చాలామందికి కావాల్సిన ప్రాథమిక వనరు ‘వై-
-
ఫోన్.. పీసీ.. సర్దుకోకపోతే ఎలా?ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నారు. ఇంకొన్ని రోజులూ ఇదే పరిస్థితి. కాస్త ఖాళీ సమయం దొరికితే ఫోన్లకు అతుక్కుపోయే వారే ఎక్కువ. ఇంతలా సమయం దొరికితే ఎవరైనా అంతే! ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్‌తో కుస్తీ పట్టేస్తున్నారు. కంప్యూటర్‌తో కాలం గడిపేస్తున్నారు. ఇప్పుడివే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయుంటాయి. వాడేస్తున్నారు సరే.. పేరుకుపోతున్నా డేటా సంగతేంటి?
-
లెన్స్ వేయండి చాలు..ఫోన్ కెమెరాతో ఏం చేస్తాం? ఏముందీ.. సెల్ఫీలు, ఫొటోలు తీస్తాం.. వీడియోలు చిత్రీకరిస్తాం! అంతేగా.. అంటారా? అదే గూగుల్ లెన్స్‌తో కెమెరాని వాడితే? ఏం చేయొచ్చు? అబ్భో. చాలానే చేయొచ్ఛు ఇప్పుడు కొత్తగా మరిన్ని అదనపు సౌకర్యాల్ని గూగుల్ ‘లెన్స్’కి జోడించింది. ఏంటవి? ఓ లుక్కేద్దామా?
-
పిల్ల చేష్టల్ని...పసిగట్టాల్సిందే!స్కూళ్లకు సెలవులు రావడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారా! ఎప్పుడూ వచ్చే వేసవి సెలవులే అయితే సరదాగా స్నేహితులతో ఆరుబయట ఆడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌తో ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు! గేమ్స్ ఆడతా అంటూ స్మార్ట్‌ఫోన్‌తో గడిపేస్తున్నారా.. ప్రాజెక్టు వర్క్ ఉందంటూ ట్యాబ్లెట్‌తో కుస్తీ పడుతున్నారా! సినిమా చూస్తా.. అంటూ ల్యాప్‌టాప్‌తో ఆడేస్తున్నారా! అయితే వారేం చేస్తున్నారో మీరు ...
-
ఎలా చేశారంటావ్?నాన్నా.. ఈ వస్తువు ఎలా తయారు చేశారంటావ్? దీనికేమేం వాడుంటారు? మనమూ ఇలాంటిది తయారు...
-
నెట్టింట్లో సామాజిక షరతులులాక్డౌన్తో ఇంటి తలుపులు మూశాం. ఇంటర్నెట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచేస్తున్నాం. బోర్ అనిపిస్తే పీసీనో, ఫోనో ఆన్ చేస్తాం. వెబ్ విహారం చేస్తున్నాం. పలు సర్వీసుల్లో సైన్ఇన్ అవ్వడం.. మర్చిపోవడం.. యాప్‌లను ఇన్స్టాల్ చేయడం.. అలానే వదిలేయడం.. కొన్ని వారాలుగా ఇదే తంతు. అందుకే ఓ సారి మీ నెట్టింటి ప్రైవసీని చెక్ చేసుకోవాలి....
-
ఎక్కడ ఉన్నా.. కలిసే చూద్దాం!కుటుంబంతో సహా.. చుట్టాలు.. స్నేహితులు.. ఊహించని రీతిలో దూరంగా ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. ఈ సమయంలో కలిసి సినిమాకెళ్లినట్టుగా ఉన్నచోటే ఉండి వీడియోలు వీక్షిస్తే! అదెలా? సాధ్యమేనా? అనే సందేహం అక్కర్లేదు ఈ వెబ్ సర్వీసుల్ని ప్రయత్నించండి చాలు! ఎవరెక్కడున్నా.. క్షణాల్లోనే నలుగురు ఫ్రెండ్స్‌కి ప్రత్యేక లింక్‌ని పంపి యూట్యూబ్‌తో పాటు పలు వీడియో స్ట్రీమింగ్ సర్వీసుల్ని కలసి చూడొచ్చు.
-
చేతులు సరే.. గ్యాడ్జెట్ల మాటేంటి?కరోనా భారిన పడకుండా చేతులు పదే పదే శుభ్రం చేస్తున్నాం సరే.. కానీ, నిత్యం వెంటే ఉండే గ్యాడ్జెట్ల సంగతేంటి?...
-
అలా ఛార్జింగ్ చేస్తున్నారా?అనుకోకుండా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. వెంటనే దగ్గర్లో ఉన్న పబ్లిక్ ఛార్జింగ్ యూఎస్బీ పోర్ట్ వద్ద ఛార్జ్ చేస్తాం....
-
నాజూకుగా.. సరికొత్తగా!తక్కువ బరువుతో, ఫాస్ట్ ఛార్జింగ్ చేసే పవర్ బ్యాంకు కోసం వెతుకుతుంటే దీనిపై ఓ లుక్కేయండి....
-
నాలుగు కళ్లతో..ఇప్పుడు ఎక్కువ ఫీచర్లతో బడ్జెట్ ధరలో ఉండే స్మార్ట్ఫోన్ల వైపే మక్కువ చూపుతున్నారు యువత....
-
ఫోన్‌తో ప్రింటిచ్చేయండిఫోన్లో స్టిక్కీ నోట్స్ లాంటివి చాలానే రాసుకుంటాం. ఉదాహరణకు రోజులో చేయాల్సిన పనులు...
-
సెక్యూరిటీ.. ప్రైవసీరెండూ ఒకటేనా?ప్రైవసీ.. సెక్యూరిటీ..డిజిటల్ యుగంలో ఎక్కువగా వినిపించే పదాలు..రెండూ ఒకటేనా? వేరు వేరా? ఎప్పుడైనా ఆలోచించారా?‘లేదే.. రెండూ ఒకటేగా?’ అనుకుంటే పొరబాటే.రెండింటికీ చిన్న వ్యత్యాసం ఉంది. దాన్ని అర్థం చేసుకుంటే చాలు. సైబర్ సెక్యూరిటీపై ప్రాథమిక అవగాహనకి వచ్చినట్టే! రక్షణ చర్యలకు నడుం బిగించినట్టే!
-
పెన్నుతో ప్రింటేయండిపెన్నుతో ఏం చేస్తాం? అంటే, టక్కున వచ్చే సమాధానం..‘పేపర్‌పై రాస్తాం..’అని. అంతేనా!! కేవలం రాయడమే కాదు. ప్రింటేయొచ్చు కూడా..!
-
సరదాగా సైన్స్‌తో..సైన్స్ అంటే ఎవరికి ఆసక్తి ఉండదు. పిల్లల నుంచి పెద్దవారి వరకూ సైన్స్ ప్రయోగాలంటే భలే ఇష్టపడారు. మరి మీతో పాటు మీ పిల్లలు రకరకాల
-
కుర్చీకాని కుర్చీ...ఏదో పనిమీద నిరంతరం శోధన.. క్షణం తీరిక ఉండదు.. కాలు నిలువదు.. కూర్చోరు.. అలాంటి వారు కుర్చినే కట్టేసుకుంటే?
-
ఊపిరులూదే ఇటుకలు!నిర్మాణం అనేది మనిషి ఆశకు ప్రతిరూపం. ఆ ఆశ శ్వాసిస్తే.. రాబోయే కాలంలో నిర్మాణ రంగాన్ని శాసిస్తే.. అత్యద్భుతమే కదా! కట్టడం ఏదైనా అద్భుతంగా ఉంటే జీవం ఉట్టిపడుతోంది అంటాం. మరి ఆ కట్టడానికే జీవం ఉంటే..? కట్టడానికి వాడిన ఇటుకలకూ ప్రాణం ఉంటే.. అవి శ్వాసిస్తే.. అదీ కార్బన్‌డైఆక్సైడ్‌ను స్వీకరించి ఆక్సిజన్‌ను
-
నోటెంతో చెబుతుందికంటి చూపు సరిగాలేని వారు కొత్త కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా MANI – Mobile Aided Note Identifier యాప్‌ను తీసుకొచ్చింది....
-
స్మార్ట్ హాట్‌గా..‘ఇలా చిక్కిపోయావ్.. సరిగా తినట్లేదా ఏంటి..?’ చాలా రోజులకు ఇంటికెళ్లిన పిల్లల్ని అమ్మ అడిగే మొదటి ప్రశ్న. దానికి సమాధానం ఇలా ఉంటుంది.. ‘తీరికలేని ఉద్యోగాలు.. ఎప్పుడు వెళ్తామో, ఎప్పుడు వస్తామో తెలీని పని వేళలు..
-
భలే బ్యాగు!ఇప్పటి వరకూ అనేక రకాల బ్యాగ్‌ల గురించి విన్నాం. కానీ ఇదొక స్మార్ట్, స్టైలిష్ టెక్ బ్యాగ్....
-
టేబుల్‌పైనే కూల్‌గా..టేబుల్‌పై కూల్ డ్రింక్ పెట్టుకుంటాం. కానీ, పనిలో పడి తాగడం మర్చిపోతాం. గుర్తొచ్చే సరికి కూలింగ్ తగ్గిపోతుంది. అయ్యో.. అనుకుని అలానే తాగేస్తాం. ఇలాంటి సమస్య లేకుండా టేబుల్‌పైనే బుల్లి ఫ్రిడ్జ్‌ని పెట్టుకుంటే! అదే ఇది
-
డిజిటల్ ఉపవాసానికి సిద్ధమా?కుటుంబంలో మీ సందడి ఎక్కడ.. ఇంట్లోనా.. ఫోన్‌లోనా..
మీ సంతోషాల జోష్ ఎక్కడ..చుట్టూ ఉన్నవారితోనా.. సోషల్ మీడియాలోనా..
మీ హాయ్‌లు.. హైఫైలు ఎక్కడ.. ముఖాముఖీగానా? ఎమోజీలతోనా..
ఆలోచించాల్సిన టైమ్ ఇదే..
రోజూ కాస్త సమయమైనా ఫోన్‌ని పక్కన పెట్టండి.
‘డిజిటల్ డిటాక్స్’కి ఇదే సరైన సమయం..
ఆలస్యం చేయొద్దు. ఇవిగోండి చిట్కాలు.. ఫాలో అయితే మీరు ‘డిజిటల్ వెల్ బీయింగ్’ అయినట్టే!!
-
భిన్నమైనసౌకర్యాలతో..మనకి తెలిసినవి ఒకటి లేదా రెండు బ్రౌజర్లే. వాటినే వాడుతూ నెట్టింట్లో విహరిస్తుంటాం. ఇవిగో ఇవీ బ్రౌజర్లే....
-
బడ్జెట్లో...తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం గల ఫోన్ కోసం ప్రయత్నిస్తుంటే దీనిపై ఓ లుక్కేయండి....
-
మౌస్ప్యాడే కాదు..కంప్యూటర్, మొబైల్ ఉపకరణాల్లో చాలా రకాల కాంబోలను చూస్తాం.. కానీ ఇది కాస్త కొత్త కాంబో పేరు Pennline Deskmo ఇదొక మౌస్ ప్యాడ్ మాత్రమే కాదు వైర్లెస్ ఛార్జర్ కూడా.
-
భక్తితో విందాంతెల్లవారు జాము.. కారులో లాంగ్ డ్రైవ్.. ఎప్పుడూ వినే పెన్ డ్రైవ్‌లోని పాటలు. ఎఫ్ఎం ఊసులు ఆఫ్ చేసి మరేదైనా కొత్తగా వింటే? ఇవిగో వీటిని ప్రయత్నించొచ్ఛు
-
ఇక నోకియా టీవీఇప్పటివరకూ నోకియా ఫోన్లను వాడుంటారు. ఇకపై టీవీలను చూడొచ్ఛు ఎందుకంటే నోకియా తొలిసారి సరికొత్త స్మార్ట్‌టీవీని
-
కాలుష్యంపై ఖాదీగిరిఫాస్ట్ఫుడ్ ఆరోగ్యానికి హానికరం అని మనకు తెలుసు! ఫ్యాషన్లలో కూడా ఫాస్ట్ఫ్యాషన్లు ఉంటాయని... వాటివల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని తెలుసా? మన ఫ్యాషన్ అలవాట్లకీ, పర్యావరణానికి ఉన్న సంబంధం రోజురోజుకి కీలకంగా మారుతున్న వేళ ‘సస్టెయినబుల్ ఫ్యాషన్’ గురించి అవగాహన పెంచుకోవాల్సిన సమయం వచ్చింది....
-
భలే పవర్ఇంటి నుంచి బయటికెళ్తున్నా, ప్రయాణాల్లో ఉన్నా, ఫోన్‌తో పాటు పవర్ బ్యాంకును తీసుకెళ్తాం. కానీ ఫోన్‌తో పోలిస్తే పవర్ బ్యాంకే ఎక్కువ బరువుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈవీఎం సంస్థ తక్కువ బరువుతో నాణ్యమైన పవర్బ్యాంకుని అందుబాటులోకి తెచ్చింది...
-
టెకీ శాయికి గ్యాడ్జెట్ల లాలిఫిట్నెస్ కోసం అనేక రకాల గ్యాడ్జెట్లు వాడేస్తున్నాం.. మరి, హాయిగా నిద్రించేందుకు ఏవైనా గ్యాడ్జెట్ల సాయం తీసుకుంటున్నారా? ఏంటీ.. సుఖనిద్రకి తగిన గ్యాడ్జెట్లు కూడా ఉన్నాయా! అనుకోవద్దు. ఒత్తిడికి విరుగుడు మంచి నిద్రేగా..
-
మన అమ్మమ్మ ఇల్లు అక్కడే!అమ్మమ్మ ఇల్లంటే మనకెందుకంత ఇష్టం? ఎందుకేంటి... అమ్మ ఆనందంతో పరుగులు పెట్టి, కలియ తిరిగిన ఇల్లది. ఆ మాటకొస్తే మనం పుట్టిన ఇల్లు కూడా అదే! సరే... మన అమ్మమ్మ గురించి, ఆ ఇంటి గురించి అయితే మనకు కొంత తెలుసు. మరి ఎప్పుడైనా అమ్మని వాళ్ల అమ్మమ్మ గురించి అడిగారా? అడిగితే తనకు గుర్తున్న జ్ఞాపకాలేవో చెబుతుందేమో. అక్కడ నుంచి ఇంకొంచెం వెనక్కి వెళ్లడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా? కష్టమే..ఎంత ప్రయత్నించినా మహా అయితే ఓ ఐదు తరాలు వెనక్కి వెళ్లగలమేమో అంతే.. ఆపై కష్టమే. కానీ శాస్త్రవేత్తలు ఆ పని చేశారు. సుమారుగా రెండు లక్షల సంవత్సరాల వెనక్కి వెళ్లి మన అమ్మమ్మ ఎవరో తెలుసుకున్నారు.
-
వయసా..ఆగిపో!పరుగులు పెట్టే కాలానికి పగ్గం వేసే శక్తి ఉంటే ఏం చేస్తారు? ఏం చేస్తాం. నచ్చిన యవ్వన క్షణాలని పదిలంగా దాచేసుకుని నచ్చని మరణ భయాలని, వ్యాధులని నిర్ధాక్షిణ్యంగా చెరిపేస్తాం. అదే శాస్త్రవేత్తలయితే మరికొంత ముందుకెళ్లి... కాలాన్ని కట్టేసి మొత్తం విశ్వాన్ని ఓ చుట్టుచుట్టి వస్తారేమో! ప్ఛ్. మనకా శక్తి లేదని నిట్టూరుస్తున్నారా? మనకి లేదు కానీ... మనతో పాటు ఈ భూమ్మీద జీవిస్తున్న కొన్ని జీవులకు కాలాన్ని కట్టడి చేసే శక్తి ఉంది....
-
అల..వైకుంఠపురంవేసవి తాపాన్ని భరించలేక చల్లగా ఉండే దేశాలకు వెళ్లి సేదతీరుతాం! మరి అక్కడా అదే పరిస్థితి ఉంటే? పెరుగుతున్న భూతాపంతో శీతల దేశాలు సైతం ఏడాది పొడవునా భగభగలాడుతున్నాయి. భూమ్మీద మరెక్కడా చోటు లేకపోతే భూగర్భంలో దాక్కోవాలా?.. అని ఎదురు ప్రశ్న వేయకండి. మున్ముందు అదే నిజం కావొచ్చు. భవిష్యత్తులో భూగర్భాలు, సముద్రాలే మన ఆవాసాలు కావొచ్చు....
-
టెక్కరి దంతాలుతక్కిన అనారోగ్యాల మాటేమో కానీ పంటినొప్పి అంటే మాత్రం ఎవరైనా వణికిపోవాల్సిందే. కారణం... వారాల తరబడి వైద్యుల చుట్టూ తిరగాలి. నొప్పిని భరించాలి. రూట్‌కెనాల్, క్యాప్, కొత్తదంతాలు.. ఇవేమీ ఒక్కరోజుతో అయిపోయే చికిత్సలు కావు. బోలెడంత సమయాన్ని వెచ్చించడంతో పాటు ఖర్చునీ భరించాలి. అయితే ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ కృత్రిమమేధ దంత వైద్యాన్ని కొత్తపుంతలు తొక్కించనుంది. అదెలాగో చూడండి....
-
సహారా హుషార్..!మనిషికున్నట్టే మట్టికీ మరణం ఉంటుందా? పచ్చని అడవులు అంతరించి భూమి నిస్సారమై ఎడారిగా మారడం అంటే మరణం కాక మరేంటి? జీవ వైవిధ్యానికి మారుపేరైన ఆరావళి ప్రాంతం ఎడారిగా మారకముందే పచ్చదనంతో అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆఫ్రికాలో నిర్మించిన గ్రేట్ గ్రీన్‌వాల్ ఈ ప్రయత్నం వెనుక ఉన్న స్ఫూర్తి. చైనా గోడ గురించి తెలుసు కానీ ఈ ఆఫ్రికా గోడ ఏంటనే కదా మీ సందేహం. అయితే ఈ గ్రేట్ గ్రీన్‌వాల్ విశేషాలు తెలుసుకోవాల్సిందే!
-
మరపురాని ముచ్చట్లు!ఏడ తానున్నాడో బావ జాడ తెలిసినా పోయిరావా.. అందాల ఓ మేఘమాలా! నీవచట కుశలమా?.. నేనిచట కుశలమే.. అంటూ ఎక్కడో దూరంగా ఉన్న ప్రియమైన వారికోసం ఎన్నాళ్లిలా మేఘ సందేశాలు పంపుకోవాలి అని
-
స్మార్ట్ ప్లగ్ఇప్పటికే ఇంట్లో వాడుతున్న ఫ్యాన్, లైటు, ఏసీ.. దేన్నయినా స్మార్ట్‌గా వాడేద్దాం అనుకుంటే కుదురుతుందా? ‘ఐఓటీ’ సపోర్టు లేకుండా సాధ్యం కాదే! అనుకుంటున్నారా? అయితే, మీకు ‘స్మార్ట్ ప్లగ్స్’ గురించి తెలియదన్నమాట. కనిపించే ప్లగ్ అదే. సిస్కా కంపెనీ తయారు చేసింది.
-
కాఫీ ఉండదు... కోకో పండదు!మంచి కాఫీలాంటి కథ అని ఇక కథల్లో మాత్రమే కాఫీని గుర్తు చేసుకోవాలేమో! తీయని ప్రేమకథల్లో చక్కగా ఒదిగిన చాక్లెట్ గురించి బహుశా మన తర్వాత తరాల వాళ్లకి తెలియకపోవచ్చు! కాఫీ, చాక్లెట్ మాత్రమే కాదు... అరటి, మొక్కజొన్న, సోయా, స్ట్రాబెర్రీ, వరి వంటి పంటలు కూడా భూమ్మీద నుంచి నిష్క్రమిస్తాయా? అదే జరిగితే కాఫీప్రియులు...
-
ఛానల్ తెరిచేద్దాం రా!పట్టణాలు మొదలు పల్లెల వరకూ.. పిల్లలైనా.. పెద్దలైనా.. ఉన్న టాలెంట్ ఏదైనా.. యూట్యూబ్‌లో ప్రదర్శించేస్తున్నారు.. దీంతో పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు! మీరూ యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా? పెద్దగా సాంకేతిక పరిజ్ఞానం లేదా? మరేం ఫర్వాలేదు. యూట్యూబ్ బిగినర్స్ కోసమే ఈ వ్యాసం..
-
నాచుకిరణాలుబాధించే జ్ఞాపకాలని ఎప్పుడు తలుచుకున్నాసరే... గుండెను సన్నగా కత్తితో కోసినంత బాధ! వాటిని మరిచిపోవడం ఎలా? అర్ధరాత్రి ఉలిక్కిపడేలా చేసే కొన్ని ‘షాకింగ్’ జ్ఞాపకాలు...వాటి నుంచి బయటపడేదెలా? మనలో ఒక్కో జ్ఞాపకాన్నీ సమూలంగా తుడిచిపెట్టేసే... అల్జీమర్స్! ఇక జీవితాంతం ఖాళీ పుస్తకంలా మిగిలిపోవాల్సిందేనా? తప్పని తెలిసినా... వద్దని మెదడు వారిస్తున్నా తాగుడు మానుకోలేని వారిని ఆ సమస్య నుంచి విముక్తి కలిగించడం అయ్యే పనేనా? వీటికే కాదు అనేక మానసిక, శారీరక ...
-
అన్నిటికీ ఒకటే మంత్రం.. హెంఫట్ఇంధనంగా మారి వాహనాలని పరుగులు పెట్టిస్తుంది.. కానీ పెట్రోల్ కాదు మెత్తని వస్త్రంగా మారి హాయిగా సేద తీరుస్తుంది... అలాగని కాటన్ కాదు ప్రొటీన్లని నిండుగా అందిస్తుంది.. పొరపాటున కూడా మాంసం కాదు భవన నిర్మాణాల్లో కాంక్రీట్‌లా ఉపయోగపడుతుంది... సిమెంటే కదా అనుకుంటే తప్పులో కాలేసినట్టే! మరి ఏంటది? ఈ ప్రశ్నలకు సమాధానం హెంప్! ఈ హెంప్ మనకు తెలిసిన గంజాయి మొక్కకి కజిన్లాంటిది.
-
డ్రోన్ రక్షణ దళం..ఇప్పటి వరకు మనం అనేక రకాల డ్రోన్ల గురించి విన్నాం.. వస్తువులను షిప్పింగ్ చేసే డ్రోన్లు.. విపత్తుల సమయంలో సహాయపడే డ్రోన్లు.. జియోగ్రాఫిక్ మ్యాపింగ్, వైల్డ్‌లైఫ్ మానిటరింగ్ డ్రోన్లు.. ఇలా అనేక రకాలుగా వాటిని వినియోగిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏఐ టెక్నాలజీతో తయారు చేసిన మినీ డ్రోన్లు వస్తున్నాయ్..
-
కలే.. వాస్తవ‘మాయే’!కల్పనగా వాస్తవం. వాస్తవంగా కల్పన. అవును.. కాల్పనిక వాస్తవికత- వర్చువల్ రియాలిటీ మన కళ్ల ముందు ఇలాంటి మాయే చేస్తుంది. కలయో, వైష్ణవ మాయో అనిపిస్తూ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. ఒకప్పుడు కాల్పనిక వాస్తవికత అంటే సైన్స్ ఫిక్షన్. అది వాస్తవరూపం ధరించటమే కాదు.. అన్ని రంగాలనూ శరవేగంగా చుట్టబెడుతోంది. వీడియో గేమ్స్‌తో వినోదాన్ని పంచటంతో మొదలై.. విద్య, ఇంజినీరింగ్, స్థిరాస్తి, చిల్లర వర్తకం, వీడియో నిర్మాణం వంటి వాటిని దాటుకొని.. ఆరోగ్యరంగానికీ విస్తరించింది. రకరకాల సమస్యల చికిత్సకు చేయూతనూ అందిస్తోంది! ...
-
ఆ బుగ్గలిక ఎగరవా?కొత్త సంవత్సరం.. వాలంటైన్స్ డే.... పుట్టినరోజు వేడుక... సందర్భం ఏదైనా నింగికెగిరే రంగురంగుల బుడగలే కదా ఆ వేడుకకు వన్నె తెచ్చేది. అవి లేకపోతే! అదేం ప్రశ్న? బుడగలు ఎగరాలన్నా... రాకెట్లు దూసుకుపోవాలన్నా స్కానింగులు జరగాలన్నా వాటికి హీలియం వాయువు కావాలి. అదిప్పుడు భూమ్మీద నుంచి ఖాళీ అయిపోతోంది..
-
22 గంటలు వినొచ్చువైర్లెస్ ఇయర్‌ఫోన్స్ కొనే ముందు ఏం ఆలోచిస్తాం? ఎన్ని గంటలు ఛార్జింగ్ వస్తుందనేగా? అయితే, పీట్రాన్ కంపెనీ తయారు చేసిన ‘జాప్’ ఇయర్‌ఫోన్స్ గురించి తెలుసుకోవాలి. ఇదో నెక్‌బ్యాండ్. సాధారణ ఇయర్‌ఫోన్స్‌లా నాలుగైదు గంటలు కాదు
-
ఇదో ఆల్‌రౌండర్!ఎక్కువ సమయం బ్యాటరీ.. హెచ్డీ డిస్ప్లే.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్.. కావాల్సినంత స్టోరేజ్ సామర్థ్యం.. ఆకట్టుకునే లుక్‌తో ఫోన్‌ని కొనాలంటే? తక్కువలో తక్కువ.. పదివేలు పెట్టాల్సిందే అనుకుంటాం. కానీ, అంత బడ్జెట్ అక్కర్లేదంటూ షామీ కంపెనీ
-
తాకే తెరలోనే స్కానర్తెర బయట ప్రత్యేకంగా ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తో ఫోన్‌ని అన్‌లాక్ చేయడం తెలుసు. కానీ, తెరమీదే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ని వాడడం చూశారా? ఇప్పుడిప్పుడే ఈ సదుపాయంతోనూ స్మార్ట్ఫోన్లు వస్తున్నాయ్.
-
బాబూ.. చిట్టీ!పరిమాణంలో అవి.. చిన్న చీమంత! కాదు... ఇసుక రేణువులో సగమంత! అలా అని వాటి సామర్థ్యాన్ని తేలిగ్గా తీసిపారేేయొద్దు! ఈదడం.. ఎగరడం.. పాకడం.. వీటి ప్రత్యేకతలు. రంగంలోకి దిగితే మొండి క్యాన్సర్ కణాల పనిపడతాయి.. గుండె కవాటాలకు అండగా నిలుస్తాయి..
-
బుర్ర కథ!సంవత్సరాల తరబడి డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. ఎంబీఏ, ఎంటెక్ ఇలా ఏ డిగ్రీ కావాలన్నా నచ్చిన యూనివర్సిటీ నుంచి బుర్రలోకి డౌన్లోడ్ చేసుకోవడమే! 30 రోజుల్లో మలయాళం... 40 రోజుల్లో ఆంగ్లం పుస్తకాలని కంఠస్థం చేయకుండానే ప్రపంచంలోని ఏ భాషలోనయినా గడగడా మాట్లాడేయొచ్చు... రాసేయొచ్చు...
-
నీ ముఖమే నేకోరుతున్నా..డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల మోతలేదు. గుర్తింపు పత్రాలు, యునిక్ నంబర్లని చూపించాల్సిన జంఝాటం లేదు.. మీరు చూస్తే చాలు! ఓ నవ్వు రువ్వితే చాలు! షాపింగ్ చేయాలనుకున్నా, సినిమా టిక్కెట్ కొనుక్కోవాలన్నా, హోటల్లో తినాలనుకున్నా, ఓ ఓరచూపు విసిరితే సరి.
-
చేస్తారా... క్రికెట్ సాగు?క్రికెట్ ప్రొటీన్ న్యూట్రిబార్లు... క్రికెట్ కుకీస్... క్రికెట్ పాస్తా.. ఇలా అమెరికాలో ‘క్రికెట్ డైట్’ని చాలా ఇష్టంగా తింటున్నారు. ఆ... క్రికెట్ మానియా నడుస్తుంది కదా. ఆ కోవకి చెందిందే ఈ డైట్ అనుకుంటున్నారేమో. కాదండోయ్. ఇక్కడ క్రికెట్ అంటే.. కీచురాళ్లు లేదా మిడతల జాతికి చెందిన కీటకాలని అర్థం. వాటితో చేసిన ఆహారమే పైవన్నీ. పెరుగుతున్న జనాభాని, తగ్గుతున్న నీటి వనరులని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ ఆహార అవసరాలని తీర్చడానికి వివిధ దేశాలు ‘ఇన్సెక్ట్ ఫార్మింగ్’ లేదా ‘కీటకసాగు’ని మొదలుపెట్టాయి.
-
పనిమంతుల అడ్డాలుపోటీలో గెలవాలంటే? ఎక్కడైనా..
ఎప్పుడైనా పని చేయాలి
టీమ్‌ని ఓ కంట కనిపెడుతుండాలి.. ప్రోగ్రెస్‌ని పరిశీలించుకోవాలి
ఇవన్నీ ఆఫీస్‌లో ఉండే కాదు.. ఎక్కడున్నా మిస్టర్ పర్ఫెక్ట్‌లా మేనేజ్ చేయొచ్చు.
అదెలా? వీటిని ప్రయత్నించి చూడండి. మెయిల్ సర్వీసు అంటే చాలా మందికి జీమెయిలే. మీరూ గూగుల్ ఎకౌంట్‌నే వాడుతున్నట్లయితే ఎప్పుడో అప్పుడు ఆఫీస్ అవసరాలకు తగిన అప్లికేషన్లను గూగుల్ సర్వీసుల్లో చూసే ఉంటారు....
-
ప్లాస్టిక్ ఫ్రీ జులై ఛాలెంజ్ఐస్ బకెట్ దగ్గర్నుంచి ఇప్పటివరకూ అనేక ఛాలెంజెస్ చూశాం. తాజా సవాలేంటో తెలుసా?...
-
చుక్కలు చూపించగలరా?కోకాకోలా ప్రకటన చూడాలన్నా, కేఎఫ్‌సీ ఆఫర్ తెలియాలన్నా టీవీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆకాశం వైపు చూస్తే సరి! నింగి తెరపై రంగుల ప్రకటనలు కనువిందు చేస్తాయి మీ పెళ్లో, పుట్టినరోజో అయితే... గగనవీధులు నక్షత్రాల విరిజల్లులు కురిపిస్తే అస్సలు ఆశ్చర్యపోవద్దు! వీధిదీపాల ఖర్చులేకుండా చంద్రుడు 365 రోజులూ కాంతులు వెదజల్లే రోజులూ రావొచ్చు. ఇప్పటికి అతిశయంగా అనిపిస్తున్న ఈ ఆకాశవింతలు నిజమయ్యే
-
జీరో బెస్ట్ జీవనశైలి!మనకు పనికిరావనుకున్న వస్తువులు చెత్తబుట్టల్లోకి వెళ్తాయి చెత్తబుట్టలోంచి చెత్తకుప్పల్లోకి మారతాయి.. అక్కడ నుంచి డంప్యార్డుల్లోకి అటునుంచి సముద్రాల్లోనూ కలుస్తాయి. మరి సముద్రాలు కూడా ఈ చెత్తను వద్దనుకుంటే? భూమి మొత్తం చెత్తతో నిండిపోయి పర్యావరణం కలుషితం అయిపోతుంటే? ప్రస్తుతం అదే జరుగుతోంది.
-
5G పంచతంత్రంమారుమూల పల్లెలో ఉన్నా భయం లేదు... నగరాల్లోని వైద్యులు ఉన్నచోట నుంచే సర్జరీ చేసి ప్రాణాలు నిలబెడతారు! షాపింగ్ చేద్దామంటే సమయానికి కార్డు చేతిలో లేదనే చింత అక్కర్లేదు. ఒకసారి మీ ‘ముఖారవిందాన్ని’ అలా చూపిస్తే చాలు..
-
నా నీడ పోయింది!‘ప్లీజ్ సార్... నా నీడ మాయమయ్యింది వెతికిపెట్టండి’ అని అడిగే పాత్ర ఆ మధ్య ఓ సినిమాలో భలే పాపులర్ అయ్యింది. ఆరా తీస్తే.. ఆ నీడ వెనుక పెద్ద కథే ఉంటుంది! ఆ మాదిరిగానే మన నీడ కూడా మాయమైపోతే! మనమెవరితో వెళ్లి చెప్పుకోవాలి? ఈ నెల తొమ్మిదో తారీఖున....
-
గోడకి అలెక్సా ఉందిఇళ్లలోకి మెల్లగా వాయిస్ అసిస్టెంట్లు వచ్చేస్తున్నాయ్.. వాటిల్లో అమెజాన్ అలెక్సా ఒకటి. మీరు వాడుతున్నట్లయితే ఈ హద్దులు అనివార్యం....
-
వీటికెందుకు ఆత్మహత్యలు?ఎండాకాలంలో వానలుపడితే.. ? చలికాలంలో మామిడిపండ్లు కాస్తే? వసంతం రాకముందే కోయిల కూస్తే?ఆశ్చర్యపోవద్దు..ఆందోళన చెందాలంటున్నారు శాస్త్రవేత్తలు..వాతావరణానికి మనం చేస్తున్న హానే ఇలాంటి వైపరీత్యాల రూపంలో కనిపిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆర్కిటిక్ ప్రాంతపు జీవులైన వాల్రస్లు ‘ఆత్మహత్య’కు పాల్పడుతుండటాన్ని దీనికి నిదర్శనంగా చూపుతున్నారు...
-
తుడిచేయాలిమీ రోజువారీ ఆన్లైన్ అడుగు జాడల్ని బ్రౌజర్లో భద్రం చేసేదే browser cache. డౌన్లోడ్ చేసిన వెబ్ పేజీలు, సేవ్ చేసిన కూకీస్, సెర్చ్ వర్డ్స్, వెబ్ హిస్టరీ అంతా కలగలిపి గుత్తగా ఒకేచోట స్టోర్ అవుతాయి....
-
అదనపు తాళంఎంత క్లిష్టమైన పాస్వర్డులు పెట్టుకున్నా హ్యాకర్ల గాలానికి చిక్కడం చూస్తూనే ఉన్నాం. దీంతో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ని ప్రవేశపెట్టారు. వాడుతున్న ఫోన్ నెంబర్‌కి పాస్‌వర్డ్‌ని వచ్చేలా చేసి లాగిన్ అవ్వడం....
-
ఈవీఎంలు వేడిని తట్టుకుంటాయా?ఈవీఎం తయారీదారులు, ఎన్నికల కమిషన్ కొన్ని భద్రతాపరమైన కారణాలతో ఈవీఎంల అంతర్గత పనితీరుని వెల్లడించరు. అయితే, అవి ఇంచుమించు మనం ఇంట్లో వాడుతున్న కంప్యూటర్ల మాదిరిగానే పని చేస్తాయి. చూడ్డానికి పర్సనల్ కంప్యూటర్ మదర్బోర్డులా కనిపిస్తుంది....
-
పబ్జీని పక్కకు పెడదాం!ఉన్న చోటు పట్టించుకోవడం లేదు.. రాత్రీ, పగలు తేడా లేదు.. టైమ్ చూసుకోవడం లేదు.. ఎక్కడ చూసినా పబ్జీ ప్లేయింగే!! వ్యసనమైపోయింది చాలా మందికి! మరైతే, కట్టడి చేయడం ఎలా?
-
జీఎస్టీ సరే.. మరి డీఎస్టీ ఏంటి?ఏడాది పొడవునా సూర్యుడి వెలుగురేఖలు నిండుగా పరుచుకొనే దేశం మనది. అందుకే సమ్మర్ వస్తుందంటే అమ్మో అనేస్తాం. కానీ ప్రపంచంలో కొన్ని దేశాలకు వేసవి వెలుగు మహాప్రసాదం లాంటిది. అందుకే సూర్యకాంతి పుష్కలంగా ఉండే మార్చి నెలలో గడియారంలో ముల్లుని ఓ గంట ముందుకు మారుస్తాయి. పగటిపూటని సద్వినియోగం చేసుకుంటూ ఇంధన ఖర్చులని తగ్గించుకోవాలని చూస్తాయి. ప్రతి వేసవికి ఇలా గడియారం మార్చే విధానం సంవత్సరాలుగా ఉన్నా తాజాగా ఈ డీఎస్టీ (డే లైట్ సేవింగ్ టైం) అవసరం ఎంత వరకూ ఉంది? ఉంటే మన దేశానికొచ్చే లాభాలేంటి అనే విషయంపై చర్చ మొదలయ్యింది.
-
పాతాళ పంట పండింది!నింగినవ్వితే తొలకరి... నేల నవ్వితే పరమాన్నం! గ్లోబల్‌వార్మింగ్ పుణ్యమాని ఆ నేల అలిగితే?మనిషి ఎప్పుడూ ఆశాజీవే! భూమి కాదంటే... భూగర్భంఉందిగా అంటున్నాడు. ప్రకృతి విపత్తులు... వరద బీభత్సాలు భూమిపై వ్యవసాయానికి సవాల్ విసురుతున్నవేళ భూగర్భ వ్యవసాయాన్ని కొత్తగా సాగుచేస్తున్నాడు...
-
ధరిస్తే..ధైర్యమే!ప్రియ ఎప్పుడూ టాపరే. గ్యాడ్జెట్లన్నా ఎంతో ఇష్టం. పై చదువుల నిమిత్తం దేశం దాటి వెళ్లింది. చదువే తన లోకం అయినా ఎందుకో ఒత్తిడికి లోనయ్యేది. రోజులు గడుస్తున్న కొద్దీ నియంత్రణ కోల్పోతోంది. పేరెంట్స్ అడిగితే దాటేసేది. చివరికి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకి వచ్చింది. ఆ మరుక్షణమే....
-
వేడికి ఉపశమనంఫోన్ ప్రాసెసింగ్ వేగం ఒక్కటే కాదు. బ్యాటరీ సామర్థ్యం కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో నిమిషాల్లో ఛార్జ్ అవుతోంది. కాస్త ఖరీదు ఎక్కువైనా మార్కెట్లోకి వస్తున్న ఫోన్లన్నీ ఈ తరహావే....
-
వాతావరణాస్త్రాలు!1967 నాటిమాట. వియాత్నంలో పెద్దఎత్తున యుద్ధం జరుగుతున్న రోజులవి. ఎప్పటిలాగే వర్షాకాలం వచ్చింది. వర్ష రుతువు వెళ్లిపోయినా వాన మాత్రం ఎంతకీ వదిలిపెట్టడం లేదు. నెలలు, సంవత్సరాలు కురుస్తూనే ఉంది. అదేంటో చిత్రంగా.. యుద్ధంలో కీలక ప్రాంతం అయిన హోచీమిన్ట్రైల్ ప్రాంతాన్ని అసలే వదలడం లేదు. దాంతో యుద్ధవాహనాలు కదలడం లేదు. ఎక్కడివి అక్కడే ఉండిపోయాయి....
-
ఈ ఫోన్లు అద్భుతాలు చేస్తాయ్!ఫోన్ల పండగ.. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2019 గత వారం ఒకటే సందడి!! ఫోన్లే ఫోన్లు. కంపెనీలన్నీ నువ్వా నేనా? అన్నట్టుగా.. సరికొత్త మోడళ్లను పరిచయం చేశాయ్ వాటిల్లో కొన్ని సంక్షిప్తంగా...
-
వాడేసిన నూనె.. వాహన ఇంధనంముంబయి స్ట్రీట్‌ఫుడ్ అనగానే మనకి నోరూరించే ‘వడాపావ్’ వంటకమే గుర్తుకొస్తుంది. అక్కడి ప్రభుత్వానికి మాత్రం వడాపావ్ చేయగా మిగిలిన జిడ్డునూనె తలనొప్పిగా మారింది.
-
మొబలైపోకండిసందేహం వస్తే గూగుల్ సెర్చ్.. సమాచారం కోసం గూగుల్ సెర్చ్.. ఇలా గూగుల్ గడప తొక్కని రోజంటూ ఉండదు. మీరెన్ని సార్లు వచ్చారు? ఏమేమి వెతికారు? మీ ఆసక్తులేంటి?.. ఇవన్నీ గూగుల్ చూస్తుందనేది తెలియంది కాదు. సెర్చ్ చేసిన వాటికి సంబంధించిన వాణిజ్య ప్రకటనలు కనిపించడమే అందుకు నిదర్శనం. ఉదాహరణకు మీరో ఫోన్ స్పెసిఫికేషన్స్ గురించి వెతికితే ఆ ఫోన్ ఆన్లైన్ అంగళ్లలో ఎక్కడెక్కడ దొరుకుతుందో తెలుపుతూ యాడ్స్ రావడం.....
-
ఎనిమిదోఖండం కోసం.. చందమామపై అడుగుమోపిన నీల్ఆర్మ్స్ట్రాంగ్ తిరిగి వస్తూవస్తూ ఏం తెచ్చాడు? కాలికంటిన కాసింత వెన్నెల తప్ప! ఇలా అనుకునేనేమో కృత్రిమ శాటిలైట్ల తయారీపై తీవ్రంగా దృష్టిపెట్టిన శాస్త్రవ్తేతలు గత యాభై సంవత్సరాలుగా సహజ ఉపగ్రహం అయిన చందమామని పట్టించుకున్నదే లేదు....
-
e-’ డేటాకు -తాళంఫొటోలు.. వీడియోలు.. ఈమెయిళ్లు.. పలు రకాల డేటాని పర్సనల్ కంప్యూటర్లలో క్లౌడ్ సర్వీసుల్లో భద్రం చేస్తుంటాం. కావాల్సినప్పుడు యాక్సెస్ చేస్తుంటాం. కానీ, ఆ డేటా ఎంత మేరకు సురక్షితం? ఇతరుల కంట పడకుండా తగిన రక్షణ చర్యలు చేపడుతున్నారా?
-
అయిదో సింహం.. అల్గారిథమ్స్‘అంతాపోయిన తర్వాత పోలీసులు వస్తారు!’..అనేది పాత సినిమా డైలాగ్
మరికొత్త డైలాగ్ ఏంటో? ‘నేరం జరగకముందే పోలీసులు వస్తారు!’ అదెలా? వాళ్లకు జరగబోయే నేరాల గురించి ముందే తెలిసిపోతుందా! నిజమే నేరం జరిగే ప్రాంతం, సమయం కూడా ముందుగానే తెలిసిపోతాయి. ఇలా తెలిసిపోవడాన్నే ‘ప్రిడెక్టివ్ పోలీసింగ్’ అంటారు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా?
-
గూగుల్ బాగోగుల్ఎక్కువగా వాడేది ఆండ్రాయిడ్ ఫోన్లే.. చూసేది యూట్యూబ్ వీడియోలే.. మాట్లాది గూగుల్ అసిస్టెంట్‌తోనే.. వెబ్ విహారం చేసేది క్రోమ్‌లోనే.. మరైతే, ఈ మొత్తం గూగుల్ సర్వీసుల
-
పిల్ల శాటిలైట్లు చేసేస్తారా?మహా అయితే కిలో బరువు కూడా తూగవు.. అరచేతుల్లో ఇమిడిపోతాయ్! తయారీకి వారం రోజులు కూడా అవసరం లేదు! ఇక ఖర్చు అంటారా... ఓ షార్ట్ ఫిల్మ్ తీయడానికి కావాల్సినంత ఉంటే చాలు! ఇదంతా నింగికెగిసే కృత్రిమ ఉపగ్రహాల తయారీ గురించిన విశేషాలంటే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే...
-
చిరంజీవులుభూమ్మీద జీవుల పుట్టుక, మనుగడ.. మొదట్నుంచీ ఆసక్తికరమే. అంతంత పెద్ద భారీ డైనోసార్లు ఎందుకు అంతరించిపోయాయి? ఇంతింత సూక్ష్మజీవులు.. అదీ భూమి అట్టడుగు పొరల్లో ఎలా మనగలుగుతున్నాయి?
-
కొత్త రక్తం పుట్టుకొచ్చింది‘అర్జంటుగా ఓ పాజిటివ్ రక్తం కావాలి’.. ఫలానా నంబర్ని సంప్రదించగలరు! ఇలాంటి మెసేజ్‌లను మనం చూస్తూనే ఉంటాం. అదేంటి... వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి చెందింది కదా ఓ మనిషికి రక్తమే దొరకదా? ఏం దొరికినప్పుడు నిల్వ చేసి, కావాల్సినప్పుడు వాడుకోకూడదా? సికిల్‌సెల్ లాంటి జబ్బులు వస్తే మాటిమాటికీ రక్తం మార్చాలంట! మరి వాళ్లకి అంత రక్తం ఎవరు ఇస్తారు? బాంబే బ్లడ్ గ్రూపయితే దేశం మొత్తం వెతికినా దొరకదంట.
-
అదరహోడ్జెట్!వాడేది ఆధునిక ఫోనే అయినా.. పక్క వాళ్లు ఏం వాడుతున్నారు? మార్కెట్లోకి ఏమొచ్చాయ్? కొత్త ఫీచర్లు.. వెర్షన్ల అప్డేట్స్పై ఓ కన్నేస్తుంటారు. ఒక్క ఫోనేే కాదు...
-
నవ శాస్త్రక్యాలెండర్ మారడం తప్ప కొత్త సంవత్సరంలో గొప్పేముంది? అనుకుంటారు చాలామంది. కానీ జరిగిన మార్పులని అవలోకించు కోవడానికి, కొత్త మార్పులని స్వాగతించడానికి సరైన వేదిక ఈసమయం. సామాజిక మార్పుల కోసం వెల్లువెత్తిన ఆ శాస్త్ర, సాంకేతిక విప్లవాల విహంగ వీక్షణం...
-
ఫోన్ ఏదైనా.. ఒంటి చేత్తోనే!ఇప్పుడొస్తున్న ఫోన్లన్నీ పొడవైన తెరలవే.. రెండు చేతుల్నీ వాడాల్సిన పరిస్థితి.. అనివార్యమై ఒంటి చేత్తో ఆపరేట్ చేయాల్సివస్తే! కుదురుతుందా? ఈ చిట్కాల్ని వాడితే సరి! సింగిల్ హ్యాండ్‌తో చక చకా తెరని చుట్టేయొచ్చు!
-
అంధయుగం నిజమేనా?దట్టమైన కారుమేఘాలు... ఎటుచూసినా అంధకారమే! ఎండలు మండిపోవాల్సిన మండు వేసవిలో గడ్డకట్టుకుపోతామా అన్నట్టుగా 2 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయింది. భూమ్మీద పచ్చని పసరిక మొలిస్తే ఒట్టు. కరవు... మహాకరవు! 530 ఏడిలో సంభవించిన ఈ కరవు కాలాన్నే పర్యావరణచరిత్రకారులు నిజమైన అంధయుగంగా పేర్కొన్నారు. ఇంతకీ ఈ కరవు ఎందుకు ...
-
ష్!! గప్‌చుప్ యాప్ స్మార్ట్ ఫోన్ పిల్లల చేతికందడం ఆలస్యం... పరిధుల్లేని ప్రపంచానికి పాస్‌పోర్టు దొరికినట్టే! తమ వయసుకి మించినవే యాక్సెస్ చేయాలని చూస్తారు. దీంతో నెట్టింటి వల సిద్ధంగా ఉంటుంది. బుట్టలో వేసుకోవడానికి! మరి, పిల్లలపై మీ నిఘా సంగతేంటి?
-
మీ ఇంట్లో ఆక్సిజన్ ఉందా?
మా ఇంట్లో ఏసీ ఉందని ఎవరైనా అంటే వాళ్లని గొప్పగా చూసేవాళ్లం! ఇప్పుడు మా ఇంట్లో ఎయిర్ ఫిల్టర్ ఉందని ఎవరైనా అంటే గొప్పగా చూసే రోజులు వస్తున్నాయి. ఇంతవరకూ మనమంతా బయట కాలుష్యం గురించే మాట్లాడుతున్నాం. కానీ ఇంటి కాలుష్యం అంతకంటే తీవ్రమైపోతోందని గ్రహించలేకపోతున్నాం. టాక్సిక్ హోం సిండ్రోమ్, సిక్బిల్డింగ్...
-
వాడని వాటికి¨ గుడ్‌బై!
ఎంత చురుకుగా సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఎకౌంట్‌ని డిలీట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి, మీరు వాడే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్.. ఖాతా ఏదైనా డిలీట్ చేయడం ఎలా?
-
ప్రైవసీక్రెట్
గూగుల్ చేయనిదే గడవని రోజులు.. ఫేస్బుక్ చూడందే టైమ్‌పాస్ అవ్వని గంటలు.. వాట్సాప్ వాడనిదే అందని సమాచారం... ఇలా నెట్టింట్లో కొన్నింటిని నిత్యం ఉపయోగిస్తున్నాం. మరి, వాటిల్లో మీ ప్రైవసీ మాటేంటి? మీ ఆన్లైన్ అడుగుజాడల్ని రివ్యూ చేస్తున్నారా? తప్పక చేయండి. అక్కర్లేని వాటిని తొలగించండి!
-
ఈ చందమామ చంపేస్తాడా?
వీధిలైట్లకయ్యే ఖర్చుని ఆదా చేయడానికి చైనా ఓ కృత్రిమ చందమామని తయారుచేస్తోంది. చైనా స్ఫూర్తితో తక్కిన దేశాలు కూడా చందమామలు చేయడం మొదలుపెడితే? ఏడాది..
-
మీ ఇల్లు స్మార్ట్‌గానూ!
స్మార్ట్ హోం అంటే.. అదేదో ప్రత్యేకంగా నిర్మించే ఇల్లేం కాదు.. ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) పరికరాలతో ఉన్న ఇంటినీ స్మార్ట్‌గా మార్చేయొచ్చు.. అందుకు తగిన ఐఓటీ పరికరాలు చాలానే ఉన్నాయ్... మీ బడ్జెట్ మేరకు ఎంపిక చేసుకుంటే సరి!
ఏవో కొన్ని స్మార్ట్ బల్బ్‌లు..
-
0 ఏడాది ఏంటి?
అనగనగా రాజుగారు. ఆయనకు ఏడుగురు కొడుకులు... వేటకు వెళ్లారు. చేపలు తెచ్చి, ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా.. చేపా ఎందుకు ఎండలేదూ... అని అడిగితే అసలు కథ బయటకు వచ్చింది. ..
-
వేగంగా వెబ్‌డబ్
నిత్యం స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్నా.. వెబ్ విహారం మాత్రం పీసీలోనే ఎక్కువగా చేస్తుంటాం!
మరి, మీరు వాడే బ్రౌజర్లో కేవలం వెబ్సైట్లు ఓపెన్ చేయడమేనా?
ఇంకా చాలానే చేయొచ్చు. అందుకు తగిన ఎక్స్టెన్షన్స్ ఎన్నో.. సిస్టం మెమొరీతో సంబంధం లేకుండా బ్రౌజర్‌లోనే ఒదిగిపోతాయ్. అడ్రస్‌బార్ పక్కనే ఐకాన్ గుర్తులతో కనిపిస్తాయి. ఓ క్లిక్‌తో విలువైన ప్రయోజనాల్ని ముందుంచుతాయి. ఎలాగంటే..
-
మిక్స్ చేసి చూడండి!
చేసే పనిని మాటల్లో చెప్పడం కన్నా... బొమ్మ రూపంలో చూపిస్తే సులభంగా అర్థమవుతుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, డెమో వీడియోలు లాంటివి ఈ ఆలోచన నుంచి వచ్చినవే. సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ వచ్చాయి. ఇప్పుడు మిక్స్డ్ రియాలిటీ వంతు వచ్చింది. మాటల్లో ..
జిల్లాలు
-
-
ఎక్కువ మంది చదివినవి (Most Read)