టెక్‌ అప్‌డేట్స్‌

Updated : 30/12/2020 05:37 IST
110 అంగుళాలు..

చిటికెలో!

స్మార్ట్‌ ఫోన్‌ల మాదిరిగానే ఎవరి ఇంట్లో చూసినా స్మార్ట్‌ టీవీలే. అందుకేనేమో అంతకంతకూ పరిమాణాన్ని మార్చుకుంటూ టీవీలు హోం థీయేటర్లుగా మారిపోతున్నాయి. కావాలంటే శామ్‌సంగ్‌ రూపొందించిన నెక్స్ట్‌ జనరేషన్‌ టీవీని చూడండి. దీని పరిమాణం 110 అంగుళాలు. మైక్రోఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ముందుకొచ్చింది. సాధారణ టీవీ మాదిరిగానే దీన్ని గోడకి పెట్టుకోవచ్చు. 5.1 ఛానల్‌ సరౌంట్‌ సౌండ్‌ సిస్టమ్‌ ఉంది.
 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని