తాజా వార్తలు

Published : 14/06/2021 16:05 IST
TS news: కావేటి మృతిపై కేసీఆర్‌ సంతాపం

హైదారబాద్‌: తెరాస పార్టీ నాయకుడు కావేటి లక్ష్మీనారాయణ మృతిపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సంతాపం తెలిపారు. కావేటి మరణంతో నిబద్ధత కలిగిన నేతను పార్టీ కోల్పోయిందని కేసీఆర్‌ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కావేటి మరణం తీరని లోటని కేటీఆర్‌ అన్నారు. సేవా దృక్పథం కలిగిన ఓ నాయకుడిని పార్టీ కోల్పోయిందని అన్నారు. పార్టీ ఇన్సూరెన్స్‌ విభాగం బాధ్యతలు చూస్తున్న  ఆయన వందలాది మంది కార్యకర్తల కుటుంబాలకు విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు.

ఇవీ చదవండి

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని