శుక్రవారం, అక్టోబర్ 30, 2020

Updated : 27/05/2020 00:45 IST
క్షణాల్లో చెప్పేస్తుంది!

ఈ-కబుర్లు మీవే

మీరు విద్యార్థులా! అయితే ఈ యాప్‌ మీకోసమే. పేరు Socratic by Google. గణితంలో ఏదైనా సమస్యా అయితే సింపుల్‌గా ఈ యప్‌ తెరిచి కెమెరాతో సమస్యను క్లిక్‌ చేయండి. క్షణాల్లో స్టెప్‌ బై స్టెప్‌ వివరణ ఇస్తుంది. ఏదైనా జనరల్‌ నాలెడ్జీ ప్రశ్నా! అయితే సింపుల్‌గా ఆ ప్రశ్నని ఫొటోకొట్టండి చాలు. సంబంధించిన సకల సమాచారం మీ ముందుంచుతుంది. టైప్‌ చేసి కూడా అడగొచ్ఛు అంతేకాదు మీరు నేర్చుకుందామనుకుంటే యాప్‌లోనే బయాలజీ, కెమిస్ట్రీ.. వంటి అనేక సబ్జెక్టులు అందుబాటులో ఉంటాయి. మరింకెందుకాలస్యం స్కూల్స్‌, కాలేజీలు తెరుచుకునేందుకు ఇంకొంత సమయం ఉందిగా..!! అప్పటివరకూ సమయం వృథా చేయకుండా యాప్‌తో కాస్త ఆసక్తిగా నేర్చేసుకోండి.

- విష్ణు, ఖమ్మం

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని