Updated : 21/10/2020 05:24 IST
నోకియా 4జీ ‘ఫీచర్‌’

గ్యాడ్జెట్‌ గురూ

ఎంత పెద్ద పెద్ద తెరలు ఉన్న స్మార్ట్‌ ఫోన్‌లు వచ్చినప్పటికీ ఫీచర్‌ ఫోన్‌లు వాడే యూజర్లు లేకపోలేదు. అందుకే నోకియా కొత్త 4జీ సపోర్టుతో ఫీచర్‌ ఫోన్‌లను మార్కెట్‌లోకి తెచ్చింది. మోడల్‌ పేర్లు ‘నోకియా 215, 225’. వీటికి వీఓఎల్‌టీఈ సపోర్టు కూడా ఉంది. ఎఫెమ్‌ రేడియో, ఎల్‌ఈడీ ఫ్లాష్‌లైట్‌ ఉన్నాయి. మెమరీ కార్డుతో స్టోరేజ్‌ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఫోన్‌ల తెర పరిమాణం 2 అంగుళాలు. 225 మోడల్‌కి వెనక వీజీఏ కెమెరాని ఏర్పాటు చేశారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని