శుక్రవారం, అక్టోబర్ 30, 2020

Published : 03/06/2020 00:35 IST
‘ఐబుక్‌’ పేరుతో..

గ్యాడ్జెట్‌ గురూ

వచ్చేదంతా చదువుల సీజనేగా.. అందుకేనేమో రెడ్‌మీ సరికొత్త ల్యాప్‌టాప్‌ సిరీస్‌తో ముందుకొస్తోంది. అవే ‘రెడ్‌మీఐబుక్‌ 13, 14, 16’. తక్కువ బరువుతో మరింత నాజూకుగా వీటిని రూపొందించారు. యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ని పోలి ఉండడం దీంట్లోని ప్రత్యేకత. AMD Ryzen 4000 ప్రాసెసర్లని వీటిలో వాడారు. హెచ్‌డీ డిస్‌ప్లేతో తెరపై గ్రాఫిక్స్‌ ఆకట్టుకుంటాయి. ర్యామ్‌ 16జీబీ. స్టోరేజ్‌ సామర్థ్యం 1టీబీ. విండోస్‌ 10 హోం ఎడిషన్‌తో వీటిని అందిస్తున్నారు.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని