ఆదివారం, నవంబర్ 01, 2020

Published : 03/06/2020 00:34 IST
ప్రింట్‌ తీసేముందు..

ఏదో బ్రౌజ్‌ చేస్తుంటాం. అవసరం నిమిత్తం ఓ వెబ్‌పేజీని ప్రింట్‌ తీసుకుందామనుకుంటాం. కానీ అవసరమున్న కంటెంట్‌ కంటే అనవసరపు యాడ్‌లు, ఇమేజ్‌లే ప్రింటైపోతాయి. ప్రింటయ్యే పేజీల సంఖ్యా పెరిగిపోతుంది. చదవడానికీ సౌకర్యంగా ఉండదు. అలా కాకుండా కేవలం మీకు అవసరమున్న కంటెంట్‌ మాత్రమే ప్రింట్‌ కావాలంటే.. అందుకే ఈ వెబ్‌సైట్‌ పేరు www.printfriendly.com. దీంతో వెబ్‌పేజీ లింక్‌ని ఇందులో పేస్ట్‌ చేస్తే చాలు. అనవసరపు కంటెంట్‌ని తొలగించి కేవలం కావాల్సిన కంటెంట్‌ని అందిస్తుంది. మీకు ఏ కంటెంట్‌ కావాలో అది మాత్రమే ప్రింట్‌ అయ్యేలా సెలెక్ట్‌ చేసుకోవచ్చు కూడా.

- శ్రావణి, నిజామాబాద్‌

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని