శుక్రవారం, అక్టోబర్ 30, 2020

Updated : 28/10/2020 05:02 IST
ఒకేసారి రెండు..!

‘యాప్‌’రే!

నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా చూస్తున్నారు లేదా యూట్యూబ్‌లో వీడియో.. అనుకోకుండా వాట్సాప్‌ మెసేజ్‌ ఓపెన్‌ చేస్తే చాలు చూస్తున్న సినిమా అయినా.. ఓపెన్‌ చేసిన వీడియో అయినా క్లోజ్‌ అవ్వాల్సిందే. అంత కష్టపడకుండా వచ్చిన మెసేజ్‌లు చెక్‌చేస్తూ వీడియో కూడా చూసేయాలంటే సింపుల్‌గా ఈ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి. పేరు Split Screen Launcher. దీంతో ఫోన్‌లో ఒకే తెరని రెండుగా విభజించొచ్ఛు అంటే ఒకేసారి రెండు పనులు చేయవచ్చన్నమాట. దీంతో మీ ఫోన్‌లో ఒకేసారి ఒకే పని చేయాలన్న సమస్యుండదు. సమయమూ ఆదా అవుతుంది. మరింకెందుకాలస్యం ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఓ సారి ఇన్‌స్టాల్‌ చేసి ప్రయత్నించండి.

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని