Updated : 28/10/2020 05:13 IST
మోటో బడ్జెట్‌లో..

బడ్జెట్‌లో స్మార్ట్‌ ఫోన్‌ అంటే.. ఆగి చూడాల్సిందే. అలాంటి స్పెసిఫికేషన్స్‌తో మోటో ‘ఈ7’ ముస్తాబవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఈ7 ప్లస్‌ కంటే చౌకగా ఇది అందుబాటులోకి రానుంది. తెర పరిమాణం 6.2 అంగుళాలు. నాచ్‌ డిస్‌ప్లేతో సెల్ఫీ కెమెరా నిక్షిప్తమైంది. ర్యామ్‌ 2జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 32జీబీ. వెనక రెండు కెమెరాలు (13ఎంపీ, 2ఎంపీ). సెల్ఫీ కెమెరా సామర్థ్యం 5 మెగాపిక్సల్‌. బ్యాటరీ సామర్థ్యం 3,550 ఎంఏహెచ్‌.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని