Updated : 28/10/2020 05:14 IST
తెరల్ని మడిచేలా..

విభిన్నం

ఇంచుమించు ఫోన్‌ పరిమాణంలోనే ఉండాలి. దానికో క్వర్టీ కీబోర్డు ఉండాలి. దాన్ని ల్యాప్‌టాప్‌లా వాడుకోగలగాలి. ఎక్కడికైనా సులభంగా జేబులో పెట్టుకుని వెళ్లిపోగలగాలి. ఇలాంటి ఆలోచనలతోనే శామ్‌సంగ్‌ సరికొత్త మోడల్‌ని టెక్నాలజీ ప్రియులకు పరిచయం చేసేందుకు సిద్ధం అవుతోంది. చిత్రంలో కనిపించే మాదిరిగా స్క్రీన్‌లను పైకి మడిచి ల్యాపీలా వాడుకోవచ్ఛు కింద ఫుల్‌-సైజు క్వర్టీ కీబోర్డుని డాక్‌ చేసుకోవచ్ఛు తెరని వెనక్కి మడిచి ఫోన్‌లా వాడుకోవచ్ఛు ప్రస్తుతం నమూనా దశలో ఉన్న దీన్ని శామ్‌సంగ్‌ వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు సిద్ధం అవుతోంది.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని