తాజా వార్తలు

Published : 14/06/2021 04:20 IST
నేటి నుంచి లయన్స్‌ రక్తదాన వారోత్సవాలు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని లయన్స్‌ బ్లడ్‌ బ్యాంకులో ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు రక్తదాన వారోత్సవాలు నిర్వహిస్తున్నామని క్లబ్‌ జిల్లా అధ్యక్షుడు నటుకుల మోహన్‌ తెలిపారు. దాతలకు ఆద్యా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.లక్ష ఆరగ్య బీమా చేయిస్తామన్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ఈ శిబిరాన్ని నగరపాలక సంస్థ కమిషనర్‌ శివప్రసాద్‌ ప్రారంభిస్తారని, దాతలు 9848190626, 7995636077 నంబరుకు ఫోన్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు.

Tags:

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని