తాజా వార్తలు

Published : 15/06/2021 05:55 IST
17 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: బి.ఆర్‌.అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ మూడు, ఐదు సెమిస్టర్‌ పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనాన్ని ఈ నెల 17 నుంచి నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డా.కె.శ్రీరాములు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయనొక ప్రకటన విడుదల చేస్తూ వివిధ సబ్జెక్టులకు చెందిన సుమారు 700 పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉందన్నారు. అధ్యాపకులు ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కళాశాలలో హాజరు కావాలని సూచించారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని