తాజా వార్తలు

Published : 15/06/2021 05:55 IST
‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’కు వినతులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ‘డయల్‌ యువర్‌ కలెక్టర్‌’ కార్యక్రమానికి ఈసారి 25 వినతులు వచ్చాయని జిల్లా రెవెన్యూ అధికారి బి.దయానిధి పేర్కొన్నారు. వీటిలో పౌరసరఫరాల శాఖకు చెందినవి తొమ్మిది, రెవెన్యూ నాలుగు, ఇతర శాఖలవి 12 ఉన్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని